Roja Pantham
Author- NTV Telugu-
Anasuya: వాడు ఆంటీ అని పిలిస్తే కమ్మగా ఉంది..
Anasuya: హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడు సినిమాల కన్నా ఎక్కువగా వివాదాల ద్వారానే ఎక్కువ ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా ఆంటీ.. ఆంటీ అని పిలవడం తనకు నచ్చదు అని సోషల్ మీడియాలో ఆమె చేసిన రచ్చ పోలీస్ కేసు వరకు వెళ్ళింది. -
Lavanya Tripathi: మెగా కోడలి క్యాస్ట్ కోసం గూగుల్ సెర్చ్.. ఏమని వచ్చిందంటే ?
Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి.. మెగా కోడలిగా కొన్ని రోజుల్లో మెగాస్టార్ ఇంట అడుగుపెట్టబోతుంది. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు.. హీరో వరుణ్ తేజ్ తో ఆమె నిశ్చితార్ధ వేడుక జూన్ 9 న ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. ఇక మెగా కోడలు అని తెలియడంతో లావణ్య గురించిన వివరాలను ఆరా తీయడం మొదలుపెట్టారు మెగా ఫ్యాన్స్. -
Allu Arjun: ఈ కాంబో సెట్ అయ్యితే మాస్టారూ.. రికార్డులు గల్లంతే
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎప్పటినుంచో బాలీవుడ్ ప్రాజెక్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెల్సిందే.. కానీ, ఇప్పటివరకు అది సెట్ అవ్వలేదు. పుష్ప తరువాత బన్నీ రేంజ్ ఓ రేంజ్ లో పెరిగిందని చెప్పొచ్చు.. -
Minister Roja: మంత్రి రోజాకు అనారోగ్యం.. ఆసుపత్రికి తరలింపు
Minister Roja: మినిస్టర్ రోజా తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. రోజామోకాలి నొప్పితో బాధపడుతుందని.. ఆ నొప్పి మరింత తీవ్రతరం కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించినట్లు తెలుస్తోంది. -
Samantha: సమంత నాటకాలాడుతోంది.. ఏకిపారేస్తున్న ట్రోలర్స్
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సిటాడెల్ సిరీస్ లో నటిస్తోంది.. ఇంకోపక్క తెలుగులో ఖుషీ చిత్రంలో నటిస్తోంది. ఖుషీ షూటింగ్ రేపో మాపో పూర్తికావొస్తుంది. ఇక ఈ సినిమా తరువాత అమ్మడి ఫోకస్ అంతా సిటాడెల్ సిరీస్ మీదనే ఉండనున్నది అని తెలుస్తోంది. -
Rajamouli: హీరోగా మారిన రాజమౌళి.. స్టైలిష్ లుక్ లో అదిరిపోయాడుగా
Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి గురించి పరిచయ వ్యాక్యాలు చెప్పనవసరం లేదు. ఆయన తెలియని సినీ ప్రేక్షకుడు ఈ ప్రపంచంలోనే లేడు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఇప్పటివరకు అపజయాన్ని చవిచూడని ఈ దర్శకుడుకు తెరపై కనిపించాలని ఎప్పుడు ఒక కోరిక ఉంది అంట. -
Chiranjeevi: బిగ్ బ్రేకింగ్.. చిరును కలిసిన గంటా శ్రీనివాస్.. ఎందుకు..?
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం భోళా శంకర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరు సరసన తమన్నా నటిస్తుండగా.. చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తోంది. -
Raviteja73: ప్రతి ధ్వని, ప్రకంపనం అంటున్నారు.. మా రవన్నను ఏం చేస్తున్నారు బ్రో
Raviteja73: మాస్ మహారాజా రవితేజ.. ఏడాదిలో దాదాపు ఐదు సినిమాలు లైన్లో పెట్టి షాకుల మీద షాకులు ఇస్తాడు. ఇక ఈ ఏడాదిలోనే రెండు సినిమాలు.. ఒకటి హిట్.. రెండోది ఫట్. ఇక ప్రస్తుతం రవితేజ సినిమాలో మరో మూడు సినిమాలు ఉన్నాయి. అవి ఇంకా షూటింగ్స్ కూడా పూర్తికాకముందే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. -
Allu Arjun: ఆహాను టేకోవర్ చేసిన అల్లు అర్జున్.. హోస్ట్ గా గ్రాండ్ ఎంట్రీ..?
Allu Arjun:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక నటిస్తోంది. -
Deepti Bhatnagar: అక్కా.. ఎవరే అతగాడు అని పాడిన పాపనేనా.. ఈమె.. ఇలా మారిపోయిందేంటి
Deepti Bhatnagar: అందానికే అందం ఆ రూపం.. యువకుల కలల రాణి. సన్నని నడుము.. ఆ నడుముకు తాళాల గుత్తి.. ఇలా చెప్పగానే.. హా మాకు తెలుసు .. మాకు తెలుసు ఆమె ఎవరో అని అంటారు..
తాజావార్తలు
-
NZ Vs IND: కివీస్‌తో తొలి టీ20.. బరిలోకి స్టార్ ప్లేయర్.. పిచ్ రిపోర్ట్, తుది జట్ల వివరాలు ఇవే..
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!