Roja Pantham
Author- NTV Telugu-
Bigg Boss Telugu 7: పుష్ప స్టైల్లో వెళ్లి రెచ్చిపోయిన రైతు బిడ్డ.. మామూలోడు కాదు
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7 మొదలయ్యింది. మూడు రోజులు కాకముందే కంటెస్టెంట్స్ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. చిన్న చిన్న సిల్లీ రీజన్స్ తో నామినేషన్ ముగిసింది. ఇక మొదటి నామినేషన్ అవ్వగానే బిగ్ బాస్ గేమ్స్ లోకి దిగాడు. -
Aadikeshava: సిత్తరాల సిత్రావతి వెంటపడుతున్న ఆదికేశవుడు
Aadikeshava: మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదికేశవ. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
Ram Charan: ప్రభాస్ ఛాలెంజ్ ను స్వీకరించిన చరణ్.. తన ఫేవరేట్ రెసిపీ ఏంటంటే.. ?
Ram Charan: టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఒక్కటే.. సినిమాలపరంగా హీరోలు పోటీ పడతారు తప్ప రియల్ గా ప్రాణ స్నేహితులుగా కలిసిమెలిసి ఉంటారు. ఇక ముఖ్యంగా రామ్ చరణ్ , ప్రభాస్, ఎన్టీఆర్, రానా బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
Nandamuri Mokshagna: ఓ.. బాలయ్య.. కొడుకు టాలీవుడ్ ఎంట్రీ ఉందా.. ఎన్నాళ్లు దాస్తావయ్యా.. ?
Nandamuri Mokshagna: నందమూరి వారసుడు కోసం నందమూరి అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అదేంటీ .. ఇప్పటికే నందమూరి వారసులు ఇండస్ట్రీలో అడుగుపెట్టడం.. హీరోలుగా మారడం జరిగిందిగా అంటే .. బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఉన్నాడుగా అని బాలయ్య ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. -
Dhanush: ఆమె వలనే నా జీవితం నాశనమైంది.. ధనుష్ సంచలన వ్యాఖ్యలు
Dhanush: కోలీవుడ్ స్టార్ హీరోధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఈ ఏడాది సార్ సినిమాతో తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ధనుష్ .. కెప్టెన్ మిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు. -
Leo: లియోలో విశాల్.. ఆ పాత్రలో.. ?
Leo:కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, త్రిష జంటగా లోకేహ్స్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లియో. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రం భారీ క్యాస్టింగ్ నే పెట్టాడు లోకేష్. సంజయ్ దత్ మెయిన్ విలన్ గా నటిస్తుండగా.. అర్జున్ దాస్, అర్జున్ సర్జా కీలక పాత్రలో నటిస్తున్నారు. -
Sai Pallavi: ఆ సీక్వెల్ కనుక సాయి పల్లవి చేసి ఉంటే.. నా సామీరంగా
Sai Pallavi: ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన హీరోయిన్ సాయి పల్లవి. ప్రతి హీరోయిన్ ఇండస్ట్రీకి డబ్బు కోసమో, పేరు కోసమో వస్తారు.. దానికోసం ఏదైనా చేస్తారు.. అవకాశాల కోసం అందాల ఆరబోత, రొమాన్స్, లిప్ లాక్ లు అంటూ ఏవేవో ప్రయత్నాలు సాగిస్తూ ఉంటారు. -
Rashmika Mandanna: బిగ్ బ్రేకింగ్.. అరుదైన గౌరవం అందుకున్న రష్మిక
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆమె చేతినిండా పాన్ ఇండియా సినిమాలే ఉన్నాయి. ఇప్పటికే బాలీవుడ్ చిత్రం యానిమల్ సినిమాను పూర్తి చేసిన రష్మిక ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. -
Abhishek Pictures: ఎవడు కొనమన్నాడురా సినిమా.. ఎవరు ఇవ్వాలి డబ్బులు.. ఏకిపారేస్తున్న రౌడీ ఫ్యాన్స్
Abhishek Pictures: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ నడుస్తోంది... హిట్ అయితే హీరోకు క్రెడిట్ ఇవ్వాలి.. ప్లాప్ అయితే డైరెక్టర్ మీద తోసెయ్యాలి. ఇది ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఉన్న ఆనవాయితీ అని చెప్పొచ్చు. ఇక ఒక చిన్న హీరో ఎదుగుతున్నాడు అంటే.. అతనిని వెనక్కి లాగడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. -
Prabhas- Anushka: బ్రేకింగ్.. ప్రభాస్ తో దానికి ఓకే చెప్పిన అనుష్క
Prabhas- Anushka:లేడీ సూపర్ స్టార్ అనుష్క చాలా గ్యాప్ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్న విషయం తెల్సిందే. మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ సినిమాను యువి క్రియేషన్స్ నిర్మించింది.
తాజావార్తలు
-
Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
-
TGTET ఇన్సర్వీస్ కీ విడుదల.. అభ్యంతరాలకు ఇదే చివరి ఛాన్స్.!
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
-
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
-
Tarique Rahman: బ్రిక్స్కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?