Roja Pantham
Author- NTV Telugu-
Faria Abdullah: చిట్టి .. చీర కట్టావ్ సరే.. లోపల ఏం వేసుకోలేదే..?
Faria Abdullah: చిట్టి.. నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. అంటూ జాతిరత్నాలను మొత్తం తన చుట్టూ తిప్పించుకున్న బ్యూటీ ఫరియా అబ్దుల్లా. ఈ సినిమా తరువాత అమ్మడి రేంజ్ ఓ రేంజ్ లో పెరిగిపోతుంది అనుకున్నారు. -
SSMB29: మహేష్- రాజమౌళి సినిమా.. మొదలయ్యేది అప్పుడే.. ?
SSMB29: ఆర్ఆర్ఆర్.. రిలీజ్ అయ్యి ఏడాది దాటింది. రికార్డులు మోతలు ఇంకా మోగుతూనే ఉన్నాయి. ఇక కొత్త ఏడాది మొదలై ఆరునెలలు కావొస్తుంది. ఆర్ఆర్ఆర్ లో చేసిన హీరోలు.. తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ, దర్శకదీరుడు మాత్రం తన తదుపరి సినిమాను కొంచెం కూడా ముందుకు జరపడం లేదు. ఇది అభిమానుల అసహనం. -
Prabhas Srinu: నటి తులసితో ఎఫైర్.. క్లారిటీ ఇచ్చిన ప్రభాస్ స్నేహితుడు
Prabhas Srinu: ప్రభాస్ శ్రీను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ఫ్రెండ్ గా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ ప్రభాస్ శ్రీనుగానే పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం కమెడియన్ గా కామెడీ విలన్ గా సినిమాలు చేస్తున్న ప్రభాస్ శ్రీను పై కొన్ని నెలల క్రితం ఒక రూమర్ వచ్చింది. సీనియర్ నటి తులసితో ప్రబస్ శ్రీను కు ఎఫైర్ ఉందని రూమర్లు పుట్టుకొచ్చాయి. -
The Trial Trailer: సెక్స్ స్కాండల్ లో ఇరుకున్న భర్త.. కాజోల్ ఏం చేయనుంది..?
The Trial Trailer: బాలీవుడ్ బ్యూటీ కాజోల్ పెళ్లి తరువాత త్రిభంగ అనే సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెల్సిందే. ఇక ఈ సిరీస్ మంచి గుర్తింపును అందుకుంది. తాజాగా ఈ సిరీస్ తరువాత అమ్మడు నటిస్తున్న మరో సిరీస్ ది ట్రైల్. హాలీవుడ్ హిట్ సిరీస్ ది గుడ్ వైఫ్ కు రీమేక్ గా ఈ సిరీస్ తెరకెక్కుతుంది. -
Pawan Kalyan: బిగ్ బ్రేకింగ్.. జనసేనలోకి స్టార్ నిర్మాత
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా తిరుగుతున్న విషయం తెల్సిందే. 2024 ఎన్నికలు దగ్గరపడుతుండడటంతో పవన్.. ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టాడు. -
Jabardasth Hari: ఎర్ర చందనం స్మగ్లింగ్.. పరారీలో జబర్దస్త్ నటుడు
Jabardasth Hari: జబర్దస్త్ ద్వారా ఎంతోమంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. ఇప్పటికే చాలామంది కమెడియన్స్ స్టార్ కమెడియన్స్ గా మారి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్నారు. కానీ, మరికొంతమంది మాత్రం జబర్దస్త్ ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్నారు. -
Eagle: ‘ఈగల్’ గా రవితేజ.. ఈసారి ప్రకంపనలు మాములుగా ఉండవు
Eagle: మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వాల్తేరు వీరయ్యతో హిట్ అందుకున్నా.. రావణాసురతో ప్లాప్ ను మూటకట్టుకున్నాడు. ఇక విజయాపజయాలతో రవితేజకు పట్టింపు లేదు అన్న విషయం అందరికి తెల్సిందే. ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ తో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను పట్టాలెక్కించాడు రవితేజ. -
Avika Gor: పాప.. నోరు అదుపులో పెట్టుకో .. మళ్లీ టాలీవుడ్ లో కనిపించవ్
Avika Gor: ఈ మధ్యకాలంలో సౌత్ ఇండస్ట్రీపై కామెంట్స్ చేయడం హీరోయిన్స్ కు అలవాటుగా మారిపోయింది. ఇక్కడ సినిమాలు చేసి, మంచి విజయాలను అందుకొని, వేరే ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ సౌత్ ఇండస్ట్రీపై కామెంట్స్ చేసి విమర్శలకు గురవుతున్నారు. -
Manchu Manoj: ఆదిపురుష్ కోసం మేము కూడా అంటున్న నవదంపతులు
Manchu Manoj: ఆదిపురుష్ కోసం చిత్ర పరిశ్రమ మొత్తం ఏకమవుతుంది. భాషతో సంబంధం లేకుండా అంతా రాముని కథను ప్రజలకు అందించాలనే సంకల్పంతోనే ముందుకు కొనసాగుతున్నారు. సినిమా రిలీజ్ కాకముందే.. ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ చేసిన చిత్రం ఆదిపురుష్. -
RGV Den: అది డెన్ లా లేదు.. పోర్న్ హబ్ లా ఉంది.. ఆ నగ్న ఫోటోలు ఎవరివి వర్మ
RGV Den: వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలను కొనితెచ్చుకోవడంలో ఆర్జీవీ తరువాతే ఎవరైనా అని చెప్పొచ్చు. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఎలక్షన్స్ మీద ఫోకస్ చేస్తున్న వర్మ.. బయోపిక్ లు తీసే పని మీద పడ్డాడు. ఇంకోపక్క నిజం అనే యూట్యూబ్ ఛానెల్ ను పెన్ చేసి..
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!