Venkat Reddy
Author- NTV Telugu-
Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
Lionel Messi: ప్రపంచకప్ ట్రోఫీ కోసం ఒక చివరి అడుగు మాత్రమే మిగిలి ఉంది. కానీ లియోనెల్ మెస్సీ ముందు ఇప్పుడు మరో అరుదైన అవకాశం కూడా నిలిచింది. అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడికి ఇచ్చే గోల్డెన్ బూట్ అవార్డుపైనా మెస్సీ కన్నేశాడు. ఫైనల్లో స్పెయిన్‌పై మెస్సీ ప్రదర్శన ఎలా ఉంటుందనే ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానుల్లో నెలకొంది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 తేడాతో విజయం సాధించగా, ఆ విజయానికి మెస్సీ […] -
AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
AP Movie Ticket Prices: సినిమా రిలీజ్ సమయంలో టికెట్ ధరల పెంపు కోసం ప్రభుత్వ అనుమతుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితికి త్వరలో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెటింగ్ విధానంలో కీలక మార్పులకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఇప్పటివరకు ప్రతి సినిమా కోసం ప్రత్యేకంగా టికెట్ ధరల పెంపు ప్రతిపాదనలను పరిశీలించి అనుమతి ఇవ్వాల్సి రావడంతో ప్రభుత్వంపై కూడా అదనపు భారం పడుతోంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు, పంపిణీదారులకు మరింత స్వేచ్ఛ కల్పించేలా […] -
Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచం తరతరాలుగా ఎన్నో చిరస్మరణీయ క్షణాలను చూసింది. కానీ కొన్నిసార్లు కాలమే అద్భుతమైన కథలను రాస్తుంది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఒక చిన్నారి చేతికి నీళ్లు పోసి స్నానం చేయించిన యువ ఫుట్‌బాలర్, ఇప్పుడు అదే చిన్నారి ఎదుగుదలను అడ్డుకునే ప్రత్యర్థిగా ప్రపంచ కప్ ఫైనల్లో ఎదురెదురుగా నిలవడం అలాంటి అరుదైన ఘట్టమే. 2026 ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో అర్జెంటీనా, స్పెయిన్ తలపడుతున్న వేళ లియోనెల్ మెస్సీ, లామిన్ యమాల్ మధ్య […] -
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
Vrushakarma OTT Deal: ఒక సినిమా విడుదలకు ముందే ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకోవడం చాలా అరుదుగా జరుగుతుంది. కథపై నమ్మకం, దర్శకుడి విజన్, హీరో క్రేజ్, నిర్మాత ధైర్యం అన్నీ కలిసొస్తేనే అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు నాగ చైతన్య నటిస్తున్న ‘వృషకర్మ’ విషయంలో కూడా అదే కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేశాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. […] -
Casting Couch: ‘బట్టలు విప్పమన్నారు’.. కాస్టింగ్ కౌచ్‌పై నటి శ్వేతా క్వాత్రా షాకింగ్ వ్యాఖ్యలు
Casting Couch: వెండితెర, బుల్లితెర గ్లామర్ వెనుక ఎన్నో చేదు అనుభవాలు ఉంటాయని పలువురు నటీనటులు గతంలో వెల్లడించారు. ఇప్పుడు ప్రముఖ టెలివిజన్ నటి శ్వేతా క్వాత్రా కూడా తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఒక చేదు అనుభవాన్ని బహిరంగంగా పంచుకోవడంతో మరోసారి కాస్టింగ్ కౌచ్ అంశం చర్చనీయాంశమైంది. ‘కహానీ ఘర్ ఘర్ కీ’, ‘కుంకుమ్’ వంటి సీరియళ్లతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె, పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఎదురైన పరిస్థితులు తనను తీవ్రంగా కలిచివేశాయని […] -
Toxic Effect: యశ్ ‘టాక్సిక్’ ఎఫెక్ట్.. శ్రద్ధా కపూర్ సినిమాకూ రిలీజ్ డేట్ మార్పు తప్పదా?
Toxic Effect: రాకింగ్ స్టార్ యశ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ విడుదలకు సిద్ధమవుతుండగా, అదే తేదీకి షెడ్యూల్ అయిన కొన్ని బాలీవుడ్ చిత్రాలు తమ రిలీజ్ డేట్ లను మార్చుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా భాటియా నటిస్తున్న ‘ది వ్వాన్’ వాయిదా పడినట్లు ప్రచారం జరుగుతుండగా, ఇప్పుడు శ్రద్ధా కపూర్ నటిస్తున్న ‘ఈత’ కూడా అదే బాటలో నడిచే అవకాశాలు […] -
Akshay Kumar: నవ్వులు కాదు.. ఈసారి భయపెట్టేందుకు వస్తున్న అక్షయ్ కుమార్… ఈరోజే ‘హైవానియత్’ టీజర్
Akshay Kumar: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరోసారి పూర్తి భిన్నమైన జానర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇటీవల వరుసగా కామెడీ సినిమాలతో సందడి చేస్తున్న ఆయన, ఇప్పుడు సైకలాజికల్ థ్రిల్లర్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కిస్తున్న ‘హైవానియత్’ సినిమాతో అక్షయ్ తన కెరీర్లో మరో కొత్త కోణాన్ని చూపించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉండగా, తాజాగా అభిమానులను మరింత ఉత్సాహపరిచే ఒక కీలక అప్డేట్ను అక్షయ్ స్వయంగా రివీల్ […] -
Murder Case: భార్యను కసితీరా చంపాడు.. 620కి.మీ ప్రయాణించి నాగపామును పట్టుకొచ్చి.. చివరికి..!
Murder Case: సాధారణంగా హత్య కేసుల్లో ఆయుధాలు, విషప్రయోగం ఇతర మార్గాలు కనిపిస్తుంటాయి. అయితే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన శివాని హత్య కేసు మాత్రం దర్యాప్తు అధికారులను సైతం విస్మయానికి గురిచేసింది. భార్యను హత్య చేసినా అది నార్మల్ డెత్ లా కనిపించాలని భావించిన భర్త, అందుకోసం ఏకంగా 620 కిలోమీటర్లు ప్రయాణించి రాజస్థాన్‌లోని అల్వార్ నుంచి విషపూరిత నాగుపామును కొనుగోలు చేయడం ఈ కేసులో అత్యంత సంచలనంగా మారింది. తాజాగా ఈ కేసులో నిందితుడికి కోర్టు […] -
Pakistani Cinema: నెట్‌ఫ్లిక్స్‌తో భాగస్వామ్యానికి పాకిస్తాన్ ప్రయత్నాలు.. గ్లోబల్ స్ట్రీమింగ్పై ఫోకస్
Pakistani Cinema: ఒకప్పుడు లోకల్ కే పరిమితమైన పాకిస్తానీ సినీ రంగం ఇప్పుడు ప్రపంచ మార్కెట్‌పై దృష్టి పెట్టింది. డిజిటల్ స్ట్రీమింగ్ లో ప్రాంతీయ కంటెంట్‌కు పెరుగుతున్న ఆదరణను అవకాశంగా మార్చుకోవాలని భావిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వం, తమ సినిమాలు, టెలివిజన్ ధారావాహికలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు మరింతగా చేరవేయడానికి కీలక అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ ప్రఖ్యాత స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ప్లాట్ ఫామ్ తో చర్చలు జరుగుతున్నాయని అధికారికంగా వెల్లడించడం ఆసక్తిగా మారింది. పాకిస్తాన్ […] -
Nithiin: ఫ్లాప్‌ల తర్వాత ఫుల్ ఫోకస్.. వరుసగా మూడు సినిమాలతో భారీ కమ్‌బ్యాక్‌కు సిద్ధమైన నితిన్!
Nithiin: వరుస పరాజయాలతో నితిన్ కెరీర్‌పై ఇప్పుడు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చివరగా వచ్చిన ‘రాబిన్‌హుడ్’, ‘తమ్ముడు’ వంటి సినిమాలు కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో అభిమానులు కూడా నితిన్ తదుపరి అడుగు ఎలా ఉండబోతుందనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. తొందరపడి మరో సినిమా ప్రకటించడం కంటే, కాస్త సమయం తీసుకుని సరైన కథలను ఎంపిక చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చిన నితిన్ దాదాపు ఏడాది పాటు విరామం తీసుకున్నారు. ఇప్పుడు ఆ విరామం తర్వాత ఆయన వరుసగా […]
తాజావార్తలు
-
Honor 600 Elite 5G: హానర్ 600 Elite 5G లాంచ్.. 108MP కెమెరా, 8,100mAh బ్యాటరీ, IP69K రేటింగ్
-
Kajal Aggarwal: డిన్నర్‌కి వెళ్లినా ఫోన్లతోనేనా? విడాకులపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. భర్తతో మాత్రం ఇలా!
-
Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ నాలుగు రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
-
US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!