Venkat Reddy
Author- NTV Telugu-
Vivienne Pitt : బ్రాడ్ పిట్ ఇంటిపేరుకు మరో షాక్.. లీగల్‌గా తొలగించేందుకు ఏంజెలీనా కుమార్తె పిటిషన్!
Vivienne Pitt : బ్రాడ్ పిట్, ఏంజెలీనా జోలీ కుటుంబ వివాదం మరో కీలక మలుపు తిరిగింది. ఇప్పటికే ముగ్గురు పిల్లలు తమ పేర్ల నుంచి ‘పిట్’ ఇంటిపేరును తొలగించే నిర్ణయం తీసుకోగా, ఇప్పుడు వారి చిన్న కుమార్తె వివియెన్ కూడా అదే దారిలో నడుస్తోంది. దీంతో బ్రాడ్ పిట్ ఇంటిపేరును చట్టబద్ధంగా తొలగించేందుకు ముందుకొచ్చిన నాలుగో సంతానంగా ఆమె నిలిచింది. ఈ పరిణామం హాలీవుడ్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం వివియెన్ […] -
Guru Purnima 2026: గురు పౌర్ణమి జూలై 28నా? 29నా? సరైన తేదీ, శుభ ముహూర్తం, పూజా విధానం ఇదే
Guru Purnima 2026: అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గాన్ని చూపించే దైవస్వరూపంగా హిందూ సంప్రదాయం గురువును భావిస్తుంది. అందుకే ప్రతి ఏడాది ఆషాఢ పౌర్ణమి రోజున జరుపుకునే గురు పౌర్ణమికి విశేష ప్రాధాన్యం ఉంది. ఈ పవిత్రమైన రోజున గురువులను స్మరించి, వారి ఆశీర్వాదాలు పొందడం శుభప్రదంగా భావిస్తారు. అయితే 2026లో గురు పౌర్ణమి జూలై 28న వస్తుందా? లేక జూలై 29న జరుపుకోవాలా? అనే సందేహం చాలా మందిలో ఉంది. అయితే హిందూ పంచాంగం ప్రకారం […] -
Richest Star Kids: హృతిక్ నుంచి అల్లు అర్జున్ వరకు.. 2026లో అత్యంత ధనవంతులైన స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా?
Richest Star Kids: కొన్ని కుటుంబాల్లో పుట్టడం అదృష్టమే కావచ్చు. అయితే ఆ అదృష్టాన్ని వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా మార్చడం మాత్రం అందరికీ సాధ్యం కాదు. ఒకప్పుడు ‘స్టార్ కిడ్’ అంటే వారసత్వంగా అవకాశాలు పొందిన హీరోలుగా మాత్రమే భావించేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నేటి స్టార్ కిడ్స్ సినిమాల ద్వారానే కాకుండా, వ్యాపారాలు, స్టార్టప్ పెట్టుబడులు, ప్రొడక్షన్ హౌస్‌లు, ఫ్యాషన్ బ్రాండ్లు, రియల్ ఎస్టేట్, స్పోర్ట్స్ వెంచర్లు, బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా […] -
Mani Ratnam Movie: మణిరత్నం మూవీకి కౌంట్‌డౌన్.. జూలై 23 నుంచే విజయ్ సేతుపతి, సాయి పల్లవి షూటింగ్!
Mani Ratnam Movie: మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సాయి పల్లవి జంటగా తెరకెక్కనున్న కొత్త మూవీ వరుస అప్డేట్లతో అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. టైటిల్ ఇంకా ప్రకటించకపోయినా, ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ఇంట్రెస్టింగ్ బజ్ ఏర్పడుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్, డిజిటల్ హక్కులు వంటి వివరాలు బయటకు రావడంతో ఈ మూవీ మరోసారి వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా మణిరత్నం, ఏఆర్ రెహమాన్, విజయ్ సేతుపతి, సాయి పల్లవి వంటి క్రేజీ కాంబినేషన్ […] -
Epic Movie Release Date: విజయ్ దేవరకొండ స్లాట్‌లో ఆనంద్ దేవరకొండ? ‘ఎపిక్’ విడుదలపై ఆసక్తికర ప్రచారం
Epic Movie Release Date: స్టార్ హీరోల సినిమాల విడుదల వాయిదా పడితే, ఆ ఖాళీని ఇతర సినిమాలు వినియోగించుకోవడం కొత్త విషయం కాదు. గతంలో కూడా ఇలాంటి పరిణామాలు చాలానే జరిగాయి. అయితే ఇప్పుడు అలాంటి ఆసక్తికర పరిణామమే దేవరకొండ సోదరుల సినిమాల విషయంలో కూడా జరుగుతుందనే ప్రచారం వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ నటిస్తున్న భారీ చిత్రం ‘రణబలి’ వాయిదా పడే అవకాశం ఉండటంతో అదే తేదీన ఆనంద్ దేవరకొండ నటించిన ‘ఎపిక్’ ప్రేక్షకుల ముందుకు […] -
Kalyani Priyadarshan: రణవీర్ సింగ్ ‘ప్రళయ్’లో కళ్యాణి ప్రియదర్శన్? బాలీవుడ్లో మరో పెద్ద అవకాశం దక్కనున్నదా!
Kalyani Priyadarshan: బాలీవుడ్లో భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాలు, పీరియడ్ డ్రామాల తర్వాత ఇప్పుడు జాంబీ థ్రిల్లర్ జానర్‌పై కూడా ఆసక్తి పెరుగుతోంది. అదే సమయంలో స్టార్ హీరో రణవీర్ సింగ్ కొత్త తరహా కథలను ఎంచుకుంటూ తన కెరీర్లో భిన్నమైన ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నటిస్తున్న రాబోయే జాంబీ థ్రిల్లర్ ‘ప్రళయ్’ ఇప్పటికే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ‘దురంధర్’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ హీరో ఈ కొత్త […] -
Hindu Rituals: హిందూ సంప్రదాయంలో అందరికీ దహన సంస్కారమేనా? ఈ 5 మందిని కాల్చొద్దని ఎందుకు చెబుతారు?
Hindu Rituals: సనాతన ధర్మంలో మనిషి జీవితాన్ని జననం నుంచి మరణం వరకు 16 సంస్కారాలతో అనుసంధానిస్తారు. వాటిలో చివరిది దహన సంస్కారం. హిందూ సంప్రదాయం ప్రకారం అగ్నికి శరీరాన్ని సమర్పించడం ద్వారా పంచభూతాల్లో విలీనం అవుతుందని, ఆత్మ తన తదుపరి ప్రయాణాన్ని కొనసాగిస్తుందని విశ్వసిస్తారు. అయితే ప్రతి వ్యక్తికి ఒకే విధమైన అంత్యక్రియలు నిర్వహించాలనే నియమం లేదని కొన్ని ధర్మగ్రంథాలు పేర్కొంటాయి. ముఖ్యంగా గరుడ పురాణంలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో దహన సంస్కారం కాకుండా భూమిలో […] -
Toxic: ‘టాక్సిక్’ నుంచి మరో సర్ప్రైజ్.. యష్‌తో ఈసారి తారా సుతారియా రొమాన్స్!
Toxic: కన్నడ స్టార్ యష్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇటీవల విడుదలైన ‘తబాహీ’ పాట సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో సినిమా చుట్టూ మరింత హైప్ ఏర్పడింది. ఇప్పుడు అదే జోష్‌ను కొనసాగించేలా చిత్రబృందం మరో కీలక అప్డేట్తో వస్తోంది. ఈ మూవీకి సంబంధించిన రెండో పాట రిలీజ్ కు రంగం సిద్ధమవుతుండటంతో అభిమానులు కూడా ఈ సారి వచ్చే […] -
PV Sindhu: రాజమౌళి సినిమాలో నటిస్తా.. పీవీ సింధు ట్వీట్ వైరల్, హీరోయిన్ ఛాన్స్ అడిగిన స్టార్ షట్లర్!
PV Sindhu: బ్యాడ్మింటన్ కోర్టులో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా భారత జెండాను రెపరెపలాడించిన పీవీ సింధు.. ఇప్పుడు సరదాగా చేసిన ఒక ట్వీట్‌తో సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రశంసలకు స్పందిస్తూ, ఆయన సినిమాలో నటించేందుకు సిద్ధమని, ఒకవేళ బ్యాడ్మింటన్ ప్లేయర్ పాత్ర ఉంటే తనను కొత్త హీరోయిన్గా తీసుకోవాలని చమత్కరించడంతో అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ట్వీట్ ఇప్పుడు సినీ, క్రీడా వర్గాల్లో వైరల్‌గా మారింది. […] -
Paraak Movie: KGFతర్వాత మరో సంచలనం..! ‘పరాక్’ టీజర్‌తో పాన్ ఇండియా హైప్.. శ్రీమురళి యాక్షన్‌కు ఫ్యాన్స్ ఫిదా
Paraak Movie: పాన్ ఇండియా మార్కెట్లో దక్షిణాది సినిమాల దూకుడు ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రతి ఏడాది ఒక భారీ యాక్షన్ సినిమా దేశవ్యాప్తంగా హల్చల్ చేస్తోంది. ఇప్పుడు అలాంటి అంచనాల మధ్య మరో కన్నడ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ‘బఘీరా’ తర్వాత రోరింగ్ స్టార్ శ్రీమురళి నటిస్తున్న కొత్త పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘పరాక్’ ఇప్పటికే టీజర్‌తోనే సోషల్ మీడియాలో భారీ హైప్ క్రియేట్ చేసింది. ఈ నెల 13న వచ్చిన టీజర్‌లోని […]
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!