Roja Pantham
Author- NTV Telugu-
నా హీరోలు అలాంటివారు.. ఎమోషనల్ అయిన రాజమౌళి
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులందరూ ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం నిన్న చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకు తమిళ్ హీరోలు శివ కార్తికేయన్, ఉదయనిధి స్టాలిన్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఇక ఈ వేడుకలో దర్శక ధీరుడు రాజమౌళి మాట్లాడుతూ తన ఇద్దరు హీరోల గురించి చెప్పుకొచ్చాడు. “చరణ్, తారక్ లేనిదే అస్సలు […] -
నేను చనిపోయేవరకు తారక్ నా మనసులో ఉంటాడు- చరణ్
“నేను చనిపోయేవరకు తారక్ తో స్నేహం నా మనసులో ఉంటుంది. దేవుడు నాకిచ్చిన అతిపెద్ద గిఫ్ట్ తారక్ స్నేహం”అని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. నేడు చెన్నై లో ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న చరణ్ మాట్లాడుతూ” ఈ ఈవెంట్ కి వచ్చిన వీరందరికి ధన్యవాదాలు. ఈ సినిమా కోసం మేము చాలా కష్టపడ్డాము.. మా గురువు అనాలా.. మా హెడ్ మాస్టర్ అనాలా ప్రిన్సిపాల్ అనాలా.. నాకు ఇండస్ట్రీ ఫస్ట్ […] -
అప్పుడు బాలచందర్.. ఇప్పుడు రాజమౌళి- జూ. ఎన్టీఆర్
దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూ.ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 7 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే నేడు చెన్నై లో ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇక ఈ ఈవెంట్ లో జూ. ఎన్టీఆర్ మాట్లాడుతూ” ఈ వేడుకకు విచ్చేసిన పెద్దలందరికి ధన్యవాదాలు.. ముఖ్యంగా శివ కార్తికేయన్ గారు.. మొదటిసారి మనం కలుసుకున్నాం. మీ డెడికేషన్ కి, ప్రేమకు, అభిమానానికి చాలా […] -
‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మారుమ్రోగిన జై బాలయ్య స్లోగన్..
చెన్నైలో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతున్న సంగతి తెలిసిందే. తమిళ్ స్టార్ హీరోలు శివ కార్తికేయన్, ఉదయనిధి స్టాలిన్ ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ఇక ఈ వేడుకపై శివ కార్తికేయన్ మాట్లాడుతూ ఈ వేడుకకు తనను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ చాలా బాగుందని, ట్రైలర్ లో చరణ్ సీన్స్ చూసి ఎలివేషన్ సూపర్ ఉన్నాయి అనుకొనేలోపు తారక్ ఎలివేషన్స్.. ఒక్క ట్రైలర్ లో ఎవరిని చూడాలో అర్ధం కాలేదని చెప్పుకొచ్చాడు. […] -
ఎన్టీఆర్ అంటే ‘డాన్’.. ఆ మాటలు తనకే సెట్ అవుతాయి – శివ కార్తికేయన్
ఆర్ఆర్ఆర్ కోసం ప్రపంచ సినీ అభిమానులందరూ ఎదురుచూస్తున్నారన్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 7 న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే దర్శక ధీరుడు రాజమౌళి ప్రమోషన్స్ ని వేగవంతం చేశాడు. ప్రమోషన్స్ లో భాగంగా నేడు చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక ఈ వేడుకకు తమిళ్ స్టార్ హీరోలు శివ కార్తికేయన్, ఉదయనిధి స్టాలిన్ ముఖ్యఅథిధులుగా విచ్చేశారు. ఈ వేడుకలో శివ కార్తికేయన్, ఎన్టీఆర్ […] -
మాజీ లవర్ కి బర్త్ డే విషెస్ చెప్పిన కత్రినా.. పోస్ట్ వైరల్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నేడు తన 56 వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. దీంతో అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా సల్మాన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలు చిరు , చరణ్, వెంకటేష్ లాంటి వారు సల్లు భాయ్ కి తమదైన రీతిలో విషెస్ తెలిపారు. తాజాగా మాజీ ప్రేయసి, కొత్త పెళ్లికూతురు కత్రినా, సల్మాన్ కి బర్త్ డే విషెస్ తెలిపింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె సల్మాన్ ఫోటోను […] -
అందం, అభినయానికే కాదు నీ ఆహార్యానికి ‘ఫిదా’..
‘ఫిదా’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది మలయాళీ ముద్దుగుమ్మ సాయి పల్లవి. ముఖంపై మొటిమలతో, తక్కువ మేకప్ తో కనిపించిన ఈ భామను అప్పట్లో ట్రోల్ల్స్ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. కానీ అవేమి పట్టించుకోకుండా తన పంథాలోనే కొనసాగుతూ వచ్చిన సాయి పల్లవి తన న్యాచురల్ అందంతో అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకొంది. ఇక స్కిన్ షో చేయను అని నిర్మోహమాటంగా చెప్పడమే కాకుండా దాన్ని ఆచరణలో పెడుతూ ఎంతమంది తారలకు ఆదర్శంగా నిలుస్తోంది. […] -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘భీమ్లా నాయక్’ కొత్త పోస్టర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 25 న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్ , పోస్టర్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ […] -
ఒకరిని ఒకరు పొడుచుకున్న ప్రేమ జంట.. కారణం అదేనంట..?
వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ, మధ్యలో ఏమైందో తెలియదు ప్రియురాలు, ప్రియుడిని దూరం పెట్టింది. దీంతో ప్రియుడు ఆగ్రహం కట్టలు తెచ్చుకొంది . తనతో పెళ్ళికి నిరాకరించిందని ఆమెపై కక్ష కట్టిన ప్రియుడు ఆమె గొంతు కోసి హతమార్చాడు. ఇక ఆ ఘటనలో తనను తాను కాపాడుకోవడానికి ప్రియురాలు సైతం ప్రియుడిపై దాడికి పాల్పడింది. ఈ దారుణ ఘటన చెన్నైలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. నామక్కల్ జిల్లా పరమత్తి వేలూరులో ఉన్న ఒక నూలు […] -
బికినీలో సెగలు పుట్టిస్తున్న సమంత..
తాజావార్తలు
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Bushra Bano: ‘అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్” అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
-
Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
-
Gurugram Road Rage: మహిళా బైకర్‌ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
-
Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?