Hyderabad Biryani: హైదరాబాద్ అంటే టక్కున గుర్తొచ్చేది బిర్యానీ.. అసలు బిర్యానీ అనగానే గుర్తొచ్చేది హైదరాబాద్. ఇక్కడ దొరకని బిర్యానీ ఉండదు అంటే అతిశయోక్తి కాదు.
Shraddha Das: టాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా దాస్, మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం అర్ధం. అనేక చిత్రాలకు ఎడిటర్‌గా, వీఎఫ్ఎక్స్ నిపుణుడిగా పని చేసి గుర్తింపు తెచ్చుకున్న మణికాంత్ తెల్లగూటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మినర్వా పిక్చర్స్ బ్యానర్‌పై రాధికా శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.
Namrata Shirodkar: నమ్రతా శిరోద్కర్.. గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఘట్టమనేని ఇంటి కోడలిగా, సూపర్ స్టార్ మహేష్ భార్యగా ఆమె ఎన్నో బాధ్యతలను అద్భుతంగా నిర్వర్తిస్తుంది.
Dj Tillu 2: సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డీజే టిల్లు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొంది.
Dil Raju: టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు బంఫర్ ఆఫర్ పట్టేసాడా..? అంటే నిజమే అన్న మాట వినిపిస్తోంది. కోలీవుడ్ బాహుబలి గా తెరకెక్కుతున్న పొన్నియన్ సెల్వన్ తెలుగు థియేటర్ రైట్స్ ను దిల్ రాజు చేజిక్కించుకోబోతున్నాడని వార్తలు గుప్పుమంటున్నాయి.
Pawan Kalyan: నటుడు పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఉండరు భక్తులు మాత్రమే ఉంటారన్న విషయం ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెప్తారు. పవన్ పై ఎలాంటి విమర్శలు వచ్చినా, ఆయనకు ఎన్ని అపజయాలు ఎదురైనా, అసలు ఆయన ఒక్క సినిమా కూడా చేయకపోయినా ఆ అభిమానులు అలాగే ఉంటారు.