NagaBabu: నిహారిక అకౌంట్ ని డిలీట్ చేసింది నేనే.. ఆ పని చేయడంతో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా బ్రదర్ నాగబాబు ఏమి మాట్లాడిన కొద్దిగా వెటకారం, కొద్దిగా హాస్యం జోడించి మాట్లాడతారు. ఇంకొన్నిసార్లు వివాదాలను కొనితెచ్చుకోవడం నాగబాబుకు అలవాటు. ఇక ఇవన్నీ పక్కన పెడితే నాగబాబు అభిమానులతో మాత్రం నిత్యం టచ్ లో ఉంటాడు. వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్తాడు. అందుకే అభిమానులు.. నాగబాబుతో చిట్ చాట్ అంటే ఎంతో ఆసక్తి కనపరుస్తారు. ఇక తాజాగా మరోసారి అభిమానులతో చిట్ చాట్ నిర్వహించిన నాగబాబుకు ఈసారి తమ పిల్లల గురించిన ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయి. వరుణ్ తేజ్ పెళ్లి ఎప్పుడు.. నిహారిక ఏమి చేస్తోంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఎందుకు డిలీట్ చేసింది అంటూ నెటిజన్స్ ప్రశ్నలు సంధించారు.
ఇక వీటికి కూడా తడబడకుండా నాగబాబు వ్యంగ్యమైన సమాధానాలు చెప్తూ నవ్వించాడు. “నిజానికి నేనే కోడింగ్ నేర్చుకొని అకౌంట్ హ్యక్ చేసి డిలీట్ చేశా.. మళ్లీ డీకోడింగ్ నేర్చుకొని అకౌంట్ రీ యాక్టివ్ చేస్తాను” అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నాగబాబు వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. గత కొన్నిరోజుల క్రితం నిహారిక తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని డిలీట్ చేసిన విషయం తెలిసిందే. యూట్యూబర్ నిఖిల్ తో నిహారిక జిమ్ చేస్తున్న వీడియోపై ట్రోల్స్ రావడంతోనే ఆమె తన అకౌంట్ ని డిలీట్ చేసింది అని వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పుడు నాగబాబు కూడా అస్సలు విషయాన్ని పక్కకు నెట్టి ఫన్నీ ఆన్సర్ ఇచ్చి నెటిజన్స్ ని కన్ప్యూజ్ చేశాడు.
Also Read
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
తాజావార్తలు
-
Canada: నడిరోడ్డుపై భారతీయులు డ్యాన్స్‌లు.. నెట్టింట తీవ్ర వివాదం
-
Vaibhav: ‘నా 7 ఐపీఎల్ కెరీర్లో ఇలాంటి ఆట చూడలేదు.. వైభవ్ సూర్యవంశీకి హ్యాట్సాప్’
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
-
Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్‌లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!