Roja Pantham
Author- NTV Telugu-
Tanish: క్రిమినల్ గా మారిన హీరో తనీష్..
Tanish: చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు తనీష్. బాలనటుడిగా తన ప్రత్యేకతను చాటుకుని తర్వాత హీరోగా టర్న్ అయ్యి.. నచ్చావులే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత కొన్ని సినిమాలు హీరోగా చేశాడు కానీ, అవి ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. -
NTR: కల్కి లీక్.. దేవర సీరియస్.. ?
NTR: ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు లీకుల బారిన పడుతున్న విషయం తెలిసిందే. సినిమ రిలీజ్ కాకముందే సెట్ నుంచి కొంతమంది ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. లీకులు కాకుండా మేకర్స్ ఎంత గట్టి ప్రయత్నాలు చేసినా కూడా ఎక్కడో ఒకచోట ఆ సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ లీక్ అవ్వడం, వైరల్ అవ్వడం జరుగుతూనే ఉంది. -
Nivetha Thomas: హే.. నివేథా.. ఎక్కడా కనిపించడం లేదేంటి.. ?
Nivetha Thomas: న్యాచురల్ స్టార్ నాని నటించిన జెంటిల్ మ్యాన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ నివేథా థామస్. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న నివేథా ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్గా మారిపోయింది. -
Jyothi Rai: అబ్బా.. జగతి ఆంటీ.. హీరోయిన్లు కూడా ఈ రేంజ్ లో చూపించలేదే
Jyothi Rai: సాధారణంగా అబ్బాయిలు సీరియల్స్ చూడరు అని అంటూ ఉంటారు కానీ చాలా శాతం వరకు ఎక్కువ మగవారే సీరియల్స్ చూస్తారని ఒక సర్వే ద్వారా తెలిసింది. ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా.. సినిమా హీరోయిన్స్ మీదనే కాకుండా సీరియల్ హీరోయిన్స్ మీద కూడా ఫోకస్ చేస్తుంది. -
Jyotika: ఒక చంద్రముఖి.. ఇంకో చంద్రముఖిని మెచ్చిన వేళ..
Jyotika: టాలీవుడ్ లో చంద్రముఖి గురించి మాట్లాడితే.. వెంటనే జ్యోతిక గుర్తొస్తుంది. ఆ కళ్లు, ఆ డ్యాన్స్, నటన.. అప్పట్లో అభిమానులను తన నటనతోనే భయపెట్టేసింది అంటే అతిశయోక్తి కాదు. జ్యోతికను చూసిన కళ్లతో మిగతావారెవ్వరు మరో హీరోయిన్ ను ఆ క్యారెక్టర్ లో ఉహించుకోలేరు. -
Bigg Boss Telugu 7: ఛీఛీ.. కంటెంట్ కోసం మరీ ఇంతలా దిగజారాలా.. బిగ్ బాస్..?
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ప్రారంభమయ్యి మూడు రోజులు అవుతుంది. 14 మంది కంటెస్టెంట్స్ ను హౌస్ లో వదిలేసి.. ఈ ఇంటిపై ఓ కన్నేసి ఉంచమని నాగ్ వెళ్ళిపోయాడు. ఇక ముందు నుంచి చెప్పినట్టుగానే ఈసారి బిగ్ బాస్ అంత ఈజీగా ఉండబోయేది లేదని.. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ నిరూపిస్తూనే ఉన్నాడు. -
Jabardasth Sailekha: సర్జరీ చేయించుకొని అమ్మాయిగా మారిన సాయి.. ?
Jabardasth Sai: లింగ మార్పిడి అనేది తప్పు కాదు.. ఒకప్పుడు సమాజంలో ఒక మాయగాడు ఆడదానిలా మారాలన్న.. ఓ మహిళ.. పురుషుడిగా మారాలన్న చాలా ప్రాసెస్ ఉండేది. వాళ్ళు అలా మారక కూడా ఎన్నో అవమానాలను ఎదుర్కోవల్సివచ్చేది. -
Nandamuri Balakrishna: సినిమా ఏదైనా.. జై బాలయ్య కామన్ రా..
Nandamuri Balakrishna: తెలుగు ప్రేక్షకులకు హీరోలు అంటే ఎంత అభిమానమో అందరికి తెల్సిందే.. ఇక అందరు హీరోలు వేరు.. బాలకృష్ణ వేరు. అంటే సినిమాల విషయాల్లో కాదు.. ఆయనకున్న క్రేజ్ విషయంలో. అందరితో పోలిస్తే బాలయ్య క్రేజ్ కేవలం తెలుగు స్టేట్స్ కాదు.. -
Ram Gopal Varma: ఇండస్ట్రీ షేకింగ్ న్యూస్ .. కల్కిలో ఆర్జీవీ క్యామియో.. ?
Ram Gopal Varma: ఏంటి.. ఇది నిజమా.. ? అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ప్రభాస్ సినిమాలో కనిపిస్తున్నాడా.. ? అసలు ఈ ఊహనే మైండ్ లోకి రాలేదు.. ? ఎలారా ఈ పుకారు వచ్చింది అని అడిగేవాళ్ళు కూడా లేకపోలేదు. -
Sathyaraj: ఉదయనిధి స్టాలిన్ కు సపోర్ట్ గా కట్టప్ప.. ఆయన అందరికీ గర్వకారణం
Satyaraj: కోలీవుడ్ నటుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ పేరు సంచలనం సృష్టిస్తున్న విషయం తెల్సిందే. హిందూ సనాతన ధర్మాన్ని నిర్ములించాలంటూ సంచలనం వ్యాఖ్యలు చేయగా.. అవికాస్తా వైరల్ కావడంతో హిందూ సంఘాలు అతడిపై మండిపడుతున్నాయి.
తాజావార్తలు
-
Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?