Sadha: టాలీవుడ్ లో ఉదయ్ కిరణ్ లాంటి నటుడు మళ్లీ పుట్టడు అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. కష్టపడి పైకి వచ్చి ఒక స్టార్ హీరో స్టేటస్ ను అనుభవించి, ఒకానొక దశలో అవకాశాలు రాక వేరే ఉద్యోగలో స్థిరపడలేక డిప్రెషన్ కు గురి అయ్యి ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు.
Naveen Polishetty: ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో తెలుగుతెరకు హీరోగా పరిచయమయ్యాడు నవీన్ పోలిశెట్టి. మొదటి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకొని స్టార్ స్టేటస్ ను అందుకున్నాడు.
The Ghost: అక్కినేని నాగార్జున- ప్రవీణ్ సత్తారు కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'ది ఘోస్ట్'. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి- నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగ్ సరసన సోనాల్ చోహన్ నటిస్తోంది.
Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన విషయం విదితమే. ఇక ప్రస్తుతం మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవిస్తున్న ఆమె త్వరలో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు గత కొన్నిరోజుల నుంచి వార్తలు గుప్పుమంటున్నాయి.
Anushka Sharma: బాలీవుడ్ నటి, విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం ఏదో ఒక టాపిక్ లో అనుష్కను సోషల్ మీడియాలో వైరల్ గా మార్చేస్తుంటారు.
Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు చేసిన సేవలు మరువలేనివి, మరపురానివి. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలను ఆయన చేపట్టిన తీరు గర్వించదగ్గది అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
Suhasini Maniratnam: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు గా తెరకెక్కుతున్న చిత్రం పొన్నియన్ సెల్వన్. విక్రమ్, కార్తీ, జయం రవి లాంటి స్టార్ హీరోలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 30 న ప్రేక్షకుల ముదనకు రానుంది.
Vikram: కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రలో స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పొన్నియన్ సెల్వన్.