Roja Pantham
Author- NTV Telugu-
Allari Naresh: ఆ హీరో కోసం రేటు తగ్గించి మరీ ఓకే చెప్పిన అల్లరోడు..?
Allari Naresh: అల్లరి నరేష్.. ప్రస్తుతం తన పేరు మీద ఉన్న అల్లరిని తొలగించడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒకప్పుడు ఆయన తండ్రి ఈవీవీ సత్యనారాయణ బతికిఉన్నప్పుడు.. కామెడీ సినిమాలతో హిట్లు అందుకున్న నరేష్.. ఆ తరువాత కామెడీ చేసినా కూడా ప్రేక్షకులు ఆదరించలేదు. -
Balagam: మరో గ్లోబల్ అవార్డుకు ఎంపికైన బలగం..
Balagam: కమెడియన్ ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా జబర్దస్త్ నటుడు వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన చిత్రం బలగం. ఈ ఏడాది రిలీజ్ అయిన భారీ బ్లాక్ బాస్టర్ సినిమాల్లో బలగం.దిల్ రాజు కుమార్తె హర్షితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. -
Salaar: సలార్ అప్డేట్.. డైనోసర్ రాక ఎప్పుడో తెలిసిపోయింది.. ?
Salaar: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాది ఆదిపురుష్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా భారీ పరాజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా పోతేపోయింది. ఎలాగూ.. మనకు కావాల్సిన యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ వస్తుందిగా అని లైట్ తీసుకున్నారు. -
Vishal: అర్ధరాత్రి నన్ను బ్లాక్ మెయిల్ చేసి ఆ నిర్మాతలు డబ్బులు గుంజారు..
Vishal: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు మూలాలు ఉన్న ఈ హీరో తమిళ్ లో ఎక్కువ హిట్స్ అందుకోవడంతో అక్కడే స్థిరపడిపోయాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా మారి ఆయన సినిమాలను ఆయనే నిర్మిస్తున్నాడు. -
Karthi: WWE సూపర్ స్టార్ జాన్ సీన తో కార్తీ.. ఫోటో వైరల్
Karthi: చిన్నప్పటి నుంచి గేమ్స్ ఆడనివారు ఉంటారేమో కానీ, టీవీలో WWE చూడని వారు ఉండరు. ముఖ్యంగా WWE కార్డు గేమ్స్ ఆడనివారైతే ఉండరేమో. ఇక అందులో WWE సూపర్ స్టార్ జాన్ సీన గురించి తెలియని వారుండరు. -
Shahrukh Khan: నేను కూడా మాస్ హీరో అని చెప్పండి రాజమౌళి.. ప్లీజ్
Shahrukh Khan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం తెలుగువారిని బాగా ఇంప్రెస్ చేసే పనిలో ఉన్నాడు. పఠాన్ తోనే సౌత్ ను కూడా మెప్పించిన షారుఖ్ ఇప్పుడు జవాన్ తో మరోసారి అభిమానులను మెప్పించాడు. షారుఖ్ ఖాన్, నయనతార జంటగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్. -
Chandramukhi 2: బిగ్ బ్రేకింగ్.. చంద్రముఖి 2 వాయిదా..
Chandramukhi 2: రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జంటగా పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం చంద్రముఖి 2. దాదాపు 13 ఏళ్ళ క్రితం రజనీకాంత్, జ్యోతిక, ప్రభు కీలక పాత్రల్లో నటించిన చంద్రముఖికి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది. -
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ హౌస్ లో అర్ధరాత్రి షకీలాకు పానిక్ ఎటాక్..?
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7.. రోజురోజుకు ఆసక్తిని పెంచుతుంది. ఇక కంటెస్టెంట్ల మధ్య మొదటి రోజునుంచే చిచ్చు పెట్టి.. వినోదాన్ని ఇంకా పెంచాడు బిగ్ బాస్. ఒకపక్క అందరూ కలిసి ఉన్నట్లుగానే కనిపిస్తున్నా.. ఇంకోపక్క ఒకరిపై ఒకరు రుసరుసలాడుకుంటున్నారు. -
Athidhi Trailer: హర్రర్ లవర్స్ రెడీగా ఉండండి.. ప్యాంట్ తడిచిపోయే సిరీస్ వస్తుంది
Athidhi Trailer: ఒక్కప్పటి స్టార్ హీరో వేణు తొట్టెంపూడి .. రామారావు ఆన్ డ్యూటీ అనే సినీమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమా వేణుకు పరాజయాన్ని అందించినా అవకాశాలను మాత్రం దండిగానే అందించిందని అర్ధమవుతోంది. -
Rajinikanth: జైలర్ నటుడు మృతి.. ఎమోషనల్ అయిన రజినీ
Rajinikanth: కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకున్న విషయం తెల్సిందే. నటుడు, డైరెక్టర్ అయిన మారిముత్తు నేడు గుండెపోటుతో మరణించారు. దీంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది.
తాజావార్తలు
-
Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?