సౌత్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగ చైతన్యను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ ఆ బంధాన్ని నాలుగేళ్లు కన్నా ఎక్కువ నిలుపుకోలేకపోయింది. కొన్ని విబేధాల వలన ఈ జంట గతేడాది విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక ఈ విడాకుల తరువాత సామ్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు.. హిందీ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ 2 లో సామ్ బోల్డ్ గా నటించడం వలనే చై- […]
మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ ప్రస్తుతం అక్షయ కుమార్ సరసన “పృథ్వీ రాజ్” చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 3 న రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేసింది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో మానుషీ తన మనసులోని మాటను విప్పింది. తనకు రామ్ చరణ్ అంటే క్రష్ అని, అతనికి పెళ్లి కాకపోయి ఉంటే అతడితో […]
హీరోలు అంటే సినిమాల్లో మంచి చేసేవారు కాదు.. తమలను ప్రేమించే అభిమానులు కష్టాల్లో ఉంటే మేము అండగా ఉన్నామని వారికి ధైర్యం చెప్పేవారు.. అదృష్టం మన టాలీవుడ్ హీరోలందరూ అలాంటి ధైర్యాన్ని అభిమానులకు ఇస్తున్నారు. అభిమానులకు ఏమైనా కష్టం వచ్చినా.. వారికి అండగా ఉంటూ రియల్ హీరోలు అని అనిపించుకుంటున్నారు. ఇక కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. సూర్య రీల్ లోనే కాదు రియల్ గా కూడా గొప్ప హీరో.. […]
మంచు విష్ణు హీరోగా ఈషాన్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం విదితమే. ఈ చిత్రంలో విష్ణు సరసన హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ నటిస్తున్నారు. విష్ణు ఈ సినిమా లో గాలి నాగేశ్వరరావు అనే విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. దీంతో సినిమా పేరు కూడా గాలి నాగేశ్వరరావు అనే పెట్టనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. షూటింగ్ లో విష్ణు, సన్నీ, పాయల్ ఫుల్ గా […]
రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరాటపర్వం’. దగ్గుబాటి సురేష్ బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు జూన్ 17 న విడుదల కానున్న విషయం విదితమే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్ కు ఏంకర్స్ […]
బాలీవుడ్ బ్యూటీ కాజోల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటికి ఇప్పటికి ఆమె ఎంతోమంది కుర్రకారుకు కలల రాణి. ‘దిల్ వాలే దుల్హేనియా లేజాయంగే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను సైతం తన అభిమానులుగా మార్చుకున్న ఈ బ్యూటీ ఇప్పటికి అదే గ్లామర్ ను మెయింటైన్ చేస్తుంది అనుకున్నారు అభిమానులు ఈ పిక్ చూడకముందు వరకు.. తాజాగా కాజోల్ కొద్దిగా బరువు పెరిగి కనిపించింది. ఇటీవల సినిమాలను తగ్గించిన ఈ భామ ఇంటికే పరిమితమయ్యింది. అప్పుడప్పుడు పలు […]
ప్రముఖ గాయకుడు కేకే మరణం ప్రస్తుతం సంగీత ప్రపంచాన్ని తీవ్ర విషాదంలోకి నింపిన విషయం విదితమే. మంగళవారం రాత్రి లైవ్ కన్సర్ట్ లోనే ఆయన గుండెపోటుతో మృతి చెందారు. అయితే ఆయన మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో సింగర్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అతడే కేకే మరణానికి కారణం అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ సింగర్ ఎవరంటే .. బెంగాలీకి చెందిన సింగర్ రూపాంకర్ బగ్చీ. మంగళవారం సాయంత్రం […]