Roja Pantham
Author- NTV Telugu-
Naa Saami Ranga: కీరవాణీ.. ఏమిచ్చావయ్యా.. మ్యూజిక్.. ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది
Naa Saami Ranga: ఒక సినిమా హిట్ అవ్వడానికి మ్యూజి చాలా ప్రధానం. మ్యూజిక్ హిట్ అయ్యింది అంటే.. థియేటర్స్ కు సాంగ్స్ కోసమైన వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు వస్తున్నాయి. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామీ రంగ.. థియేటర్ లో సందడి చేయనున్నాయి. -
Prashanth Varma: చిరు చేసిన మిస్టేక్.. ప్రేమతో తిప్పి కొట్టిన వర్మ
Prashanth Varma: టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా, అమ్రితా అయ్యర్ జంటగా నటిస్తున్న చిత్రం హనుమాన్. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Anjali: హీరో జై తో ఎఫైర్.. అతనితో పెళ్లి.. అంజలి ఏమన్నదంటే..?
Anjali: అచ్చతెలుగు హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పక్క హీరోయిన్ గా చేస్తూనే.. ఇంకోపక్క కీలక పాత్రల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిన్నది గ్యాంగ్ ఆఫ్ గోదావరి చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది.. ఇది కాకుండా శంకర్- రామ్ చరణ్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. -
Nayanthara: నయన్ సినిమా బ్యాన్.. ఓటిటీ నుంచి కూడా డిలీట్
Nayanthara: కోలీవుడ్ హీరోయిన్ నయనతార పెళ్లి తరువాత చాలా సెలక్టివ్ గా కథలను ఎంచుకుంటుంది. ఇక ఆ సినిమాలను కూడా తన బ్యానర్ లోనే నిర్మిస్తూ వస్తుంది. ఇక తన కెరీర్ లోనే 75 వ సినిమాగా తెరకెక్కిన చిత్రం అన్నపూరణి. గతేడాది డిసెంబరు 1న విడుదలైన ఈ సినిమా ఎన్నో వివాదాలను రేకెత్తించింది. -
Mahesh Babu: హీరోలందరికీ తాట ఊడిపోతుంది.. ఎమోషనల్ అయిన మహేష్
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Mahesh Babu: సింప్లిసిటీకి బ్రాండ్ అంబాసిడర్ అంటే మన బాబే..
Mahesh Babu: సెలబ్రిటీలు బయట ఎలా ఉంటారో అందరికి తెలుసు. వాళ్ళు బయటకు వస్తున్నారు అంటే.. ఓ రేంజ్ లో రెడీ అవుతారు. బ్రాండ్స్, డిజైనర్ డ్రెస్ లు.. జిగేల్ జిగేల్ అనిపించే యాక్సరీసీస్ తో కనిపిస్తారు. -
Charith Manas: జూనియర్ మహేష్ .. టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు..?
Charith Manas: చరిత్ మానస్.. ఈ పేరు మహేష్ ఫ్యాన్స్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు చెల్లి ప్రియదర్శిని, హీరో సుధీర్ బాబు పెద్ద కొడుకే చరిత్. బాలనటుడిగానే తండ్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. చాలా సినిమాలో కనిపించిన చరిత్ పెరుగుతూ.. పెరుగుతూ మేనమామ జిరాక్స్ లా మారిపోయాడు. అచ్చు గుద్దినట్లు మహేష్ లా ఉన్నాడు. -
Hanuman: ఏమైనా క్రియేటివిటీనా.. వర్త్ వర్మా.. వర్త్ అంతే
Hanuman: యంగ్ హీరో తేజ సజ్జా, అమ్రితా అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి ఈ సినిమాకు నిర్మించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎంతో కష్టపడి సంక్రాంతి రేసులో హనుమాన్ చోటు సంపాదించుకుంది. -
Mahesh Babu: బాబు గుంటూరు లో ల్యాండ్ అయ్యాడు.. రుబాబు మొదలెట్టండిరా
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల తరువాత ఈ కాంబో నుంచి వస్తున్న మూడో సినిమా కావడంతో అభిమానులు చాలా అంచనాలను పెట్టుకున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. -
Ayalaan: సినిమా గురించి తప్పుడు రాతలు రాయకండి.. అయలాన్ నిర్మాత ఫైర్
Ayalaan: కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా R. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అయలాన్. హాలీవుడ్ రేంజ్ లో మొట్ట మొదటి ఏలియన్ సినిమాగా అయలాన్ తెరకెక్కింది. ఈ సినిమాను KJR స్టూడియోస్ క్రింద కోటపాడి J. రాజేష్ నిర్మించారు. ఇక తెలుగులో గంగా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి రిలీజ్ చేస్తున్నాడు.
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!