Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక సినిమాల విషయం పక్కన పెడితే కొద్దిగా గ్యాప్ దొరికినా మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకొంటూ కనిపిస్తాడు చిరు.
Kadiam Constable: తప్పు అని చెప్పాల్సిన వారే తప్పులు చేస్తుంటే.. న్యాయం కోసం ఎవరికి చెప్పాలని ప్రజలు వాపోతున్నారు. ఒక బాధ్యతగల వృత్తిలో ఉండి కొంతమంది చేసే నీచపనుల వలన ఆ డిపార్ట్మెంట్ మొత్తానికి చెడ్డపేరు వస్తోంది.
HariHara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పక్క రాజకీయాలు మరోపక్క సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ సినిమాలకు మరికొంత గ్యాప్ ఇచ్చిన పవన్ ప్రస్తుతం రాజకీయాలపైనే దృష్టి సారించాడు.
Suman: సోషల్ మీడియా వచ్చాకా ఎంత మంచి జరుగుతుందో అంతే చెడు జరుగుతోంది. తమ వ్యూస్ కోసం, లైక్స్ కోసం ఏ విషయాన్నీ ప్రజలకు చెప్తున్నారో.. వారికే తెలియడంలేదు. ఇక ప్రేక్షకులు కూడా అందులో నిజం ఎంత అబద్దం ఎంత అని చూడకుండా షేర్ చేస్తూ వైరల్ గా మార్చేస్తున్నారు.
Brahmaji: టాలీవుడ్ నటుడు బ్రహ్మజీ కామెడీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో అభిమానులతో, తోటి నటులతో ఎంతో చమత్కారంగా మాట్లాడుతూ ఉంటారు.
Nikhil Dwivedi:బాలీవుడ్ హీరో నిఖిల్ ద్వివేది గురించి పరిచయం చేయాలంటే స్కామ్ 1992 లో వ్యాపారవేత్త కేఎస్ త్యాగి పాత్ర చేసి మెప్పించిన నటుడు. ఇక ఈ సినిమా తరువాత ఫేమస్ అయ్యిన నిఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు.
Amala Paul: కోలీవుడ్ హీరోయిన్ అమలా పాల్ పోలీసులను ఆశ్రయించింది. గత కొన్నిరోజులుగా తన మాజీ ప్రియుడు తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ చెన్నై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మికకు పాపం ఎవరికి రాని కష్టం వచ్చి పడింది. ఎంతో ఆశతో ఒప్పుకున్నా ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. ఇదంతా విజయ్ దేవరకొండ వలనే అని టాక్ నడుస్తోంది.
Jayam Ravi: కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవలే ఆయన నటించిన సైరన్ మూవీ టైటిల్ చిక్కులో పడింది. కోలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా మారిన జయం రవి ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ లో నటిస్తున్నాడు.