Venkat Reddy
Author- NTV Telugu-
Bhagyashri Borse: వరుస ఫ్లాప్‌లు ఆపలేకపోయాయి.. ‘లెనిన్’ హిట్‌తో భాగ్యశ్రీ బోర్సే భారీ రెమ్యునరేషన్ డిమాండ్
Bhagyashri Borse: సినీ ఇండస్ట్రీలో ఒక్క హిట్ పడితే కెరీర్‌ను పూర్తిగా మార్చేస్తుందనే మాట మరోసారి నిజమైంది. వరుసగా నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా, తన అందం, నటనతో ప్రేక్షకుల ఆకట్టుకన్న యువ నటి భాగ్యశ్రీ బోర్సే ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా విడుదలైన ‘లెనిన్’ సినిమా ఆమె కెరీర్‌కు కీలక మలుపు తిప్పిందనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. ఈ మూవీ తర్వాత ఆమె తన పారితోషికాన్ని కూడా భారీగా […] -
Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’కి ఏ సర్టిఫికేట్.. విడుదలకు ముందే పెరిగిన హైప్
Lokesh Kanagaraj: దర్శకుడిగా వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న లోకేష్ కనగరాజ్ ఇప్పుడు మరో సాహసానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు స్టార్ హీరోలను కొత్త కోణంలో చూపిస్తూ ప్రేక్షకులను అలరించిన ఆయన, ఈసారి స్వయంగా హీరోగా వెండితెరపై కనిపించబోతున్నారు. అందుకే ఆయన నటిస్తున్న తొలి చిత్రం ‘డీసీ’ని చూసేందుకు మూవీ లవర్స్ కూడా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి వస్తున్న ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పుడు విడుదలకు ముందే మరో […] -
Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్‌కు బ్రేక్.. నాగార్జున, చైతూ, అఖిల్ సినిమా ఎందుకు ఆగిపోయింది?
Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌కు ఊహించని బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఒకే తెరపై నాగార్జునతో పాటు ఆయన ఇద్దరు కుమారులు నాగ చైతన్య, అఖిల్ కనిపించబోతున్నారనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మూడు తరాల స్టార్ ఇమేజ్ను ఒకే కథలో చూపించే ప్రయత్నం కావడంతో అభిమానులు కూడా ఈ ప్రాజెక్ట్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఆ కల తాత్కాలికంగా ఆగిపోయినట్లు తెలుస్తోంది. అసలు ఈ ప్రాజెక్ట్ […] -
Kallu Mama Song: 28 ఏళ్లైనా తగ్గని క్రేజ్.. అండర్‌వరల్డ్ యాంథమ్‌గా నిలిచిన ‘కల్లు మామ’ పాట
Kallu Mama Song: కొన్ని పాటలు సినీ ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోతుంటాయి. ఎక్కవగా లవ్ సాంగ్స్ ఆ ప్రత్యేకతను సంతరించుకుంటాయి. అయితే బాలీవుడ్ కల్ట్ క్రైమ్ థ్రిల్లర్ ‘సత్య’లోని ‘గోలీ మార్ భేజే మే’ పాట అలాంటి ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయితే ఇది లవ్ సాంగ్ మాత్రం కాదు. ఇందులో వినిపించే ‘కల్లు మామ’ అనే పదం అండర్వరల్డ్కు సంబంధించిన ఐకానిక్ రిఫరెన్స్‌గా గుర్తింపు పొందుతోంది. దాదాపు 28 ఏళ్ల తర్వాత కూడా ఈ పాటకు […] -
Leonardo DiCaprio: ఒక్క టిప్‌తో వెయిటర్ జీవితాన్ని మార్చిన ‘టైటానిక్’ హీరో… కన్నీళ్ళు పెట్టించిన ఉదారత
Leonardo DiCaprio: హాలీవుడ్ స్టార్ లియోనార్డో డికాప్రియో పేరు వినగానే చాలా మందికి గుర్తుకు వచ్చేది ‘టైటానిక్’ సినిమా. 11 ఆస్కార్లు గెలిచి ప్రపంచాన్ని కూడా ఆశ్చర్యపరిచింది. రీసెంట్ గా వచ్చిన ‘One Battle After Another’ ఆరు ఆస్కార్లు గెలిచి సంచలనం సృష్టించింది. దీంతో ఈ మధ్య ఈ హీరో వార్తల్లో బాగా ఫేమ్ అయ్యారు. అయితే ఈసారి ఆయన మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచారు. అయితే ఈ సారి కొత్త […] -
FIFA WC 2026: 39 ఏళ్ల మెస్సీని ఇప్పటికీ ఎందుకు ఎవరూ ఆపలేకపోతున్నారు? కారణం ఇదే!
FIFA WC 2026: 39 ఏళ్ల వయసు అంటే చాలా మంది ఫుట్‌బాల్ ఆటగాళ్లకు కెరీర్ ముగింపు దశ. వేగం తగ్గిపోతుంది. శరీరం మునుపటిలా సహకరించదు. ఒకప్పుడు ప్రత్యర్థులను భయపెట్టిన స్టార్లు క్రమంగా మైదానానికి దూరమవుతారు. కానీ లియోనెల్ మెస్సీ మాత్రం ఆ నిబంధనలన్నింటినీ తిరగరాశాడు. ఇప్పుడు అతడు పరుగులతో మ్యాచ్‌లను గెలిపించకపోయినా, తన తెలివితేటలు, ఆటపై అద్భుతమైన అవగాహనతో మొత్తం మ్యాచ్‌ను తన రిథమ్‌లో నడిపిస్తున్నాడు. అందుకే 39 ఏళ్ల వయసులోనూ ప్రపంచ ఫుట్‌బాల్‌లో అతడే […] -
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
Doctor Murder Case: కుటుంబ కలహాలు కొన్నిసార్లు ఎంతటి దారుణాలకు దారి తీస్తాయో చెప్పే ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. ఒక ప్రముఖ వైద్యుడు తన ఇంట్లోనే హత్యకు గురికావడం, వారి ఎనిమిదేళ్ల కుమారుడిపై కూడా కత్తితో దాడి జరగడం తీవ్ర సంచలనం రేపింది. అయితే ఈ కేసులో అందరినీ షాక్‌కు గురిచేసిన అంశం ఏమిటంటే, పోలీసులు అక్కడికి చేరుకునే సమయానికి రక్తపు మడుగులో భర్త మృతదేహం, గాయాలతో ఉన్న కుమారుడి పక్కనే భార్య ప్రశాంతంగా ఫోన్ […] -
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
Diljit Dosanjh: ఒక స్టార్ హీరో కోట్ల రూపాయల పారితోషికం కాకుండా కేవలం ఒక్క రూపాయితో సినిమా చేయడం ఈ రోజుల్లో ఊహించలేని విషయం. అయితే పంజాబీ గ్లోబల్ స్టార్ దిల్జిత్ దోసాంజ్ అదే చేసి చూపించారు. ప్రస్తుతం వివాదాల మధ్య నిలిచిన ‘సత్లూజ్’ సినిమా కోసం ఆయన కేవలం రూ.1 మాత్రమే రెమ్యునరేషన్ తీసుకున్నారనే విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఆ సినిమా వెనుక ఉన్న కథ […] -
Tamannaah Bhatia: ‘రాగిణి 3’ షూటింగ్ ప్రారంభం.. సెట్స్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా
Tamannaah Bhatia: హారర్ సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలాగే ఈ జానర్ ఫ్రాంచైజీలు కూడా ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటాయి. భయం, సస్పెన్స్, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాలను ప్రేక్షకులు కూడా భయపడుతూనే ఎంటర్టైన్ అవుతుంటారు. అలాంటి హారర్ థ్రిల్లర్ సిరీస్‌లలో ‘రాగిణి’ ఫ్రాంచైజీ ఒకటి. ఇప్పటికే వచ్చిన రెండు భాగాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ సిరీస్ ఇప్పుడు మూడో అధ్యాయంలోకి అడుగుపెడుతోంది. కొత్త కథ, కొత్త తారాగణం, […] -
Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
Palli Chattambi OTT: థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలు ఓటీటీలోకి ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూసే మూవీ లవర్స్‌కు మరో గుడ్ న్యూస్ వచ్చింది. మలయాళ స్టార్ టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన పీరియడ్ యాక్షన్ డ్రామా ‘పల్లిచట్టంబి’ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. థియేటర్లలో విడుదలైన తర్వాత ఈ చిత్రానికి వచ్చిన స్పందనతో ఓటీటీ ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా చారిత్రక నేపథ్యం, సెంటిమెంట్, యాక్షన్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ సినిమా […]
తాజావార్తలు
-
Honor 600 Elite 5G: హానర్ 600 Elite 5G లాంచ్.. 108MP కెమెరా, 8,100mAh బ్యాటరీ, IP69K రేటింగ్
-
Kajal Aggarwal: డిన్నర్‌కి వెళ్లినా ఫోన్లతోనేనా? విడాకులపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. భర్తతో మాత్రం ఇలా!
-
Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ నాలుగు రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
-
US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!