‘రావణాసుర’లో అక్కినేని హీరో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రావణాసుర. అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్ వర్క్స్ సంస్థలు కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా పవర్ ఫుల్ స్టోరీ అందించారు. ఈ చిత్రంలో రవితేజ లాయర్ గా కనిపించబోతున్నాడు. దీపావళికి రిలీజైన ఈ భారీ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రవితేజ పది గెటప్పులో కనిపించనున్నాడట.
ఇకపోతే ఈ చిత్రంలో మరో యంగ్ హీరో ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. అతనే అక్కినేని హీరో సుశాంత్. తాజాగా సుశాంత్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. రామ్ అనే పాత్రలో సుశాంత్ కనిపించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక అక్కినేని హీరో లుక్ చూస్తుంటే కొద్దిగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. రవితేజ ఫస్ట్ లుక్ లో ఉన్న బ్యాక్ గ్రౌండ్ లుక్ నే సుశాంత్ కి పోస్టర్ కి కూడా వాడారు. ఇక సుశాంత్ పొడవైన జుట్టుతో ఇంటెన్సివ్ లుక్ లో కనిపించాడు. ఏదిఏమైనా సుశాంత్ ఎంట్రీతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా జనవరి 14న లాంఛనంగా ప్రారంభం కానుంది.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
Into the World of DEMONS! 👺
Thank you for this sizzling welcome as #RAM in #RAVANASURA 🔥
Mass Maharaja @RaviTeja_offl Sir,@sudheerkvarma @AbhishekPicture @SrikanthVissa @RTTeamWorks
🎉🤗
Hope you guys like #RAMFirstLook ! pic.twitter.com/jDu6IAoOLw— Sushanth A (@iamSushanthA) January 11, 2022
తాజావార్తలు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
-
Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!