Roja Pantham
Author- NTV Telugu-
Vijay Antony: విజయ్ ఫ్యాన్స్ కు చేదు వార్త.. ?
Vijay Antony: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిచ్చగాడు సినిమాతో తెలుగువారిని తన అభిమానులుగా చేసుకున్న విజయ్.. ఆ సినిమా తరువాత తన అన్ని సినిమాలను తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు. -
Biggboss Telugu 7: పోటుగాళ్లు వచ్చాక ఆటగాళ్ల ఆట మారిందే.. ?
Biggboss Telugu 7: సాధారణంగా ఒక ఇంట్లో అన్నదమ్ములు కానీ, అక్కాచెల్లెళ్లు కానీ ఉంటే.. వారిలో వారే గొడవపడుతూ ఉంటారు.. కొట్టుకుంటూ ఉంటారు. కానీ, అదే వారి మీదకు బయటవారు ఎవరైనా వస్తే మాత్రం.. అందరు కలిసి వారిపై పోరాడతారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ అలానే ఉంది. 13 మంది ఇంట్లో ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు అరుచుకొని, కొట్టుకున్న కంటెస్టెంట్స్.. -
Hai Nanna: మేము కూడా నిన్నే నమ్ముతున్నాం.. నాని అన్నా.. ఏం చేస్తావో.. ?
Hai Nanna: న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా కొత్త దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హయ్ నాన్న. వైరా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Vijay Devarakonda: లైగర్ రిజల్ట్ చూశాక కూడా మరోసారి రిస్క్ చేస్తున్నాడంటే.. ఏం గుండెరా అది..?
Vijay Devarakonda: సాధారణంగా నిర్మాతలు.. ఒక హీరోతో హిట్ కొడితే .. అదే హీరోను రిపీట్ చేస్తూ ఉంటారు. అదే ప్లాప్ వచ్చింది అంటే అస్సలు ఆ హీరో వైపు చూడరు. అంటే అందరు నిర్మాతలు అలాగే ఉండరు. కానీ, చాలామటుకు ఇలాగె ఉంటారు అనేది ఇండస్ట్రీ టాక్. -
Manchu Lakshmi: మంచు కుటుంబం నుంచి అక్కడికి మకాం.. దానికోసమేనా..?
Manchu Lakshmi: మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. మంచు మోహన్ బాబు కుమార్తెగా ఆమె అనగనగా ఒక ధీరుడు అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాలోనే విలనిజాన్ని చూపించి అవార్డులను కూడా అందుకుంది. -
Chiranjeevi: బిగ్ బి కి సర్ ప్రైజ్ ఇచ్చిన చిరు.. వీడియో వైరల్
Chiranjeevi: బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు మెగాస్టార్ చిరంజీవి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చాడు. నేడు అమితాబ్ పుట్టినరోజు అన్న విషయం తెల్సిందే. ఉదయం నుంచి అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆయనకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. -
Rajasekher: ఇదెక్కడి కాంబో రా మావా.. యాంగ్రీ మ్యాన్.. ఈ కుర్ర హీరో సినిమాలోనా..?
Rajasekher: యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఆయన సినిమా అంటే.. థియేటర్లు ఖాళీగా ఉండేవి కావు. అప్పటినుంచి ఇప్పటివరకు రాజశేఖర్ హీరోగా తప్ప వేరే క్యారెక్టర్ చేసింది లేదు. ఇక చివరిగా రాజశేఖర్.. శేఖర్ అనే సినిమాలో నటించాడు. -
Leo: అనిరుధ్.. ఈసారి మ్యాజిక్ చేసినట్లు కనిపించడం లేదే..
Leo: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్,త్రిష జంటగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లియో. ఈ సినిమాను సెవెన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ నిర్మిస్తున్నాడు. లియో సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. -
Gangs Of Godavari: లంకల రత్నతో ఆడిపాడనున్న బాహుబలి బ్యూటీ..?
Gangs Of Godavari: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ & ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అంజలి కీలక పాత్రలో నటిస్తోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే పాలిటిక్స్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. -
Mega 157: వశిష్ఠ సినిమాకు.. జగదేక వీరుడు అతిలోక సుందరి కథకు అదొక్కటే కామన్ అంట..?
Mega 157: మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ఒక హిట్ .. ఒక ప్లాప్ అందుకున్నాడు. మొదటి నుంచి కూడా విజయాపజయాలను లెక్కచేయకుండా ముందుకు దూసుకుపోతున్న మెగాస్టార్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
-
IND vs AFG: సంజూ ఔట్.. వైభవ్ ఇన్.? నేడే రెండో టీ20 మ్యాచ్..! టీమిండియా ప్లేయింగ్ XI ఇలా..
-
Chiyaan 63 : ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ‘పవర్ హౌస్’గా విక్రమ్ 63..
-
Samsung Galaxy S26 FE: సామ్సంగ్ గెలాక్సీ S26 FE భారత్ లో లాంచ్.. 50MP కెమెరా, AMOLED 2X డిస్ప్లే
-
Tirumala Srivari Brahmotsavam 2026: నేటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. తిరుమలలో భారీ ఏర్పాట్లు
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!