Roja Pantham
Author- NTV Telugu-
Vrushabha: మోహన్ లాల్ తో శ్రీకాంత్ కొడుకు మలయాళ ఎంట్రీ.. షూటింగ్ షురూ
Vrushabha: టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ బంపర్ ఆఫర్ పట్టేశాడు. తెలుగులో పెళ్లిసందD చిత్రంతో హీరోగా పరిచయమైన రోషన్.. హిట్ అయితే అందుకోలేదు కానీ, మంచి నటనను కనపరిచి తండ్రిపేరును నిలబెట్టాడు. -
Suriya: సూర్య పుట్టినరోజున విషాదం.. ఫ్లెక్సీ కడుతూ ఇద్దరు అభిమానులు మృతి
Suriya: ప్రపంచంలో ఏదైనా కొనొచ్చు ఏమో కానీ.. హీరో మీద అభిమానులకు ఉన్న అభిమానాన్ని కొనలేరు. ముఖ్యంగా తెలుగు అభిమానుల అభిమనాన్ని కొనడం ఎవరి వలన కాదు. ఒక్కసారి మనసులో మా హీరో అనుకుంటే చాలు. ఆ హీరో తెలుగువాడా.. ? తమిళ్ వాడా.. ? హిందీ నుంచి వచ్చాడా.. ? కన్నడ నుంచి వచ్చాడా అని చూడరు. -
Sarayu: బిగ్ బాస్.. టైమ్ వేస్ట్.. చూడకండి.. అక్కడ జరిగేది అదే
Sarayu:బిగ్ బాస్ రియాల్టీ షో కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఏడవ సీజన్ కు రెడీ అయింది. ఇప్పటికే నాగ్ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సీజన్లో స్టార్ కంటెస్టెంట్లను దింపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
Gouri G Kishan: చిన్న జాను అందాల ఆరబోత.. ఓ రేంజ్ లో చూపిస్తుందిగా
-
Vedhika: పాపం.. ఎంత విప్పి చూపినా.. అమ్మడికి అవకాశమే రాదాయే
Vedhika: ముని అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ వేదిక. ఈ సినిమా తరువాత విజయదశమి, బాణం సినిమాలతో తెలుగువారికి సుపరిచితమే. ఇందులో బాణం సినిమా అమ్మడికి మంచి పేరు తెచ్చి పెట్టింది. -
Baby Movie: బేబీ మూవీకి కొత్త క్లైమాక్స్.. ఎలా ఉండేదో.. ?
Baby Movie: ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలుగా సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన సినిమా బేబీ. SKN నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా ఈ మధ్యనే రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. -
Janhvi Kapoor: దేవర బ్యూటీ.. భలే ఇరుక్కుపోయిందే
Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో దేవర సినిమాతో పరిచయం అవుతున్న ఈ భామ తాజాగా బవాల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుణ్ ధావన్ హీరోగా నితేష్ తివారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీతోపాటు తెలుగు, తమిళంలో కూడా నేరుగా అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల చేశారు. -
charlie chaplin: నవ్వుల రారాజు చార్లీ చాప్లిన్ ఇంట తీవ్ర విషాదం..
charlie chaplin: నవ్వుల రారాజు చార్లీ చాప్లిన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. చార్లీ చాప్లిన్ కుమార్తె, నటి జోసెఫిన్ చాప్లిన్ కన్నుమూశారు. ఈ ఘటన జరిగి పది రోజులు అయ్యినట్లు తెలుస్తోంది. కానీ, కుటుంబ సభ్యులు మాత్రం ఈ మధ్యనే మీడియాకు అధికారికంగా ప్రకటించడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. జోసెఫిన్ చాప్లిన్ వయస్సు 74. -
Maruthi: మారుతీని ఏకిపారేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్.. నీకు సినిమా ఇచ్చింది ఎవరు.. ?
Maruthi: సాధారణంగా ఒక స్టార్ హీరోతో సినిమా చేస్తున్న డైరెక్టర్స్ ఎవరైనా సరే .. హీరో ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు. హీరో ఏ ఈవెంట్ కు వెళ్లినా.. వేరే సిటీ వెళ్లినా పక్కనే ఉంటాడు. అందుకు కారణం.. సినిమా సిట్టింగ్స్ జరుగుతూ ఉంటాయి. కథలో మార్పులు చేర్పులు అని, డిజైనర్ లుక్ అని ఇలా ఉండడం వలన హీరో ఎక్కడ ఉంటే అక్కడ డైరెక్టర్ వాలిపోతూ ఉంటాడు. -
OG Movie: పవన్ సినిమాలో అమితాబ్ బచ్చన్.. గుండె ఆగిపోయేలా పోస్టర్.. ?
OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో OG ఒకటి. కుర్ర డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని DVV ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య నిర్మిస్తున్నాడు.
తాజావార్తలు
-
Saudi Arabia: అప్పు చేసి సౌదీకి వెళ్లిన బంగ్లాదేశీ మహిళ.. చివరకు మరణశిక్ష!.
-
CM Chandrababu Naidu: వారం రోజులే గడువు.. క్షేత్రస్థాయికి వెళ్లండి, ప్రజల్లో ఉంటే తిరుగుండదు..! నేతలకు సీఎం కీలక ఆదేశాలు..
-
Rudravanam : తల లేని మృతదేహం.. గుండెలు జలదరించే మిస్టరీ: ‘రుద్రవనం’లో దాగున్న ఆ భయంకరమైన రహస్యాలేంటి?
-
RC 17: #RC17 సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కాదా? మైత్రీ రవిశంకర్ ఏమన్నారంటే?
-
Pakistan: విదేశాలకు పాక్ అధికారుల వలస.. రక్షణమంత్రి సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..