ఇంట్లో ఇల్లాలు.. పార్క్ లో ప్రియురాలు.. కానిస్టేబుల్ కామక్రీడల వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివాహేతర సంబంధాలకు ఉద్యోగాలతో సంబంధం ఉండడంలేదు.. బాధ్యతయుత పదవిలో ఉండికుండా పరాయి వారి మోజులో కట్టుకున్నవారికి ద్రోహం చేస్తున్నారు. తాజాగా ప్రజలను కాపాడిల్సిన ఒక పోలీస్ ఉద్యోగే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అందరి ముందు పార్కులో ఆమెను ముద్దు పెడుతూ రెచ్చిపోయాడు. ఆ వీడియో కాస్తా వైరల్ కావడంతో సర్ గారి ఉద్యోగం ఊడిపోయింది. పరాయి మహిళపై మోజు.. ఉద్యోగాన్ని పోగొట్టింది. ఈ ఘటన తమిళనాడులో వెలుగు చూసింది.
వివరాలలోకి వెళితే.. కోయంబత్తూర్‌లో సాయుధ రిజర్వ్ పోలీసు విభాగానికి చెందిన బాలాజీ అనే వ్యక్తి కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతనికి ఏడాది క్రితమే వివాహమైంది. మంచి ఉద్యోగం, భార్య.. సంతోషంగా ఉన్న అతని జీవితంలోకి రెండు నెలల క్రితం ఒక యువతి ప్రవేశించింది. వారి పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. భార్యకు తెలియకుండా ఆమెను పార్క్ లో కలుస్తూ ఉండేవాడు బాలాజీ. ఇటీవల కూడా పార్క్ కి వెళ్లిన బాలాజీ ఒంటి మీద యూనిఫామ్ ఉందని కూడా పట్టించుకోకుండా పార్కులోనే ప్రియురాలితో రాసలీలలు మొదలుపెట్టాడు. దీనిని అక్కడ ఉన్న కొంతమంది యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. ఇక దీంతో బాలాజీపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. బాలాజీని విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీచేశారు.
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
తాజావార్తలు
-
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసు
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
-
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
-
Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..