Venkat Reddy
Author- NTV Telugu-
Theatrical Releases: ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న సౌత్ సినిమాలు..
Theatrical Releases: ప్రతి వారం లాగే ఈసారి కూడా దక్షిణాది చిత్రసీమలో విభిన్న జానర్ల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. యాక్షన్, రొమాన్స్, హారర్ కామెడీ, సైకలాజికల్ థ్రిల్లర్, పౌరాణిక కథలు ఇలా ప్రతి అభిరుచికి తగ్గ సినిమాలు జూలై 9, 10 తేదీల్లో థియేటర్లలో విడుదల కానున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’, ‘వసుదేవ సుతం’ వంటి చిత్రాలు ఆసక్తిని రేకెత్తిస్తుండగా, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లోనూ పలు క్రేజీ ప్రాజెక్టులు […] -
Mohanlal: ఏనుగు దంతాల వివాదంలో కొత్త మలుపు.. 10 దంతాలు, 13 ఐవరీ విగ్రహాల వివరాలు వెల్లడించిన మోహన్‌లాల్!
Mohanlal: మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ చుట్టూ గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఏనుగు దంతాల వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో కోర్టు విచారణను ఎదుర్కొంటున్న ఆయన, తాజాగా కేరళ ప్రభుత్వం తీసుకొచ్చిన వైల్డ్‌లైఫ్ అమ్నెస్టీ పథకం కింద తన వద్ద ఉన్న ఏనుగు దంతాలు, ఐవరీతో తయారైన విగ్రహాల వివరాలను అటవీ శాఖకు అధికారికంగా సమర్పించారు. ఈ తాజా డిక్లరేషన్‌తో ఈ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. మలయాళ చిత్రసీమలో ‘కంప్లీట్ యాక్టర్’గా గుర్తింపు […] -
King100: హీరోయిన్గా కాదు.. విలన్ గా టబు? నాగార్జున 100వ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్!
King100: అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో నాగార్జున 100వ చిత్రం ‘కింగ్100’ ఒకటి. ఈ ప్రతిష్టాత్మక సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా వినిపిస్తున్న ఓ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో సూపర్ హిట్ చిత్రాల్లో నాగార్జునతో జతకట్టిన టబు, ఈ సినిమాలో హీరోయిన్గా కాకుండా నెగటివ్ షేడ్స్ ఉన్న కీలక పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇటీవల అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’ […] -
Pradeep Ranganathan: హీరో నుంచి నిర్మాతగా మరో అడుగు.. కొత్త సినిమాతో ప్రదీప్ రంగనాథన్ సర్ప్రైజ్!
Pradeep Ranganathan: వరుస విజయాలతో కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యువ నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు మరో కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. నటుడిగా, దర్శకుడిగా, రచయితగా ఇప్పటికే తన ప్రతిభను నిరూపించుకున్న ఆయన, ఇప్పుడు నిర్మాతగానూ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇటీవల ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (LIK)’ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోయినా, ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రదీప్ రంగనాథన్ స్థాపించిన కొత్త నిర్మాణ […] -
Anjana Singh: కాస్టింగ్ కౌచ్ మారిపోయింది.. ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతోంది ఇదే!
Anjana Singh: సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అనే అంశం గురించి ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉంటాయి. అవకాశాల కోసం కొందరు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి పలువురు నటీమణులు గతంలో బహిరంగంగానే మాట్లాడారు. అయితే కాలం మారుతున్న కొద్దీ ఇండస్ట్రీలో పరిస్థితులు కూడా మారుతున్నాయని, ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ రూపమే పూర్తిగా మారిపోయిందని భోజ్‌పురి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి అంజనా సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. భోజ్‌పురి చిత్రసీమలో తనకంటూ […] -
NBK112: కొరటాల శివ ప్లాన్ మామూలుగా లేదుగా.. బాలయ్య కోసం 20 రోజుల భారీ యాక్షన్ షెడ్యూల్!
NBK112: ఒక స్టార్ హీరో, కమర్షియల్ దర్శకుడు చేతులు కలిపితే అభిమానుల అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ వంటి మాస్ కాంబినేషన్ సెట్స్‌పైకి వెళ్లడంతో సినీ వర్గాల్లో ఈ ప్రాజెక్ట్‌పై భారీ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం తాత్కాలికంగా NBK112 పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి రోజుకో కొత్త వార్త వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కీలక షూటింగ్ షెడ్యూల్‌పై ఆసక్తికర సమాచారం […] -
Celina Jaitly: పెళ్లి రోజు గిఫ్ట్ అంటూ విడాకుల నోటీసు.. స్టార్ హీరోయిన్ ఎమోషనల్!
Celina Jaitly: సినీ తారల జీవితాలు బయటకు కనిపించేంత అందంగా ఉంటాయని చాలామంది భావిస్తారు. ఖరీదైన ఇళ్లు, విలాసవంతమైన జీవితం, విదేశీ పర్యటనలు చూస్తే వారి జీవితాల్లో ఎలాంటి కష్టాలు ఉండవని అనిపిస్తుంది. కానీ కొన్ని నిజాలు వెలుగులోకి వచ్చినప్పుడు ఆ మెరుపుల వెనుక ఎంతటి విషాదం ఉందో తెలుస్తుంది. ఇప్పుడు బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ చెప్పిన జీవిత కథ కూడా అలాంటిదే. ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్గా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె, వైవాహక జీవితంలో తాను […] -
Rao Bahadur: ‘నా ప్రతి క్యారెక్టర్‌తో నేను సహజీవనం చేస్తా’.. ప్రెస్ మీట్ లో సత్యదేవ్ మాటల తూటాలు!
Rao Bahadur: వెర్సటైల్ నటుడు సత్యదేవ్, దర్శకుడు వెంకటేష్ మహా కాంబినేషన్లో రూపొందిన సైకలాజికల్ డ్రామా ‘రావు బహదూర్’ జూలై 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రయోగాత్మక కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజే మంచి స్పందనను అందుకుంది. తొలి రోజే రూ.3.11 కోట్ల గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాల దృష్టిని ఆకర్షించింది. పాజిటివ్ టాక్ తో ఈ సినిమా మరింత జోష్ తో మందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ […] -
God of War: ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై రాజకీయ దుమారం.. తమిళనాడులో విడుదల అడ్డుకుంటామంటూ హెచ్చరిక
God of War: జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందనున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘గాడ్ ఆఫ్ వార్’. షూటింగ్ ప్రారంభం కాకముందే ఈ చిత్రం ఇప్పుడు రాజకీయ వివాదాల్లో చిక్కుకోవడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా హిందూ దేవుడు కార్తికేయుడు, తమిళ సంప్రదాయంలో మురుగన్‌గా ఆరాధించబడే దేవుడి జన్మస్థలానికి సంబంధించిన చిత్రబృందం చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో తీవ్ర చర్చకు దారితీశాయి. గత వారం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించిన చిత్రబృందం, కథకు సంబంధించిన […] -
Toxic: టీజర్‌పై ట్రోలింగ్.. యష్ సినిమాపై మౌనం వీడిన హుమా ఖురేషి.. ‘కాస్త ఓపిక పట్టండి’
Toxic: రిలీజ్ కు ముందే పాన్ ఇండియా సినిమాలకు అంచనాలు పెరగడం సహజమే. కానీ అదే సమయంలో టీజర్, గ్లింప్స్ ఆధారంగా విమర్శలు కూడా వెల్లువెత్తడం ఇటీవలి కాలంలో సాధారణంగా మారిపోయింది. ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది కన్నడ స్టార్ యష్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఇటీవల విడుదలైన టీజర్లో కనిపించిన కొన్ని సన్నిహిత సన్నివేశాల కారణంగా సోషల్ మీడియాలో ఈ సినిమాపై ట్రోల్స్ కూడా రకరకాలుగా వ్యక్తమవుతున్నాయి. కొందరు ప్రేక్షకులు సినిమా […]
తాజావార్తలు
-
Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
-
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
-
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
ట్రెండింగ్
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!