Roja Pantham
Author- NTV Telugu-
‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ కి అల్టిమేట్ ట్రీట్.. రామ్- భీమ్ ల సోలో స్టిల్స్ రిలీజ్
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎక్కడ విన్నా ‘ఆర్ఆర్ఆర్’ గురించే చర్చ. సంక్రాంతి కానుకగా జనవరి 7 న విడుదల అవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక సినిమా రిలీజ్ దగ్గరపడడంతో ప్రమోషన్స్ ని వేగవంతం చేసిన మేకర్స్ అభిమానులకు రోజుకో ట్రీట్ ఇస్తున్నారు. ఇక ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ రికార్డుల సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి హీరోల సోలో పోస్టర్స్, ఇద్దరు హీరోలు […] -
హీరో నాని ఏ కిరాణాకొట్టు లెక్కలు చూశాడో నాకేం తెలుసు- మంత్రి పేర్ని నాని
గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో టికెట్ల రేటు విషయమై వాదనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ రేటు తగ్గించిన తరుణంలో హీరో నాని కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు. థియటర్ల కంటే పక్కనే ఉన్న కిరాణాకొట్టుకు ఎక్కువ ఆదాయం వస్తుంది అని నాని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఇక నానితో పాటు హీరో సిద్దార్థ్ సైతం ట్విట్టర్ లో తన […] -
రజనీ, ఇళయరాజా బయోపిక్స్ పై ధనుష్ కన్ను
ఇటీవల కాలంలో ఇండియన్ స్ర్కీన్ పై బయోపిక్ ట్రెండ్ బాగా నడుస్తోంది. బడా బడా స్టార్స్ కూడా బయోగ్రాఫికల్ డ్రామాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ధనుష్ కన్ను కూడా ఈ బయోపిక్స్ పై పడింది. రెండు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న ధనుష్ ఇప్పటి వరకు ఎవరి బయోపిక్‌లో నటించ లేదు. అవకాశం లభిస్తే తను కూడా బయోపిక్‌లలో నటిస్తానంటున్నాడు ధనుష్. ఇటీవల తన సినిమా ‘అత్రంగి రే’ ప్రచారంలో భాగంగా మీడియా అడిగిన ప్రశ్నకు […] -
సమంతపై రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్.. సామ్ రియాక్షన్ ఇదే
టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్ , జూ. ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది. జనవరి 7 న రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేసేశారు చిత్ర బృందం . ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు అంటూ ఆర్ఆర్ఆర్ త్రయం ఖాళీ లేకుండా తిరుగుతున్నారు. ఇక ఈ సినిమాకు ముందు స్టార్ హీరోలు ఇలాంటి […] -
టాలీవుడ్ దిశా పటానీగా మారిన ‘ఇస్మార్ట్’ బ్యూటీ
నభా నటేష్.. ఇటీవల ‘మ్యాస్ట్రో’ చిత్రంతో పరాజయాన్ని అందుకున్న ఈ భామ మళ్లీ హిట్ కొట్టేందుకు సిద్దమవుతుంది.ప్రస్తుతం సినిమాలతో పాటు అమ్మడు ఫోటోషూట్లతో కూడా బిజీగా మారిపోయింది. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో నభా హాట్ హాట్ ఫోటోషూట్లు వైరల్ గా మారుతున్నాయి. ఇక తాజాగా ఈ ఇస్మార్ట్ బ్యూటీ కొత్త ఫోటోషూట్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. బ్లూ డెనిమ్ జీన్స్ పై రెడ్ కెల్విన్ క్లైయిన్ బ్రాండ్ బ్రాతో అదరగొట్టేసింది. కెల్విన్ […] -
కామాంధుడిగా మారిన కానిస్టేబుల్.. మైనర్ బాలికను అక్కడ పట్టుకొని
రోజురోజుకు ఆడవారిపై అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. చిన్నారులని కూడా చూడకుండా కామాంధులు చిదిమేస్తున్నారు. ఒక బాధ్యత గల వృత్తిలో ఉన్నామన్న విచక్షణ మరిచి కామంతో రగిలిపోతూ ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక హెడ్ కానిస్టేబుల్, మైనర్ బాలికను వేధించిన ఘటన నెల్లూరులో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. చిట్టమూరులో సుధాకర్ అనే వ్యక్తి హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఒక కుటుంబం తమ సమస్యను చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్ కి వచ్చారు. ఆ కుటుంబం […] -
‘కలియుగం’ అంటే ఏంటో చూపిస్తానంటున్న నాని హీరోయిన్
‘జెర్సీ’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ శ్రద్దా శ్రీనాధ్. ఈ సినిమా తరువాత అమ్మడికి మంచి గుర్తింపు వచ్చింది కానీ, అవకాశాలు మాత్రం రాలేదనే చెప్పాలి. అయితే శ్రద్దా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి పెట్టింది పేరు. కన్నడ లో ఇప్పటికే ‘యూ టర్న్’ చిత్రంలో శ్రద్ద నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక తాజాగా మరోసారి శ్రద్దా శ్రీనాధ్ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తోంది. తమిళ్ లో కలియుగం పేరుతో తెరకెక్కుతున్న చిత్రంలో […] -
‘రొమాంటిక్’ భామ థైస్ తోనే పిచ్చెక్కిస్తోందిగా..
‘రొమాంటిక్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన భామ కేతిక శర్మ. ఈ సినిమా రిలీజ్ పోస్టర్ తోనే వరుస అవకాశాలను అందుకున్న అమ్మడు ఎక్స్ పోజింగ్ విషయంలో తగ్గేదేలే అంటూ ముందుకు దూసుకెళ్తోంది. ఇటీవల లక్ష్య చిత్రంలో నాగ శౌర్య సరసన నటించి మంచి మార్కెల్ పట్టేసిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న కేతిక తాజాగా మరోసారి తన అందంతో మతులు పోగొట్టింది. ప్రస్తుతం […] -
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ పై ఛార్జ్ షీట్ ఫైల్.. ?
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇటీవల బైక్ యాక్సిడెంట్ కి గురైన సంగతి తెలిసిందే. తీవ్ర గాయాలతో బయటపడిన తేజ్ ప్రస్తుతం ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇకపోతే ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే సాయి ధరమ్ తేజ్ కి పోలీసులు నోటీసులు పంపారు. ఏ నోటీసులపై ఇప్పటివరకు తేజు స్పందించలేదని, అందుకే అతనిపై త్వరలోనే ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశాలున్నాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ […] -
టాలీవుడ్ డైరెక్టర్లకు పార్టీ ఇచ్చిన ‘పుష్ప’..
అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ‘పుష్ప’ చిత్రం ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకొంటుంది. ఎక్కడా తగ్గేదేలే అనుకుంటూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇక ఈ సక్సెస్ ని చిత్రబృందం సెలబ్రేట్ చేసుకొంటుంది. అన్ని జిల్లాలో పుష్ప సక్సెస్ పార్టీని విజయవంతముగా నిర్వహించిన మేకర్స్ తాజాగా టాలీవుడ్ డైరెక్టర్స్ తో తమ విజయాన్ని పంచుకున్నారు. ‘పుష్ప’ డైరెక్టర్స్ పార్టీ పేరుతో అల్లు అర్జున్ టాలీవుడ్ డైరెక్టర్స్ అందరికి పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి టాలీవుడ్ దర్శకులందరు […]
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!