‘యమదొంగ, చింతకాయల రవి, కింగ్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మమతా మోహన్ దాస్ ప్రధాన పాత్ర పోషించిన సినిమా ‘లాల్ బాగ్’. ఐటీ, థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రశాంత్ మురళి పద్మానాభన్ దర్శకుడు. సంపత్ కుమార్ సమర్పణలో సెలెబ్స్ అండ్ రెడ్ కార్పెట్ బ్యానర్ పై రాజ్ జకారియా దీన్ని నిర్మిస్తున్నారు. నందిని రాయ్, సిజోయ్ వర్గిస్, అజిత్ కోషి కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాహుల్ రాజ్ సంగీతం అందించారు. […]
స్టార్ హీరోయిన్ నయనతార నాయికగా నటించిన 50వ చిత్రం ‘మాయ’. 2015లో విడుదలైన ఈ తమిళ సినిమా తెలుగులో ‘మయూరి’ పేరుతో డబ్ అయ్యింది. కన్నడలో రీమేక్ అయ్యింది. మూడు భాషల్లోనూ ప్రేక్షకుల ఆదరణ పొందింది. దాంతో ఆ చిత్ర దర్శకుడు అశ్విన్ శరవణ మరోసారి నయనతారను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఈ సారి వీరిద్దరి కాంబినేషన్ లో మరో హారర్ మూవీని దర్శక నిర్మాత, నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ నిర్మించబోతుండటం విశేషం. విఘ్నేష్ […]
ప్రేమ.. ఎవరి మనస్సులో ఎప్పుడు పుడుతుందో ఎవ్వరం చెప్పలేము.. చిన్నా పెద్దా తేడా ఉండదు దానికి.. వావి వరుసలను పట్టించుకోదు.. అందుకే ప్రేమ గుడ్డిది అంటారు. తాజాగా అలంటి ఒక లవ్ స్టోరీయే సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఎవరికైన కూతురు భర్త అంటే కొడుకుతో సమానం.. అత్తగారు.. అల్లుడు వస్తున్నాడంటేనే వణికిపోతుంది. అతనికి అది వండి పెట్టాలి.. ఇది వండి పెట్టాలి అని కంగారు పడుతూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చెప్పుకొనే అత్తగారు […]
భారతదేశంలో ఆడపిల్లల నిష్పత్తి రోజురోజుకు తగ్గిపోతుంది.. బ్రూణ హత్యలు, అత్యాచారాలు, ఇతరత్రా కారణాల వలన ఆడపిల్లలను పొట్టన పెట్టుకుంటున్నారు. దీనివల్లనే సమాజంలో ఆడవారి సంఖ్య తగ్గుతుంది. తాజాగా అమ్మాయిల కొరతతో అబ్బాయిల పెళ్లిళ్లు ఆలస్యమవుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఎంతోమంది పెళ్లి కానీ ప్రసాద్ లు తమ పెళ్లిళ్ల కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. తాజా సరే ప్రకారం 100 మంది అబ్బాయిలకు కేవలం 80 మంది అమ్మాయిలు మాత్రమే దొరుకుతున్నారట.. పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరక్క […]
ఒక తప్పు.. ఎన్నో తప్పులకు నాంది పలుకుతుంది.. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తే.. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు.. ప్రస్తుతం సమాజంలో ఇలా చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేసేవాళ్ళే ఎక్కువ.. తాజాగా తాము చేసిన ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఒక మహిళను అతి కిరాతకంగా నరికి చంపాడు ఓ యువకుడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని రాజస్మంద్ నగర సమీపంలో ఉన్న […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రీతీజింటా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆమె కవలలకు జన్నిచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. 2016 లో అమెరికాకు చెందిన జీన్ గుడెనఫ్‌ను వివాహమాడిన ఈ బ్యూటీ ఆ తరువాత సినిమాలకు స్వస్తి చెప్పింది. ఐదేళ్ల తరువాత సరోగసీ(అద్దె గర్భం) ద్వారా ఈ జంట తల్లిదండ్రులయ్యారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలుపుతూ ” అందరికి నమస్కారం.. ఈరోజు మేము జీవితంలో ఎంతో ఆనందంగా ఉన్న రోజు.. జీన్, నేను […]
సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ రోజా తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్నారు. తెరపై అందాలతారగా జనానికి శ్రీగంధాలు పూసిన రోజా, కొన్ని అరుదైన పాత్రల్లోనూ అభినయంతో అలరించారు. మాతృభాష తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మళయాళంలోనూ తనదైన బాణీ పలికించారు రోజా. రెండు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు రోజా. ఇక బుల్లితెరపై ఆమె నిర్వహిస్తున్న కార్యక్రమాలు సైతం ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతున్నాయని చెప్పవచ్చు. రోజా అసలు పేరు శ్రీలతా రెడ్డి. 1972 నవంబర్ 17న తిరుపతిలో జన్మించారు. పద్మావతి […]
దివంగత నటుడు, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన మరణాంతరం ఆయనకు ‘కర్ణాటక రత్న’ అవార్డును అందిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. పునీత్ రాజ్ కుమార్ కు ‘కర్ణాటక రత్న’ అవార్డును అందిస్తున్నట్లు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ట్విటర్ వేదికగా తెలిపారు. అక్టోబర్ 29 న పునీత్ గుండెపోటుతో మృతిచెందారు. ఆయన మృతిని కన్నడిగులు ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికి పలువురు అభిమానులు ఆయన మృతిని తట్టుకోలేక ఆత్మహత్యలకు […]
దేశంలో రోడ్లు రక్తమోడుతున్నాయి. రోజుకు ఎక్కడో ఒకచోట రోడ్డుప్రమాదంలో ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. అర్ధరాత్రి అపరాత్రి.. పగలు, సాయంత్రం అనేది ఏమి లేదు.. ప్రమాదాలకు.. ఇక ఆ ప్రమాదాలలో మనుషులతో పాటు అనేక మూగ జీవాలు కూడా ప్రాణాలను వదులుతున్నాయి. దేశంలో ఎక్కువగా జరిగే రోడ్డుప్రమాదాలు కేవలం వీధి కుక్కల వలనే జరుగుతూన్నాయని సర్వే తెలుపుతుంది. సడెన్ గా వచ్చిన విధి కుక్కలను తప్పించబోయి ప్రమాదల బారిన పడుతున్నారు. ఇక ఇలాంటి ప్రమాదాలకు చెక్ పెట్టాడు హైదరాబాద్ […]
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజక వర్గం’. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకతం వహిస్తున్న ఈ చిత్రాన్ని సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రంలో నితిన్ సరసన కృతిశెట్టి నటిస్తుండగా.. మరో కీలక పాత్రలో క్యాథరిన్ ధెరిస్సా నటించనుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లో జరిగే షూటింగ్ లో పాల్గొన్నట్లు మేకర్ తెలిపారు. […]