Venkat Reddy
Author- NTV Telugu-
Dhoom 4: ‘ధూమ్ 4’ నుంచి రణబీర్ కపూర్ అవుట్ ?… కొత్త హీరో కోసం యశ్ రాజ్ ఫిల్మ్స్ వేట!
Dhoom 4: బాలీవుడ్లో ‘రామాయణం’, ‘అనిమల్ పార్క్’, ‘లవ్ అండ్ వార్’, ‘బ్రహ్మాస్త్ర 2’, ‘ధూమ్ 4’ వంటి భారీ ప్రాజెక్ట్స్ తో దూసుకెళ్తున్నారు రణబీర్ కపూర్. అయితే వీటిలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ‘ధూమ్ 4’ కూడా ఒకటి. యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించాలనుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో కీలక ప్రచారం బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం, […] -
Tollywood: టాలీవుడ్లో గాయాల షాక్.. ‘బాబాయ్-అబ్బాయి’ జంటలకు సర్జరీలు, షూటింగ్‌లపై ప్రభావం!
Tollywood: ఇటీవలి కాలంలో టాలీవుడ్ అగ్ర హీరోలు వరుసగా గాయాల బారిన పడటం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. యాక్షన్ సీక్వెన్స్ కోసం రిస్క్ తీసుకుంటూ పనిచేస్తున్న స్టార్ హీరోలు ఒక్కొక్కరుగా శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సిన పరిస్థితి రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆసక్తికరంగా మెగా, నందమూరి కుటుంబాల నుంచి ‘బాబాయ్-అబ్బాయి’ జంటలు ఈ జాబితాలో ఉండటం చర్చకు దారితీసింది. మొదట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భుజానికి శస్త్రచికిత్స జరిగింది. ఆ తర్వాత నటసింహం బాలకృష్ణ […] -
Virat Kohli Anushka: లండన్‌లో ఉన్నా భారత్‌లో పెట్టుబడులు.. మరో లగ్జరీ ఇల్లు సొంతం చేసుకున్న విరాట్, అనుష్క
Virat Kohli Anushka: క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ మరోసారి తమ రియల్ ఎస్టేట్ పెట్టుబడులతో వార్తల్లో నిలిచారు. దేశంలోని ప్రీమియం ప్రాపర్టీలపై ఎప్పటి నుంచో ఆసక్తి చూపుతున్న ఈ సెలబ్రిటీ జంట తాజాగా ముంబైలో మరో ఖరీదైన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది. గత కొంతకాలంగా లండన్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నప్పటికీ, భారతదేశంలో పెట్టుబడుల విషయంలో మాత్రం ఎలాంటి వెనుకడుగు వేయడం లేదని ఈ తాజా డీల్ మరోసారి స్పష్టం […] -
Vadhandhi 2: సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్‌కు సీక్వెల్.. ‘వధండి 2’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్, ఈసారి హీరో మారిపోయాడు!
Vadhandhi 2: ఓటీటీ ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠలో ముంచెత్తే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. అలాంటి సిరీస్‌లలో 2022లో విడుదలైన ‘వధండి’ ఒకటి. ఎస్.జె. సూర్య ప్రధాన పాత్రలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ కథ, స్క్రీన్‌ప్లే, ట్విస్టులతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సూపర్ హిట్ సిరీస్‌కు కొనసాగింపుగా ‘వధండి 2’ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించడంతో మరోసారి ఓటీటీ […] -
Salman Khan: సల్మాన్‌కు ఊరట.. ‘బ్లాక్ బక్’ టీజర్ తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం!
Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు సంబంధించిన 1998 కృష్ణజింకల వేట కేసు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి కారణం కోర్టు కేసు కాదు, ఆ ఘటన ఆధారంగా రూపొందుతున్నట్లు ప్రచారం పొందిన ‘బ్లాక్ బక్: ది బ్యాటిల్ ఫర్ లెగసీ’ సినిమా. టీజర్ విడుదలైన కొద్ది రోజులకే ఈ మూవీ వివాదానికి దారితీయగా, ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. చిత్ర నిర్మాత అమిత్ జానీ […] -
Dhanush Politics: విజయ్ తర్వాత రాజకీయాల్లోకి ధనుష్?.. బహిరంగ సభతో రాజకీయ ఎంట్రీపై ఊహాగానాలు
Dhanush Politics: తమిళనాడు రాజకీయాలు, సినీ పరిశ్రమ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి, విజయకాంత్ వంటి దిగ్గజాల నుంచి తాజాగా తలపతి విజయ్ వరకు పలువురు సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి అడుగుపెట్టి తమదైన ముద్ర వేశారు. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా రాజకీయల్లోకి వస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. జాతీయ అవార్డు విజేత, నటుడు, దర్శకుడు ధనుష్ ఇటీవల చేసిన ఒక ప్రసంగం ఆయన […] -
Mahendragiri Varahi: ‘మహేంద్రగిరి వారాహి’లో ఓ బిగ్ హీరో సర్ప్రైజ్ రోల్.. రిలీజ్ డేట్ ప్రెస్మీట్లో నిర్మాత రివీల్
Mahendragiri Varahi: అక్కినేని కంపౌండ్ నుంచి సుమంత్ హీరోగా, ఆధ్యాత్మిక అంశాల నేపథ్యంలో విలక్షణమైన చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు సంతోష్ జాగర్లపూడి కాంబినేషన్లో వస్తున్న సరికొత్త మూవీ ‘మహేంద్రగిరి వరాహి’. భక్తి, సైన్స్, మిస్టరీ చుట్టూ తిరిగే ఈ ఆధ్యాత్మిక సస్పెన్స్ థ్రిల్లర్ అఫీషియల్ టీజర్‌తోనే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. అయితే ఈ రోజు ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన గ్రాండ్ ప్రెస్మీట్లో నిర్మాత మధు కలిపు వెల్లడించిన వివరాలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. […] -
Anil Ravipudi: రాజమౌళి తర్వాత ఆ రేంజ్ క్రేజ్.. నిర్మాతల ఛాయిస్‌గా అనిల్ రావిపూడి!
Anil Ravipudi: తెలుగు చిత్రసీమలో వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం నిర్మాతలకు అత్యంత డిమాండ్ ఉన్న దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. ఎస్.ఎస్. రాజమౌళి తర్వాత కమర్షియల్ హిట్ ట్రాక్ రికార్డ్‌ను కొనసాగిస్తున్న దర్శకుడిగా ఆయన పేరు వినిపిస్తోంది. కథలో కామెడీకి పెద్దపీట వేయడంతో పాటు, అనుకున్న సమయానికి సినిమాను పూర్తి చేసే అలవాటు కూడా నిర్మాతల్లో ఆయనపై మరింత నమ్మకాన్ని పెంచింది. కెరీర్ ప్రారంభంలో దిల్‌రాజు నిర్మాణ సంస్థ […] -
Polimera 3: ‘పొలిమేర 3’ నుంచి అదిరే అప్డేట్.. కీలక పాత్రలో బ్లాస్ట్ స్టార్ అర్జున్
Polimera 3: హారర్ థ్రిల్లర్ ఫ్రాంచైజీల్లో ‘పొలిమేర’ తెలుగు ప్రేక్షకులను బాగానే భయపెట్టింది. గ్రామీణ నేపథ్యం, చేతబడులు, మిస్టరీ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ సిరీస్ మొదటి రెండు భాగాలు మంచి విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు మూడో భాగంపై కూడా థ్రిల్లర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘పొలిమేర 3’ నుంచి వచ్చిన తాజా అప్డేట్ సినిమాపై మరింత హైప్ ను పెంచుతోంది. గత కొన్ని రోజులుగా బ్లాస్ట్ స్టార్ అర్జున్ ఈ మూవీలో కీలక […] -
Varanasi: మహేష్ ‘వారణాసి’కి కీరవాణి మ్యూజిక్ మ్యాజిక్.. సెప్టెంబర్ నుంచి అసలు పని!
Varanasi: మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వారణాసి’. భారీ విజువల్స్, పాన్ ఇండియా కథనం, రామాయణ ఛాయలతో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, ఇప్పుడు సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి వెల్లడించిన వివరాలు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. అమెరికా పర్యటనలో పాల్గొన్న కీరవాణి మాట్లాడుతూ, సెప్టెంబర్ నుంచి ఈ సినిమా సంగీతంపై పూర్తిస్థాయిలో పని ప్రారంభించనున్నట్లు […]
తాజావార్తలు
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
CM Chandrababu : రీల్స్ నుంచి బయటకు రండి.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
ట్రెండింగ్
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!