Venkat Reddy
Author- NTV Telugu-
Fauji: ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్‌తో ఆల్‌టైమ్ రికార్డు!
Fauji: రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అంటే థియేటర్లలో మాత్రమే కాదు, సోషల్ మీడియాలోనూ అభిమానుల సందడి ఏ స్థాయిలో ఉంటుందో మరోసారి నిరూపితమైంది. తాజాగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇన్‌స్టాగ్రామ్‌లో అరుదైన రికార్డును నమోదు చేసి, భారతీయ సినీ ప్రమోషన్లకు కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. తాజా గణాంకాల ప్రకారం, ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన తొలి 24 గంటల్లోనే ఏకంగా 5.33 లక్షల షేర్లు సాధించింది. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో […] -
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్‌కు మరో అరుదైన రికార్డు!
The RajaSaab: థియేటర్లలో సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోకపోతే దాని కథ అక్కడితో ముగిసిపోయిందని అనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు ఓటీటీ వేదికలు సినిమాలకు సెకండ్ లైఫ్ ఇస్తున్నాయి. దీనికి ఉదాహరణగా ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ నిలిచింది. బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన ఈ చిత్రం, డిజిటల్ ప్లాట్ ఫామ్‌లో మాత్రం అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుని మరోసారి ప్రభాస్ స్టార్డమ్ ఎంత బలంగా ఉందో నిరూపించింది. జనవరి నుంచి జూన్ 2026 వరకు భారతీయ ఓటీటీ […] -
Namitha: గుర్తుపట్టలేనంతగా మారిన నమిత.. వైరల్ వీడియో చూసి షాక్ అవుతున్న అభిమానులు!
Namitha: ఒకప్పుడు తన గ్లామర్‌తో తెలుగు ప్రేక్షకులను ఊపేసిన హీరోయిన్ ఇప్పుడు పూర్తిగా కొత్త లుక్‌లో కనిపస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆమె వీడియో చూసిన అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు బొద్దుగా కనిపించిన నమిత ఇప్పుడు ఎంతో స్లిమ్‌గా, ఫిట్‌గా మారిపోవడంతో ఇది నిజంగానే నమితేనా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆమె లేటెస్ట్ ట్రాన్స్ఫార్మేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్ ప్రేక్షకులకు నమిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం […] -
Lenin Success Meet: ‘లెనిన్’ సక్సెస్ సెలబ్రేషన్స్.. రెండో ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా నాగ చైతన్య ?
Lenin Success Meet: అక్కినేని అఖిల్ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా తెరకెక్కిన పీరియాడిక్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. డీసెంట్ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని అఖిల్ కెరీర్లో మరో కీలక విజయంగా నిలిచింది. ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకుని చిత్రబృందం ఇప్పటికే గుంటూరులో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఆ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొని […] -
Abhijeet Dipke: సోనమ్‌వాంగ్‌చుక్ దీక్ష భగ్నం వేళ అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం..
Abhijeet Dipke: ఢిల్లీలోని జంతర్ మంతర్ మరోసారి ఆందోళనల కేంద్రంగా మారింది. ఇరవై రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను ఆస్పత్రికి తరలించిన ఘటన ఉద్యమానికి కొత్త మలుపు తీసుకొచ్చింది. ఈ పరిణామంతో నిరసన ముగుస్తుందనుకున్న సమయంలో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వాంగ్చుక్ను నిరసన స్థలం నుంచి తొలగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తాను కూడా నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నట్లు […] -
Malayalam Thriller: థియేటర్లలో వణికించిన మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్!
Malayalam Thriller: ఓటీటీల్లో ప్రతి వారం కొత్త సినిమాలు వస్తుంటాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం కథ, మేకింగ్, సస్పెన్స్‌తో ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. అలాంటి సినిమాల్లో ఇప్పుడు మరో మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ చేరబోతోంది. థియేటర్లలో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసిన ‘బాలన్: ది బాయ్’ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సినిమా అందుబాటులోకి రానుండటంతో థ్రిల్లర్ అభిమానులు చూసేందుకు ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. ఇప్పటికే మలయాళ సినిమాలకు తెలుగు […] -
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్‌కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
Aditya Dhar: రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ధురందర్’ ఘన విజయంతో బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. యాక్షన్, ఎమోషన్, దేశభక్తి అంశాలను తనదైన స్టైల్ తో తెరకెక్కించి గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య ధర్, ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారనే వార్త హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఈసారి ఆయన దృష్టి ఇండియన్ హిస్టరీలో కీలక పాత్ర పోషించిన ఓ యోధుడి జీవితంపై పడినట్లు సమాచారం రావడంతో ఈ […] -
Hombale Films: ‘కేజీఎఫ్’ నుంచి ‘మహా అవతార్’ వరకు.. హోంబలే ఫిల్మ్స్ భారీ ప్లాన్‌తో ఇండియన్ సినిమాకు కొత్త దిశ
Hombale Films: ఒకప్పుడు కన్నడ చిత్రసీమకే పరిమితమైన నిర్మాణ సంస్థగా గుర్తింపు పొందింది హోంబలే ఫిల్మ్స్. అయితే ఇప్పుడు ఇండియన్ ఇండస్ట్రీలో పవర్ ఫుల్ బ్యానర్లలో ఒకటిగా ఎదిగింది. వరుస పాన్ ఇండియా విజయాలతో తన ఇమేజ్ ను మరింత పెంచుకున్న ఈ సంస్థ, రాబోయే రోజుల్లో సిద్ధం చేస్తున్న ప్రాజెక్టుల జాబితా చూస్తే , ఎంత భారీ ప్రణాళికతో ముందుకెళ్తోందో అర్థమవుతోంది. ఇప్పటికే కేజీఎఫ్, కాంతారా, సాలార్ వంటి విజయవంతమైన ఫ్రాంచైజీలతో ప్రేక్షకులను అలరించిన హోంబలే, […] -
Bhagyashri Borse: వరుస ఫ్లాప్‌లు ఆపలేకపోయాయి.. ‘లెనిన్’ హిట్‌తో భాగ్యశ్రీ బోర్సే భారీ రెమ్యునరేషన్ డిమాండ్
Bhagyashri Borse: సినీ ఇండస్ట్రీలో ఒక్క హిట్ పడితే కెరీర్‌ను పూర్తిగా మార్చేస్తుందనే మాట మరోసారి నిజమైంది. వరుసగా నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా, తన అందం, నటనతో ప్రేక్షకుల ఆకట్టుకన్న యువ నటి భాగ్యశ్రీ బోర్సే ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా విడుదలైన ‘లెనిన్’ సినిమా ఆమె కెరీర్‌కు కీలక మలుపు తిప్పిందనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. ఈ మూవీ తర్వాత ఆమె తన పారితోషికాన్ని కూడా భారీగా […] -
Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’కి ఏ సర్టిఫికేట్.. విడుదలకు ముందే పెరిగిన హైప్
Lokesh Kanagaraj: దర్శకుడిగా వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న లోకేష్ కనగరాజ్ ఇప్పుడు మరో సాహసానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు స్టార్ హీరోలను కొత్త కోణంలో చూపిస్తూ ప్రేక్షకులను అలరించిన ఆయన, ఈసారి స్వయంగా హీరోగా వెండితెరపై కనిపించబోతున్నారు. అందుకే ఆయన నటిస్తున్న తొలి చిత్రం ‘డీసీ’ని చూసేందుకు మూవీ లవర్స్ కూడా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి వస్తున్న ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పుడు విడుదలకు ముందే మరో […]
తాజావార్తలు
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!