సినీ అభిమానులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న సినిమాల్లో కెజిఎఫ్ 2 ఒకటి. కన్నడ సూపర్ స్టార్ యష్, శ్రీనిధి శెట్టి జంటగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను హోంబాలే ఫిల్మ్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఇప్పటికే కెజిఎఫ్ తో అంచనాలను తారుమారుచేసి పాన్ ఇండియా లెవల్లో హిట్ అందుకున్న ఈ సినిమ సెకండ్ పార్ట్ గా కెజిఎఫ్ 2 రానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన […]
మెగా పవర్ స్టార్ పామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. డివీవీ ఎంటర్ టైన్మెంట్స్ లో డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఎన్నో వాయిదాల తరువాత మార్చి 25 న రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డుల సునామీ సృష్టిస్తోంది. భారీ విజయాన్ని అందుకొని బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్ గా […]
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రమే కనిపిస్తున్నాడు. నేడు చీరి తన 37 వ పుట్టినరోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో ఉదయం నుంచి అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సైతం చరణ్ కి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇక తాజాగా చరణ్ కి ఎంతో ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలిపాడు తారక్. ఆర్ఆర్ఆర్ సినిమాతో వీరిద్దరి మధ్య ఉన్న బంధం ఎంతగా బలపడిందో చెప్పాల్సిన […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డు కలెక్షన్ల మోత మోగించిన విషయం విదితమే. ఇక ఇందులో సమంత ఐటెం సాంగ్ ఊ అంటావా ఊఊ అంటావా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ విన్నా, ఎక్కడ చూసినా ఈ సాంగే.. యూట్యూబ్ లో రికార్డులను బద్దలుకొట్టిన ఈ సాంగ్ ప్రస్తుతం పాన్ […]
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాత్ర ఏది అయినా ఆయన దిగనంత వరకే.. ఒక్కసారి ఆ పాత్రలోకి పరకాయప్రవేశం చేస్తే ప్రకాష్ రాజ్ కనిపించడు. అది ఆయన నటనలో ఉన్న గొప్పతనం. ఇక నటన పక్కన పెడితే.. సమాజంలో జరిగే తప్పులను భయపడకుండా నిలదీసే తత్త్వం ఆయనది.. ఇక పర్సనల్ గా ఆయనను వెంటాడే ఎమోషన్ ఆయన కొడుకు. మొట్టమొదటిసారి ప్రకాష్ రాజ్ ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి […]
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. సినిమాల నుంచి రిటైర్ మెంట్ ప్రకటించాలని అనుకున్నారు. ఏంటి ఇది నిజమా.. అయితే అమీర్ ఇక సినిమాలలో కనిపించడా..? అంటే కనిపిస్తారు. సినిమాలకు రిటైర్ మెంట్ ప్రకటించాలని ఒకానొకప్పుడు అనుకున్నారట.. ఆ విషయాన్నీ ఆయన ఇప్పుడు బయటపెట్టడంతో ఈ వార్త అభిమానులను కలవరింతకు గురిచేసింది. అసలు విషయమేంటంటే.. అమీర్ ఖాన్ బాలీవుడ్ లో స్టార్ హీరో.. వరుస సినిమాలతో బిజీగా ఉంటూ ఫ్యామిలీకి దూరమయ్యాడట.. ఆ […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప చిత్రం ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయినా ఈ చిత్రం రికార్డుల మోత మోగించింది. పుష్ప గా అల్లు అర్జున్ నటన కెరీర్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాతో భారీ అంచనాలు రేకెత్తించిన సుకుమార్ పుష్ప పార్ట్ 2 తో మరింత అంచనాలు పెట్టుకొనేలా చేశాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ […]
తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవల్ కి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి. బాహబలి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశాడు. ఈ సినిమా తర్వాత రికార్డులను నాన్ బాబాలు రికార్డులతో కొలవడం మొదలుపెట్టారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక తాజాగా ఆర్ఆర్ఆర్ కూడా నేడు విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. తిరుగులేని విజయాన్ని అందుకొని జక్కన్న తన రికార్డును తనే బ్రేక్ చేశాడు. టాలీవుడ్ టాక్ ప్రకారం త్వరలోనే ఈ సినిమా బాహుబలి […]