Roja Pantham
Author- NTV Telugu-
Alia Bhatt: కాటుక కళ్లతో.. అలియా అదరగొడుతోంది
-
Keerthy Suresh: అందమైన నవ్వుతో మహానటి మంత్రం వేస్తోంది ఇలా
-
Bro Movie: పొలిటికల్ పంచ్ లు అన్నారు.. త్రివిక్రమ్ మార్క్ అన్నారు.. ఎక్కడ బ్రో.. ?
Bro Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. త్రివిక్రమ్ కాంబో ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ చేత త్రివిక్రమ్ చెప్పించే డైలాగ్స్ కోసమే అభిమానులు థియేటర్ లకు క్యూ కడతారు. డైరెక్టర్ కాకముందు త్రివిక్రమ్ మాటల రచయిత అని అందరికి తెల్సిందే. ఇక పవన్ పొలిటికల్ స్పీచ్ లు కొన్నిసార్లు త్రివిక్రమే రాసేవాడు. -
Chandramukhi 2: చావు భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతారు.. హైప్ పెంచేసిన కీరవాణి
Chandramukhi 2: ఇప్పుడు హర్రర్ ఫిల్మ్స్ అంటే.. టెక్నాలజీతో ఎక్కడలేని మాయలు తీసుకొచ్చి చూపించేవారు. కానీ.. కొన్నేళ్ల క్రితం.. ఈ టెక్నాలజీ లేనప్పుడు కూడా కొన్ని చిత్రాలు ప్రేక్షకులను భయపెట్టాయి. అందులో ఖచ్చితంగా టాప్ 10 లిస్ట్ లో చంద్రముఖి ఉంటుంది. రజనీకాంత్, ప్రభు, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన చంద్రముఖి సినిమా అప్పట్లో సెన్సేషనల్ విజయాన్ని అందుకుంది. -
Kannada Actresses: మొన్న సౌందర్య.. నేడు జగతి.. భర్తలను వదిలి.. వారితో ఎఫైర్.. ?
Kannada Actresses: చిత్ర పరిశ్రమలో ప్రేమలు, పెళ్లిళ్లు.. ఎప్పుడు మొదలవుతాయి.. ఎప్పుడు ముగుస్తాయి అనేది చెప్పడం చాలా కష్టం. ఇక సినిమా నటీమణులే కాదు సీరియల్ నటీమణులు కూడా పెళ్లిళ్ల విషయంలో తమకు నచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కన్నడ సీరియల్ నటీమణులు ఇద్దరు.. భర్తలను వదిలి.. మరొకరితో ఎఫైర్ లు నడిపించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. -
Sunny Leone: ఆ వీడియోస్ వలనే నా తల్లి దానికి బానిసగా మారింది
Sunny Leone: బాలీవుడ్ నటి సన్నీలియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సన్నీ.. తన గత జీవితానికి స్వస్థ పలికిన విషయం కూడా తెలిసిందే. గతంలో ఆమె ఒక పోర్న్ స్టార్ అని తెలిసిందే. సన్నీ శృంగార జీవితం, రియాలిటీ, ఎందుకు ఆమె అలా చేయాల్సి వచ్చింది అనేది కరంజీత్ కౌర్ అనే వెబ్ సిరీస్ లో చూపించారు. -
Ram Charan: ఎంతో కష్టపడి ఆ పని చేస్తే.. ఉపాసన చెంపమీద కొట్టింది
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన ప్రస్తుతం తల్లితండ్రులుగా మారిన విషయం తెల్సిందే.మెగా ప్రిన్సెస్ క్లింకారా ను ఒక్క నిమిషం కూడా వదిలి ఉండడం లేదు ఈ జంట. ఈ అపురూపమైన క్షణాల కోసం ఈ జంట 11 ఏళ్లు ఎదురుచూసింది. ఇక ఈ మధ్యనే ఉపాసన తన పుట్టినరోజున. తల్లిగా తానుమళ్లీ ఎలా జన్మించాను అనేది ఒక వీడియో ద్వారా అభిమానులతో పంచుకుంది. -
Brahmaji: డైరెక్టర్ ను కత్తితో బెదిరించిన బ్రహ్మాజీ.. ఎందుకంటే.. ?
Brahmaji: టాలీవుడ్ సీనియర్ నటుడు, కమెడియన్ బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎక్కడ ఉంటే అల్లరి, నవ్వులు అక్కడే ఉంటాయి. ఇక వరుస సినిమాలతో దూసుకెళ్తున్న బ్రహ్మాజీ ప్రస్తుతం తన కొడుకును హీరోగా నిలబెట్టే ప్రయత్నాల్లో ఉన్నాడు. బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు నటించిన చిత్రం స్లమ్ డాగ్ హస్బెండ్. -
Nithiin: ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ గా నితిన్.. ఆ లుక్ ఏందీ బ్రో..?
Nithiin: మాచర్ల నియోజకవర్గం సినిమా తరువాత నితిన్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. మాచర్ల నియోజక వర్గం గతేడాది రిలీజ్ అయ్యి నితిన్ కు భారీ పరాజయాన్ని ఇచ్చింది. దీంతో ఈసారి గట్టిగా కమ్ బ్యాక్ ఇవ్వడానికి నితిన్ కష్టపడుతున్నాడు. ఈ నేపథ్యంలోని నితిన్ తన 32వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. -
Jabardasth Varsha: అతడు లేకపోతే చచ్చిపోదాం అనుకున్నా..
Jabardasth Varsha: జబర్దస్త్ ద్వారా బాగా ఫేమస్ అయిన లేడీ కమెడియన్స్ వర్ష ఒకరు. సీరియల్స్ లో చిన్న చిన్న రోల్స్ చేసుకొనే ఆమె .. జబర్దస్త్ కు వచ్చి.. ఇమ్మాన్యుయేల్ తో ప్రేమాయణం నడిపి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఇంకోపక్క నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారును పిచ్చెక్కిస్తోంది.
తాజావార్తలు
-
Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
-
Ishan Kishan: ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, అభిషేక్‌లను వెనక్కి నెట్టి.. భారత తరఫున రెండో బ్యాటర్‌గా!
-
Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
-
IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!