Venkat Reddy
Author- NTV Telugu-
Blackmail Case:100 మంది మహిళలపై అత్యాచారం? కంప్లైంట్ ఇచ్చిన డాక్టర్‌పై నర్సు సంచలన ఆరోపణ
Blackmail Case: ఒక వైద్యుడు, అతని ఆసుపత్రిలో పనిచేసిన నర్సు, రూ.2 కోట్ల బ్లాక్మెయిల్ ఆరోపణలు, ఇప్పుడు వందలాది మహిళలపై లైంగిక దాడుల ఆరోపణలు. రాజస్థాన్‌లోని బార్మర్‌లో వెలుగులోకి వచ్చిన ఈ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మొదట బ్లాక్మెయిల్ కేసుగా నమోదైన ఈ వ్యవహారం, ఇప్పుడు పరస్పర ఆరోపణలతో మరింత సంక్లిష్టంగా మారింది. అయితే ప్రస్తుతం ఇరు పక్షాలు చేసిన ఆరోపణల్లో ఏదీ నిర్ధారణ కాలేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. […] -
Uyir OTT Release: రియల్ పోలీస్ రాసిన కథ.. ఓటీటీలోకి వస్తున్న మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఉయిర్’!
Uyir OTT Release: మలయాళ చిత్రసీమ నుంచి వస్తున్న యదార్థ సంఘటనల క్రైమ్ థ్రిల్లర్లు ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతున్నాయి. వాస్తవ సంఘటనలను ఉత్కంఠభరితమైన కథనంతో తెరపై చూపించే ఈ సినిమాలకు ఓటీటీ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు అదే కోవలో మరో ఆసక్తికరమైన మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఉయిర్’. బాక్సాఫీస్‌లో తన ప్రయాణాన్ని ముగించుకున్న ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ముఖ్యంగా […] -
Tamannaah Bhatia: దక్షిణాదిలో ఆంక్షలు.. హిందీలో స్వేచ్ఛ.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
Tamannaah Bhatia: రెండు దశాబ్ధాలపాటు సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన నటి తమన్నా భాటియా. ఇటీవల ఫోర్బ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మిల్కీ బ్యూటీ తన అనుభవాలను పంచుకున్నారు. హిందీ చిత్రసీమలో నటీనటులు తమకు నచ్చిన పాత్రలను ఎంచుకునే స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. పాటలు, డ్యాన్స్‌లు, గ్లామర్‌కు మాత్రమే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను కూడా ఎంచుకునే అవకాశం అక్కడ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అలాంటి పాత్రల్లో నటులు తమ […] -
Love O Love OTT Release: థియేటర్ల నుంచి ఓటీటీలోకి ‘లవ్ ఓ లవ్’.. ధనుష్ మేనల్లుడు సినిమా ఎక్కడ చూడాలంటే?
Love O Love OTT Release: ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్లే ప్రేమికుల కథలు తెరపై కొత్తేమీ కావు. అయితే ప్రేమ పేరుతో అతిగా ఖర్చు, అప్పులు, ఉద్యోగం కోల్పోవడం, చివరకు ప్రేమనే ప్రశ్నించే పరిస్థితి వస్తే? అలాంటి ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ‘లవ్ ఓ లవ్’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ధనుష్ మేనల్లుడు పవిష్ నారాయణ్ హీరోగా నటించిన ఈ మూవీ థియేటర్లలో విడుదలైన మూడు వారాలకే డిజిటల్ […] -
Ramayana Promotion Budget: ప్రమోషన్స్ కోసం కళ్లు చెదిరే బడ్జెట్.. ప్రపంచాన్ని టార్గెట్ చేసిన రామాయణం!
Ramayana Promotion Budget: భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా రూపొందుతున్న నితేష్ తివారీ దర్శకత్వంలోని ‘రామాయణం’ రోజురోజుకూ అంచనాలను పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ రెండు భాగాల మహాకావ్యం కేవలం భారీ బడ్జెట్‌తోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ప్రచార వ్యూహంతో కూడా ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో కీలక అప్డేట్ బయటకు రావడంతో […] -
Balakrishna Health Update: శస్త్రచికిత్స సక్సెస్.. బాలయ్య హెల్త్‌పై బ్రాహ్మణి గుడ్‌న్యూస్!
Balakrishna Health Update: అభిమానుల ఆందోళనకు తెరపడింది. యాక్షన్ సీన్ చిత్రీకరణలో గాయపడిన నందమూరి బాలకృష్ణ విజయవంతంగా మోకాలి శస్త్రచికిత్స పూర్తి చేసుకుని కోలుకుంటున్నారు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుమార్తె నారా బ్రాహ్మణి స్వయంగా అప్డేట్ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా నారా బ్రాహ్మణి భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. తమ కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ, బాలకృష్ణకు జరిగిన శస్త్రచికిత్స పూర్తిగా విజయవంతమైందని ఆమె […] -
Numerology: ఈ తేదీల్లో పుట్టినవారికి ఏకాంతమే ఇష్టం! సంఖ్యాశాస్త్రం ఏమి చెబుతోందంటే ?
Numerology: మనుషులు అందరూ ఒకేలా ఉండరు. కొందరికి స్నేహితులతో కలిసి సందడి చేయడం, పార్టీలకు వెళ్లడం, జనసందోహంలో గడపడం ఎంతో ఇష్టం. మరికొందరికి మాత్రం సైలెంట్ వాతావరణంలో ఒంటరిగా పుస్తకం చదవడం, ప్రకృతిని ఆస్వాదించడం, తమ ఆలోచనల్లో మునిగిపోవడమే ఆనందంగా అనిపిస్తుంది. ఇలాంటి వాటికి సంఖ్యాశాస్త్రం కూడా ఆసక్తికరమైన వివరణ ఇస్తుంది. రాడిక్స్ సంఖ్య 7 ఉన్నవారు సహజంగానే ఏకాంతాన్ని ఇష్టపడతారని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతారు. అయితే ఇవి సంఖ్యాశాస్త్ర విశ్వాసాల ఆధారంగా చెప్పే అభిప్రాయాలే తప్ప, […] -
Jeetendra: 4 లక్షల పెట్టుబడితో 450 కోట్ల జాక్‌పాట్ కొట్టిన నటుడు… అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Jeetendra: రియల్ ఎస్టేట్‌లో సరైన సమయంలో తీసుకున్న ఒక్క నిర్ణయం జీవితాన్ని ఎలా మార్చేస్తుందో చెప్పే ఉదాహరణలు చాలా అరుదుగా కనిపిస్తాయి. అలాంటి అరుదైన కథనే తాజాగా బాలీవుడ్ లెజెండరీ నటుడు జితేంద్ర బయటపెట్టారు. ఒకప్పుడు కేవలం రూ.4.25 లక్షలకు కొనుగోలు చేసిన బంగ్లా విలువ ఇప్పుడు ఏకంగా రూ.450 కోట్లకు చేరిందని ఆయన వెల్లడించడంతో ఈ వార్త సినీ, వ్యాపార వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటుడిగా కోట్లాది అభిమానులను సంపాదించిన జితేంద్ర, పెట్టుబడిదారుడిగా కూడా […] -
Romanchakam: ప్రేమలో మునిగిపోయే మెలోడీ.. ‘రొమాంచకం’ నుంచి ‘రాధా రమణ’ పాట రిలీజ్!
Romanchakam: ప్రేమకథలకు సంగీతం ఎంత ప్రాధాన్యం ఉంటుందో చెప్పక్కర్లేదు. ప్రేక్షకుల హృదయాలను తాకేలా పాటలు ఉంటే సినిమాకు కూడా ఢోకా ఉండదు. ఇప్పుడు అలాంటి మధురమైన అనుభూతినే అందించేందుకు సిద్ధమైంది ‘రొమాంచకం’. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌తో యువతలో ఆసక్తిని పెంచిన ఈ చిత్రం, ఇప్పుడు తొలి పాట ‘రాధా రమణ’తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ పాట సినిమా విడుదలకు ముందే మంచి స్పందన అందుకుంటోంది. రాధా కృష్ణుల ప్రేమను గుర్తు చేసేలా రూపొందిన ఈ పాట, […] -
RAW NTR: ఊహించని ట్విస్ట్.. ‘రా ఎన్టీఆర్’కు గుడ్‌బై.. అసలు ఏమైంది?
RAW NTR: జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల పేరిట భారీ సేవా కార్యక్రమాలు చేపడతామని ప్రకటించి సోషల్ మీడియాలో హల్చల్ చేసిన ‘రా ఎన్టీఆర్’ సంస్థ ఇప్పుడు అనూహ్య నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల క్రితం వరకు వార్తల్లో నిలిచిన ఈ సంస్థ, తాజాగా తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా విడుదల చేసిన ప్రకటనలో ‘విజయం సాధించిన వారందరికీ మా అభినందనలు’ అంటూ వ్యంగ్యం గా గుడ్‌బై చెప్పడం ఇప్పుడు నెట్టింట […]
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!