Roja Pantham
Author- NTV Telugu-
Kalki2898AD: కల్కి ట్రైలర్ రిలీజ్.. నాగీ మావా.. ఫ్యాన్స్ ను ఫూల్స్ ను చేయడం లేదుగా..?
Kalki2898AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కుతున్న చిత్రం కల్కి2898AD. ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా వైజయంతీ మూవీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక విశ్వ నటుడు కమల్ హాసన్ విలన్ గా కనిపించబోతున్నాడు. -
Vijay: షాకింగ్.. విజయ్ పైకి చెప్పు విసిరిన గుర్తుతెలియని వ్యక్తి.. వీడియో వైరల్
Vijay: కోలీవుడ్ ఇండస్ట్రీలో నిన్న తీవ్ర విషాదం జరిగిన విషయం తెల్సిందే. తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్ కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. -
Rashmi: ఎట్టకేలకు కాబోయే భర్తను పరిచయం చేసిన రష్మీ.. సుడిగాలి సుధీర్ పరిస్థితి ఏంటో ..?
Rashmi: బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ పెళ్లి చేసుకోబోతుందా.. ? అంటే నిజమే అని వార్తలు వినిపిస్తున్నాయి. జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న రష్మీ..సుడిగాలి సుధీర్ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తూ బాగా పేరు తెచ్చుకుంది. ఈ జంట ఎప్పుడు బయట కనిపించినా కూడా పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు అంటే అతిశయోక్తి కాదు. -
PrabhasMaruthi: డార్లింగ్ ఫ్యాన్స్ కు రేపు పండగే.. ఒకటి కాదు రెండు అప్డేట్స్
PrabhasMaruthi: ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ ఒక మాట చెప్పాడు. ఏడాదికి ఒక సినిమా కాదు.. ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేస్తాను అని.. ఇచ్చిన మాట మీద నిలబడడంలో ప్రభాస్ ముందు ఉంటాడు. చెప్పిన విధంగానే ఏడాదికి రెండు మూడు సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు. ఈ ఏడాది ఆదిపురుష్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను నిరాశపర్చినా.. సలార్ తో వచ్చి ఫ్యాన్స్ ఆకలిని తీర్చాడు. -
Isha Koppikar: నాగ్ హీరోయిన్ విడాకులు.. కూతురుతో కలిసి బయటకు.. ?
Isha Koppikar: ఇషా కొప్పికర్.. ఈ తరం యువతకు ఈమె తెలియకపోవచ్చ. కానీ, నాగార్జున ఫ్యాన్స్ కు కచ్చితంగా ఆమె గుర్తుండి ఉంటుంది. నాగార్జున నటించిన చంద్రలేఖ చిత్రంలో ఇషానే హీరోయిన్. ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. ఇషా కొప్పికర్.. రీ ఎంట్రీ కూడా ఇచ్చింది. నిఖిల్ నటించిన కేశవ సినిమాలో పోలీసాఫీసర్ గా కనిపించింది. -
Kalki 2898AD: సలార్ ను రేపు ఒక్కరోజు పక్కన పెట్టండి మావా.. కల్కి వస్తున్నాడు
Kalki 2898AD: సలార్.. సలార్ .. సలార్ అంటున్న ప్రభాస్ అభిమానులు.. ఇక కల్కి అనడం మొదలుపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. సలార్ తో రికార్డులు బద్దలుకొట్టిన ప్రభాస్ .. ఆ రికార్డులను తానే బ్రేక్ చేయడానికి కల్కితో సిద్దమయ్యాడు. సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా వైజయంతీ మూవీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. -
Chiranjeevi: తన ఆటో బయోగ్రఫీ బుక్.. చిరు దంపతులకు అందజేసిన బ్రహ్మానందం
Chiranjeevi: హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కామెడీ కి బ్రాండ్ అంబాసిడర్. ఆయన సినిమాలు.. ఆయన ఐకానిక్ క్యారెక్టర్స్.. ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్ పేజీస్ అన్ని బ్రహ్మి మీదనే నడుస్తున్నాయని చెప్పాలి. వారందరికీ బ్రహ్మి గాడ్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. -
Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.. భోలే సంచలన వ్యాఖ్యలు
Pallavi Prashanth: ఈ ఏడాది జరిగిన సెన్సేషనల్ ఘటనలలో బిగ్ బాస్ సీజన్ 7 కు పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలవడం ఒకటి. అదే సెన్సేషన్ అనుకుంటే.. అతను బయటకు వచ్చి రచ్చ చేయడం, అరెస్ట్ అవ్వడం మరింత సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. రైతుబిడ్డగా హౌస్ లోపలికి వెళ్లి.. విన్నర్ గా బయటకు వచ్చాడు. ఆ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోలేక అరెస్ట్ అయ్యాడు. -
Suriya: ఆయనతో కలిసి చేసిన ఏ పనిని నేను మర్చిపోలేను.. కెప్టెన్ మృతిపై సూర్య ఎమోషనల్
Suriya: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకున్న విషయం తెల్సిందే. తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్ కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. -
Upasana Konidela: ప్రతి ఆడదాని సక్సెస్ వెనుక ఒక మగాడు ఉంటాడు..
Upasana Konidela: ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా కోడలిగా, చరణ్ భార్యగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఇంకోపక్క అపోలో హాస్పిటల్స్ బాధ్యతలను కూడా తన భుజాల మీద వేసుకుంది. ఒక బిజినెస్ వుమెన్ గా సక్సెస్ ఫుల్ గా వ్యాపార రంగాల్లో అడుగుపెట్టి తన సత్తా చాటుతుంది.
తాజావార్తలు
-
OnePlus Ace 7 Pro: 9000mAh బ్యాటరీతో వన్‌ప్లస్ Ace 7 Pro.. 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5 చిప్సెట్?
-
Babar Azam: బాబర్ ఆజమ్ వరల్డ్ రికార్డు.. విరాట్ కోహ్లీ రికార్డ్ సేఫ్..
-
Tiger Shroff Firing Incident: టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల ఘటన.. రంగంలోకి మహారాష్ట్ర ప్రభుత్వం..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Cheteshwar Pujara: వైభవ్ సూర్యవంశీ వేచి చూడాల్సిందే.. న్యూజిలాండ్ సిరీస్‌లో కష్టమే..
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!