మొదటి సినిమా చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ పూనమ్ బజ్వా.. ఆ తరువాత నాగార్జున సరసన బాస్ సినిమాలో కనిపించి మెప్పించినా అమ్మడికి విజయాలు మాత్రం దక్కలేదు. ఇక టాలీవుడ్ ని వదిలేసి కోలీవుడ్ బాట పట్టి అక్కడ హిట్లను అందుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతాకాదు. నదుల అరోబోయడంలో పూనమ్ రూటే సపరేట్.. మేకప్ లేకుండా, బెడ్ ఫై నిద్ర లేస్తూ రకరకాలుగా ఫోటోలకు ఫోజులిస్తూ కనిపిస్తుంది.
ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేసిన ఒక ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఉదయానే నిద్ర లేచి ఒళ్లు విరుస్తూ కనిపించింది. ఇక ఈ వయ్యారి ఒళ్లు విరుపులు కుర్రాళ్ల మనసులకు గట్టిగా నొప్పిను తెస్తున్నాయి. చిట్టి నిక్కరులో నడుమందాలను ఎరగా వేసింది. ఇంకేముంది ఆ నడుము లోతుల్లో కురాళ్ల కళ్లు చిక్కుకుపోయాయి. ఇక దీనికి ఒక మంచి క్యాప్షన్ కూడా పెట్టుకొచ్చింది పూనమ్. ” ఏమి ప్రారంభించాలో లేదా ఎలా ప్రారంభించాలో మీకు తెలియనప్పుడు మొదట ఒంటిని సాగదీయడంతో మొదలుపెట్టండి” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.