Unni Mukundan: హీరోయిన్ తో పెళ్లి.. ఎంత డబ్బు కావాలన్నా ఇస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Unni Mukundan: సోషల్ మీడియా వలన ఎన్ని లాభాలు ఉన్నాయో.. అంతకు మించిన నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా సెలబ్రిటీల గురించి రూమర్స్ అయితే మాములుగా ఉండవు. ఒక హీరో, హీరోయిన్ నవ్వుతూ ఒక ఫంక్షన్ లో కనిపించరు అంటే.. వారి మధ్య ప్రేమ ఉందని చెప్పుకొచ్చేస్తున్నారు. ఇక ఇద్దరు ఎయిర్ పోర్ట్ లో కనిపిస్తే వెకేషన్ కు వెళ్లినట్లు.. టెంపుల్ లో కనిపిస్తే త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారు అని రాసుకొచ్చేస్తున్నారు. ఇలా ఎంతోమంది జంటలు సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ కు బలి అవుతున్నారు. అయితే ఆ రూమర్స్ కు కొంతమంది చెక్ పెడతారు.. కొంతమంది లైట్ తీసుకుంటారు. అయిది ఇంకొంతమంది ఘాటుగా సమాధానం చెప్తారు. తాజాగా మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ కూడా అలాగే ఇచ్చి పడేశాడు.
మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో జనతా గ్యారేజ్, భాగమతి, యశోద వంటి సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక ఒక మైనర్ బాలికను అత్యాచారం చేశాడనే ఆరోపణలు ఎదురవడంతో అతనిపై కేసు నమోదు అవ్వడం, కోర్టులో కేసు నడుస్తూ ఉండడం వలన మరింత ఫేమస్ అయ్యాడు. ఇక గత కొన్ని రోజుల నుంచి ఉన్ని.. హీరోయిన్ మరియు క్యారెక్టర్ ఆరిస్ట్ అయిన అనుశ్రీ తో ప్రేమలో ఉన్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ మధ్య ఒక ఈవెంట్ లో వీరు జంటగా కనిపించడంతో.. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఇక ఈ వార్తలపై ఉన్ని ముకుందన్ ఘాటుగానే స్పందించాడు. ఈ న్యూస్ రాసిన వ్యక్తిపై డైరెక్ట్ గా మండిపడ్డాడు. ” ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేయకుండా ఆపడానికి నీకెంత డబ్బివ్వాలో చెప్పు..” అంటూ ఫైర్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
Udaya Bhanu: బంగారు తాళిబొట్టు పార్శిల్.. ‘నా శ్రీమతి’ అంటూ లెటర్స్.. భయంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన స్టార్ యాంకర్!
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!