Venkat Reddy
Author- NTV Telugu-
Zee5 Upcoming Movies: జీ5 మెగా లైనప్ అనౌన్స్.. వెంకటేష్, బాలయ్య, నాగచైతన్య సినిమాలతో భారీ ప్లాన్!
Zee5 Upcoming Movies: ఓటీటీ పోటీ రోజురోజుకూ క్రేజీగా మారుతోంది. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు వరుసగా భారీ ప్రాజెక్ట్‌లను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 బహుభాషా కంటెంట్ లైనప్‌ను అధికారికంగా ప్రకటించింది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, రియాలిటీ షోలతో కూడిన ఈ జాబితాను చూస్తుంటే తెలుగు ప్రాజెక్టులపై ఓ కన్నేసినట్లే కనిపిస్తోంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల డిజిటల్ హక్కులు జీ5 దక్కించుకోవడంతో టాలీవుడ్‌పై భారీ అంచనాలే పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. […] -
RAAKA: ‘రాకా’లో తెలుగు బ్యూటీ ఎంట్రీ…. అల్లు అర్జున్ సినిమాతో సిరి హనుమంతుకు బిగ్ బ్రేక్!
RAAKA: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీ నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన అప్డేట్ వార్తల్లో నిలుస్తోంది. తెలుగు నటి సిరి హనుమంతు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు అధికారికంగా వెల్లడైంది. దీంతో ఆమె కెరీర్లో […] -
Salman Khan: ‘మీరంతా ఎలా ఉన్నారు?’.. అనారోగ్య రూమర్లకు ఒక్క పోస్టుతో చెక్ పెట్టిన సల్మాన్ ఖాన్
Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఆరోగ్యంపై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయన క్లీన్ షేవ్ లుక్‌లో, కొంత అలసటగా కనిపించిన వీడియోలు వైరల్ కావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రి బయట కనిపించడం కూడా ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు మౌనం పాటించిన సల్మాన్ ఖాన్ ఎట్టకేలకు స్పందించారు. అర్ధరాత్రి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వరుసగా […] -
Jantar Mantar Protest: జంతర్‌మంతర్‌లో విద్యార్థుల ఆందోళనకు సినీ ప్రముఖుల మద్దతు.. షబానా అజ్మీ, ప్రకాష్ రాజ్ హాజరు
Jantar Mantar Protest: ఢిల్లీలోని జంతర్ మంతర్ మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విద్యార్థుల డిమాండ్లకు మద్దతుగా కొనసాగుతున్న నిరసనలకు ఇప్పుడు సినీ ప్రముఖులు కూడా సంఘీభావం తెలపడంతో ఈ ఉద్యమం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. సీనియర్ నటి షబానా అజ్మీ, ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ జంతర్‌మంతర్‌కు చేరుకుని నిరసనకారులకు మద్దతు ప్రకటించారు. విద్యార్థుల గళాన్ని దేశవ్యాప్తంగా వినిపించాల్సిన అవసరం ఉందని ఇద్దరూ స్పష్టం చేశారు. కొన్ని రోజులుగా జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన […] -
Khadgam Re Release: దేశభక్తి సినిమాలకే బాస్.. ‘ఖడ్గం’ మళ్లీ థియేటర్లలోకి వస్తోంది!
Khadgam Re Release: తెలుగు సినీ చరిత్రలో దేశభక్తి, ప్రేమ, స్నేహం అన్నింటినీ ఒకే కథలో అద్భుతంగా చూపించిన సినిమాలలో ‘ఖడ్గం’ ఒకటి. దర్శకుడు కృష్ణవంశీ రూపొందించిన ఈ క్లాసిక్ మూవీ 2002 లో విడుదలై సంచలనం సృష్టించింది. రెండు దశాబ్దాలు దాటిపోయినా, ప్రేక్షకుల హృదయాల్లో దాని స్థానం ఏమాత్రం తగ్గలేదు. ప్రతి స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా టెలివిజన్‌లో ప్రసారమవుతూ కొత్త తరం ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్న ఈ సినిమా ఇప్పుడు మరోసారి వెండితెరపై […] -
Hi Movie OTT: నయనతార ‘హాయ్’ మూవీ డిజిటల్ డీల్ ఫిక్స్.. థియేటర్ల తర్వాత ఈ ఓటీటీలో స్ట్రీమింగ్!
Hi Movie OTT: దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార నటిస్తున్న లేటెస్ట్ తమిళ మూవీ ‘హాయ్’ విడుదలకు ముందే మరో కీలక అప్డేట్తో వార్తల్లో నిలిచింది. థియేట్రికల్ రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, చిత్ర బృందం సినిమా డిజిటల్ పార్ట్నర్ను అధికారికంగా ఖరారు చేసింది. దీంతో థియేటర్ల తర్వాత ఈ సినిమా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుందో స్పష్టత వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ZEE5 ‘హాయ్’ సినిమా పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ […] -
Korean Kanakaraju: అనంతపురం నేలపై ‘కొరియన్ కనకరాజు’ సందడి.. చిరంజీవి స్టెప్పులే స్ఫూర్తి అన్న వరుణ్ తేజ్!
Korean Kanakaraju: యాక్షన్ సినిమాలు, కమర్షియల్ ఎంటర్టైనర్ల తర్వాత ఇప్పుడు మరో భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’ ఇప్పటికే టైటిల్‌తోనే బజ్ క్రియేట్ చేయగా, ఇప్పుడు ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో సాగుతున్నాయి. సాధారణంగా హైదరాబాద్ లేదా ఇతర ప్రధాన నగరాల్లో జరిగే ప్రచార కార్యక్రమాలకు భిన్నంగా, ఈ సినిమా యూనిట్ నేరుగా కథ పుట్టిన నేల అనంతపురాన్ని వేదికగా ఎంచుకోవడం […] -
Chand Mera Dil OTT: థియేటర్లలో ఫ్లాప్.. ఓటీటీలో ‘ధురందర్ 2’ని క్రాస్ చేసిన రొమాంటిక్ మూవీ
Chand Mera Dil OTT: బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయిన సినిమాలు, ఓటీటీకి వచ్చిన తర్వాత ట్రెండింగ్ లోకి రావడం ఇప్పుడు కొత్త విషయం కాదు. థియేటర్లలో ఆశించిన వసూళ్లు రాబట్టలేక నిరాశపరిచిన ఎన్నో చిత్రాలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఇప్పుడు అలాంటి జాబితాలో చేరిన మరో బాలీవుడ్ చిత్రం ‘చాంద్ మేరా దిల్’. విడుదలైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్, ఇప్పుడు ట్రెండింగ్ చార్ట్స్‌లో దూసుకెళ్తూ అందరిని […] -
Horror Movie: మైత్రి మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ మూవీ.. ‘418’తో భయపెట్టేందుకు సిద్ధం!
Horror Movie: భారీ బడ్జెట్ కమర్షియల్ సినిమాలు, పాన్ ఇండియా బ్లాక్బస్టర్లు, స్టార్ హీరోలతో వరుస విజయాలు… ఇప్పటివరకు మైత్రి మూవీ మేకర్స్ ప్రయాణం ఇదే. అయితే ఇప్పుడు ఆ నిర్మాణ సంస్థ పూర్తిగా కొత్త దారిలో అడుగుపెడుతోంది. ఎన్నో విజయవంతమైన యాక్షన్, ఎంటర్టైనర్ చిత్రాలను అందించిన మైత్రి మూవీ మేకర్స్ తొలిసారిగా హారర్ జానర్లోకి ప్రవేశిస్తోంది. ఆ ప్రయత్నమే ‘418’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, షూటింగ్ కంప్లీట్ గ్లింప్స్ ఆసక్తిని పెంచగా, తాజాగా చిత్ర […] -
Bollywood Controversy: ‘ఈమె ఎలాంటి సీత?’.. సాయి పల్లవిపై బాలీవుడ్ నటుడు సంచలన వ్యాఖ్యలు..
Bollywood Controversy: ఇండియన్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ సినిమాలలో ‘రామాయణం’ ఒకటి. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ లో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఢిల్లీలో జరిగిన ఈవెంట్ తో భారీ అంచనాలను సొంతం చేసుకుంది ఈ మూవీ. అయితే సినిమా విడుదలకు ముందే మరోసారి వివాదం చెలరేగింది. బాలీవుడ్ సీనియర్ నటుడు అను కపూర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ […]
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!