Roja Pantham
Author- NTV Telugu-
Sanjay Dutt: సంజు భాయ్ బాగానే ఉన్నాడట.. కంగారు పడకండి
Sanjay Dutt: బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కు ప్రమాదం జరిగిందని నిన్నటి నుంచి వార్తలు గుప్పుమంటున్నాయి. సంజయ్ దత్ ప్రస్తుతం కన్నడ సినిమా కేడి లో నటిస్తున్నారు. కన్నడ హీరో ధృవ్ సర్జా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ విలన్ గా నటిస్తున్నాడు. -
Siddu Jonnalagadda: నేను ఆ డైరెక్టర్ తో రిలేషన్ లో ఉన్నా.. వాడు పడుకుంటే
Siddu Jonnalagadda: డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు సిద్దు జొన్నలగడ్డ. చిన్న చిన్న పాత్రలతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సిద్దు.. ఆ తరువాత నెమ్మదిగా హీరోగా మారాడు. గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిజ్ లీల.. -
Agent: ఓరినీ.. ‘ఏజెంట్’ లో ఈ యాంగిల్ కూడా ఉందా.. భలే ట్విస్ట్ ఇచ్చారే
Agent: అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఏజెంట్. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అఖిల్ కెరీర్ లోనే మొదటి పాన్ ఇండియా సినిమాగా ఏప్రిల్ 28 న ఏజెంట్ రిలీజ్ అవుతుంది. -
Simran: దేవుడా.. సిమ్రాన్ కు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా.. ?
Simran: అందాల నటి సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటికి, ఇప్పటికీ ఆమె నాజూకైన శరీరంతో కుర్రకారును ఇంకా గిలిగింతలు పెడుతూనే ఉంది. -
Sai Dharam Tej: సాయి పల్లవి.. సమంత.. ఇప్పుడు తేజ్.. దేనికోసం ఇది
Sai Dharam Tej: భక్తి.. ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. దేవుడు ఉన్నాడు అని నమ్మిన ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్లినా ఆయన తోడు ఉంటాడని నమ్ముతారు. ఇక ఒక మనిషి జీవితంలో అనుకోని సంఘటన ఎదురైతే.. అది చావును చూపించి వెనక్కి తీసుకొస్తే.. ఆ మనిషి దైవాన్ని తప్ప మరేదీ నమ్మడు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ అదే పరిస్థితిలో ఉన్నాడు. -
Anchor Suma: యాంకర్ సుమ అరెస్ట్.. అసలు కారణం ఇదే..?
Anchor Suma: యాంకర్ సుమ అరెస్ట్ అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ గా మారిన విషయం తెల్సిందే. అయితే ఆ అరెస్ట్ వెనుక నాగ చైతన్య ఉన్నాడు అని అందరు చెప్పుకొచ్చారు. అదేనండీ.. కస్టడీ ప్రమోషన్స్ ఏమో అనుకున్నారు. -
Renu Desai: అసలు సలహాలు ఇవ్వడానికి మీరెవరు..? పవన్ ఫ్యాన్స్ పై రేణు ఫైర్
Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కు పవన్ ఫ్యాన్స్ కు మధ్య జరుగుతున్న గొడవ ఇంకా కొనసాగతూనే ఉంది. అకీరా పుట్టినరోజున.. పవన్ ఫ్యాన్.. మా అన్న కొడుకును చూపించు అన్న మాటకు రేణు ఫైర్ అయ్యింది. -
Brahmaji: ఏయ్.. ఏయ్.. అన్నా.. హీరోయిన్ తో పులిహోర కలుపుతున్నావా..?
Brahmaji: సీనియర్ నటుడు బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా పరిచయ వాక్యాలు చెప్పనవసరం లేదు. ఆయన నటన, చలాకీతనం, కామెడీ, సెటైర్లు, కౌంటర్లు అందరికి తెలిసినవే. స్టేజిమీద అయినా, సోషల్ మీడియాలో అయినా బ్రహ్మజీ వేసే కౌంటర్లకు నవ్వు ఆగదు అంటే అతిశయోక్తి కాదు. -
Nayanthara: ఆ ఇద్దరి హీరోలకు నయన్ టెస్ట్.. పాస్ అయ్యేది ఎవరు..?
Nayanthara: పెళ్లి తర్వాత నయన్ జోరు పెంచేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు ప్రకటించి షాక్ ఇస్తోంది. పెళ్ళికి ముందే నయన్.. షారుక్ సరసన జవాన్ సినిమాలో నటిస్తుంది అన్న విషయం తెల్సిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. -
Anchor Suma: యాంకర్ సుమ అరెస్ట్..?
Anchor Suma: యాంకర్ సుమ.. ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. సినిమాలు అనగానే అందరు స్టార్ హీరోస్ వైపు చూపిస్తారు.. కానీ ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు అనగానే స్టార్లే సుమ వైపు చూస్తారు.
తాజావార్తలు
-
Kajal Aggarwal-Ramayana: ‘రామాయణ’లో చందమామ ఉందా?.. సీన్స్ తీసేశారా?
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
AP Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన!
-
Gold Rates: మరో సారి భారీగా తగ్గిన బంగారం ధరలు.. నేటి ధరలు ఇవే..
-
Govt Banks: ఆ 4 బ్యాంకులకు ఆర్థిక శాఖ షాక్.. గడువు పొడిగింపుపై ఉత్కంఠ..
ట్రెండింగ్
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!