Roja Pantham
Author- NTV Telugu-
Vignesh Shivan: బేబీపై మనసు పడ్డ నయనతార భర్త.. ?
Vignesh Shivan: సినిమాలో విషయం ఉంటే.. ఎక్కడైనా.. ఏ భాషలోనైనా హిట్ అందుకుంటుంది. అందులో స్టార్ క్యాస్ట్ ఉండాల్సిన అవసరం లేదు.. స్టార్ డైరెక్టర్ తీయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న సినిమాలే ప్రస్తుతం ఇండస్ట్రీ హిట్లుగా మారుతున్నాయి. -
Bhola Shankar Trailer: చిరు నట విశ్వరూపం..
Bhola Shankar Trailer: మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ అందుకున్న విషయం తెల్సిందే. ఈ సినిమా తరువాత చిరు నటిస్తున్న చిత్రం భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏకే ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించింది. ఈ చిత్రంలో చిరు సరసన తమన్నా నటిస్తుండగా.. కీర్తి సురేషే చెల్లెలిగా నటించింది. -
Dear Comrade: రిలీజ్ అయినప్పుడు ప్లాప్ అని .. ఇప్పుడు కల్ట్ క్లాసిక్ అంటారేంటిరా బాబు
Dear Comrade: ప్రేక్షకులు మనసు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఒక సినిమా మీద ఎన్నో అంచనాలను పెట్టుకొని థియేటర్ కు వెళ్లి.. అక్కడ కూడా అదే అంచనాలను పెట్టుకొని చూస్తారు. ఆ అంచనాలు ఆ సినిమా అందుకోకపోతే సినిమా ప్లాప్ అని చెప్పేస్తారు. ఆ అంచనాలు అన్ని తగ్గాకా ఓటిటీలో సినిమా చూసి అరే ఈ సినిమా కూడా బానే ఉందే అని చెప్పేస్తారు. -
Samantha: ఐస్ బాత్స్.. ఫోర్ డిగ్రీస్.. సిక్స్ మినిట్స్.. సామ్ వీడియో వైరల్
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఒక ఏడాది సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆమె ప్రపంచాన్ని చుట్టేయడానికి రెడీ అయింది. ఇప్పటికే మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సమంత చికిత్స కోసమే ఈ బ్రేక్ తీసుకుందని వార్తలు వినిపించాయి. -
Nani: రజినీకాంత్ తో నాని.. లక్కీ ఛాన్స్ పట్టేశాడే .. ?
Nani:ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి హీరోగా ఎదిగాడు న్యాచురల్ స్టార్ నాని. తెలుగులో హోమ్లీ హీరోలలో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఆయన ఈ మధ్య దసరా అనే సినిమా చేసి ఒక మంచి మాస్ హీరో ఇమేజ్ కూడా తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం హాయ్ నాన్న అనే ఒక ఎమోషనల్ ఎంటర్టైనర్ చేస్తున్న నాని మాస్ కథల మీద దృష్టి పెట్టినట్లు ఈ మధ్య ప్రచారం జరిగింది. -
Guntur Kaaram: ‘గుంటూరు కారం’.. ఒకపక్క గొడవలు.. ఇంకోపక్క ప్రమోషన్స్..?
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ మరియు చినబాబు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Ustaad Trailer: మనుషుల కంటే మెషీన్స్ ను నమ్ము.. అవి మోసం చేయవు
Ustaad Trailer: మత్తు వదలరా సినిమాతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు శ్రీసింహా. కీరవాణి కొడుకుగా ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత అలాంటి హిట్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈసారి ఉస్తాద్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. -
Vishwak Sen: ‘బేబీ’ సినిమాకు నేను నో చెప్పలేదు.. విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు
Vishwak Sen: చిత్ర పరిశ్రమ అన్నాక రీప్లేస్మెంట్లు జరుగుతూ ఉంటాయి. సాధారణంగా ఒక కథని ఒక హీరో దగ్గరికి తీసుకెళ్లిన డైరెక్టర్ అతనినే ఒప్పించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ, కొన్నిసార్లు ఆ హీరోలు కథ నచ్చక లేకపోతే డేట్ అడ్జస్ట్ అవ్వక కథలను వద్దు అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత డైరెక్టర్ మరో హీరోతో ఆ సినిమాను ఫినిష్ చేస్తూ ఉంటారు. -
Pekamedalu Teaser: వీడు లక్ష్మణ్ కాదు లత్కోర్.. ఆకట్టుకుంటున్న పేకమేడలు టీజర్
Pekamedalu Teaser:బాహుబలి 2 లో సేనాపతిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాకేష్.. హీరోగా మారి ఎవరికి చెప్పొద్దు అనే సినిమా తీశాడు. సైలెంట్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఇక చాలా గ్యాప్ తరువాత రాకేష్.. హీరోగా కాకుండా నిర్మాతగా మారి నిర్మిస్తున్న చిత్రం పేకమేడలు. -
Thaman: అందరి ముందు.. తేజ్ గాడు పరువు తీసేశాడుగా..
SS.Thaman: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా స్నేహితులను చూస్తూనే ఉంటాం. అందులో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కు బెస్ట్ ఫ్రెండ్ అనగానే టక్కున మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గుర్తొచ్చేస్తాడు. వారిద్దరి మధ్య బాండింగ్ అలా ఉంటుంది. నిత్యం వీరిద్దరూ ఎక్కడో ఒక చోట వీరి గ్యాంగ్ తో ఛిల్ల్ అవుతూ కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరు క్రికెట్ ఆడుతూ కనిపిస్తారు.
తాజావార్తలు
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
-
Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
-
Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
-
Tollywood : సెన్సార్ లేట్.. ఈ వారం సినిమాలు వాయిదా?
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!