Roja Pantham
Author- NTV Telugu-
Jailer: తలైవా ముందు ఎవ్వడైనా ‘జూజూబీ’ యేరా..
Jailer: సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ వయస్సులో కూడా వరుస సినిమాలతో దూసుకువెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాల్లో జైలర్ ఒకటి. బీస్ట్ సినిమాతో భారీ పరాజయాన్ని అందుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. -
Varun Tej: మెగా ప్రిన్స్.. బాలీవుడ్ హాట్ బ్యూటీతో రొమాన్స్ అంటే.. మాములుగా ఉండదేమో
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇప్పటికే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవధారి అర్జున అనే సినిమా చేస్తున్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఈ సినిమా తరువాత వరుణ్.. మరో కొత్త సినిమాను ప్రకటించే పనిలో ఉన్నాడు. -
Chaitanya Jonnalagadda: విడాకుల తరువాత నిహారిక మాజీ భర్త మొదటి పోస్ట్..
Chaitanya Jonnalagadda: మెగా డాటర్ నిహారిక కొణిదెల విడాకుల గురించి అందరికి తెల్సిందే. మూడేళ్ళ క్రితం చైతన్య జొన్నలగడ్డను అంగరంగ వైభవంగా పెళ్లిచేసుకున్న విషయం కూడా తెల్సిందే. అయితే వీరి కాపురం మూడునాళ్ళ ముచ్చటగానే మారింది. ఈ జంట మధ్య విబేధాలు రావడంతో ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. -
Tillu Square: అనుపమతో టిల్లుగాడి ఘాటు రొమాన్స్.. అదిరిపోయింది
Tillu Square: ప్రతి హీరోకు అతని కెరీర్ లో మర్చిపోలేని ఒక సినిమా ఉంటుంది. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ స్టార్ట్ చేసిన సిద్దు జొన్నలగడ్డ జీవితాన్ని మార్చిన సినిమా అంటే డీజే టిల్లు. -
Pushpa 2: ‘పుష్ప 2’ లో శ్రీలీల ఐటెంసాంగ్.. ?
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక నటిస్తోంది. గతేడాది నుంచి ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక పుష్ప పాన్ ఇండియా లెవెల్ లో రికార్డులు సృష్టించిన విషయం తెల్సిందే. -
Pawan Kalyan: ఒక రోజా వచ్చిందంటే.. దాని కారణం ఈయనే
Pawan Kalyan:పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందించబడిన బ్రో సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. జూలై 28వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో ఘనంగా నిర్వహించారు. -
Pawan Kalyan: మా వదిన నాకు ద్రోహం చేసింది.. ఆమె చేసిన తప్పు వలనే నేను..
Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ఇప్పటివరకు జనసేన తరుపున ప్రచార సభలో మాట్లాడుతూ వచ్చిన పవన్.. చాలా గ్యాప్ తరువాత ఆయన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడారు. ప్రస్తుతం పవన్ నటించిన బ్రో సినిమా జూలై 28 న రిలీజ్ కానున్న విషయం తెల్సిందే. -
Brahmanandam: పవన్ దైవాంశ సంభూతుడు.. ఆయన విజయాన్ని ఎవరు ఆపలేరు
Brahmanandam: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బ్రో. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఇక ఈ సినిమా జూలై 28 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Ketika Sharma: తెల్లచీరలో.. ‘రొమాంటిక్’ భామ యమా రొమాంటిక్ గా ఉందే
-
Urvashi Rautela: మిల మిల మెరిసే మగువా.. నువ్వు మేనక చెల్లెలివా
తాజావార్తలు
-
RC 17 : రామ్ చరణ్ – సుకుమార్ ‘RC 17’ గ్రాండ్ ఓపెనింగ్ అప్పుడే.. అప్డేట్ ఇచ్చిన మైత్రి రవిశంకర్!
-
Donga Naa Koduku Teaser: ఏంటి మౌళి.. పబ్లిక్‌గా టిఫిన్ చేసేస్తున్నావ్..! ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల..
-
Fauzi : ప్రభాస్ బర్త్‌డే స్పెషల్: ‘ఫౌజీ’ నుంచి బిగ్ అప్డేట్.. రివీల్ చేసిన మైత్రీ రవిశంకర్!
-
Marco Rubio: భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోము.. నిరసనలపై మార్కో రూబియో..
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!