Kadiam Constable: ఆమెతో కానిస్టేబుల్ రాసలీలలు.. నడిరోడ్డుపై నగ్నంగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kadiam Constable: తప్పు అని చెప్పాల్సిన వారే తప్పులు చేస్తుంటే.. న్యాయం కోసం ఎవరికి చెప్పాలని ప్రజలు వాపోతున్నారు. ఒక బాధ్యతగల వృత్తిలో ఉండి కొంతమంది చేసే నీచపనుల వలన ఆ డిపార్ట్మెంట్ మొత్తానికి చెడ్డపేరు వస్తోంది. వివాహేతేర సంబంధాలు తప్పు అని చెప్పాల్సిన ఒక పోలీస్ కానిస్టేబులే.. ఒక మహిళతో రాసలీలలు చేస్తూ ప్రజలకు అడ్డంగా దొరికిపోయాడు. ఇక తప్పు ఎవరు చేసినా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ప్రజలు అతడిని నడిరోడ్డుపై చితకబాది పంపించారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా కడియం పోలీస్ స్టేషన్ లో ఉదయ్ భాస్కర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతగాడి గురించి అక్కడ అందరికి తెలిసిందే. ఆడపిల్ల కనిపిస్తే చాలు ఆమె వెనుక పడకుండా ఉండలేడు. ఇటీవలే ఒక మహిళ భర్తను వేధించిన కేసులో ఉదయ్ భాస్కర్ పేరు మారుమ్రోగిపోయింది. అంత జరిగినా బుద్ధి రాణి ఉదయ్ భాస్కర్ తాజాగా ఒక మహిళతో రాసలీలలు నడుపుతూ గ్రామస్థులకు అడ్డంగా దొరికిపోయాడు. పట్టపగలు ఒక వివాహిత ఇంట్లో దూరి ఆమెతో సరస సల్లాపాల్లో మునిగితేలాడు. ఇక వద్య భాస్కర్ ఇంట్లోకి వెళ్లడం చుసిన పలువురు మిగతా గ్రామస్థులకు తెలిపి అందరూ కలిసి ఇంట్లో అతడిని అడ్డంగా పట్టుకున్నారు. నగ్నంగా ఉన్న అతడిని బయటకు తీసుకొచ్చి చితకబాదారు. ఇక వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న సదురు కానిస్టేబుల్ పరుగు లంకించుకున్నాడు. ఇక గ్రామస్థులు కడియం పోలీస్ స్టేషన్ లో అతడిపై ఫిర్యాదు చేశారు. అతడిపై కేసు నమోదు చేసిన ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
తాజావార్తలు
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
-
Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
-
West Indies Players-ICC: వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లపై ఐసీసీ చర్యలు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
ట్రెండింగ్
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్‌లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!