Manchu Manoj: భార్య మొదటి పెళ్లికి గెస్ట్ గా వెళ్లిన ఏకైక హీరో నువ్వే భయ్యా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manchu Manoj: ప్రపంచం చాలా చిన్నది.. ఎక్కడ తిరిగినా మనకు తెలిసినవాళ్ళు.. ఎక్కడో ఒకచోట ఎదురవుతూనే ఉంటారు. ఒకరికి ఒకరు మధ్య బంధాలు ఏర్పడుతూనే ఉంటాయి. ఎప్పుడు ఎక్కడ ఎవరు పరిచయమవుతారు.. ఎవరు కలుస్తారు అనేది ఎవరికి తెలియదు. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పెళ్ళికి కరీనా కపూర్ గెస్ట్ గా వెళ్ళింది. అప్పుడు తెలియదు ఆమెకు.. జీవితంలో అతడే తన భర్తగా వస్తాడని.. భవిష్యత్తు ను ఎవరు ముందు చెప్పలేరు అనడానికి ఇలాంటి ఘటనలే నిదర్శనాలు. ఇక ప్రస్తుతం సైఫ్- కరీనా జంట లానే మంచు మనోజ్- మౌనిక రెడ్డి కూడా ఒకటి అవుతున్నారు. మనోజ్- మౌనిక ఈరోజు సాయంత్రం వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. ఎన్నో ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఇద్దరికి అంతకుముందు పెళ్లిళ్లు అయ్యాయి.
Custody: టీజర్ వస్తుంది… కాస్త ఓపిక పట్టండి…
Also Read
- Nayanthara: లేడీ సూపర్‌స్టార్‌కు 2026లో వరుస షాక్‌లు.. ఆ ఒక్క హిట్ తర్వాత ఎందుకిలా?
- Fauji: ప్రభాస్ ‘ఫౌజీ’లో 20 రోజుల అండర్‌వాటర్ ఫైట్.. అవుట్ పుట్ పై సాలిడ్ రిపోర్ట్స్!
- Bigg Boss Telugu 10: కింగ్ నాగార్జునకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్.. బిగ్ బాస్ 10 కోసం ఎన్ని కోట్లంటే?
- Bigg Boss 10 Telugu Live: బిగ్‌బాస్ సీజన్ 10 లైవ్ అప్డేట్స్.. హౌస్‌లోకి కంటెస్టెంట్స్ ఎంట్రీ..
ఇక ఇంకా చెప్పాలంటే.. మౌనిక మొదటి పెళ్ళికి మంచు మనోజ్ గెస్ట్ గా వెళ్ళాడు. 2015 లో మౌనిక.. బిజినెస్ మ్యాన్ గణేష్ రెడ్డిని వివాహమాడింది. అప్పట్లో వీరి పెళ్లి ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఆ పెళ్ళిలో మనోజ్ సందడి చేశాడు. వారి పెళ్ళికి హాజరయ్యి.. వధూవరులకు శుభాకాంక్షలు కూడా చెప్పాడు. అప్పుడు మనోజ్ కు కూడా తెలిసి ఉండదు. ఆ పెళ్లి కూతురితోనే ప్రేమలో పడి.. పెళ్లి చేసుకుంటాను అని.. అప్పుడు ఆమె పెళ్ళికి గెస్ట్ గా వెళ్లిన మనోజ్ ఇప్పుడు ఆమెకు హస్బెండ్ గా మారాడు. అందుకే అంటారు పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని.. ఎవరిని ఎప్పుడు కలపాలి.. ఎప్పుడు విడదీయాలి అనేది దేవుడికి తప్ప మరెవరికి తెలియదు అని, భార్య మొదటి పెళ్లికి గెస్ట్ గా వెళ్లిన ఏకైక హీరో నువ్వే భయ్యా.. నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఏదిఏమైనా ఈ జంట కలకాలం కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు అభిమానులు తెలుపుతున్నారు.
తాజావార్తలు
-
Samsung Galaxy A18 4G: సామ్ సంగ్ గెలాక్సీ A18 4G.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో కొత్త బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు లీక్
-
Nayanthara: లేడీ సూపర్‌స్టార్‌కు 2026లో వరుస షాక్‌లు.. ఆ ఒక్క హిట్ తర్వాత ఎందుకిలా?
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Telangana Assembly 2026: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. 20 అంశాలపై చర్చకు బీఆర్ఎస్ డిమాండ్.. కేసీఆర్ వస్తారా?
-
Afghanistan Earthquake: అఫ్గానిస్థాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.1 తీవ్రత
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!