Roja Pantham
Author- NTV Telugu-
Nassar: బాహుబలి బిజ్జాల దేవా ఇంట తీవ్ర విషాదం
Nassar: ఇండస్ట్రీలో వరుస మరణాలు ఏమిమానులను విషాదంలోకి నెడుతున్నాయి. గతరాత్రి.. నిర్మాత దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి మృతి చెందిన విషయం తెల్సిందే. ఇక తాజాగా ప్రముఖ నటుడు నాజర్ తండ్రి మాబూబ్ బాషా (94) కన్నుమూశారు. -
Vyjayanthi Movies: కల్కి మేకర్స్ మరో లీగల్ నోటీస్..?
Vyjayanthi Movies: టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ లో వైజయంతీ మూవీస్ ఒకటి. ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రొడక్షన్ హౌస్ టాలీవుడ్ కు మంచి మంచి హిట్లు ఇస్తూ వస్తుంది. మధ్యలో కొంత వెనుకపడినా .. యంగ్ జనరేషన్ ఆ సంస్థను చేతుల్లోకి తీసుకొని.. ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఇక ప్రస్తుతం వైజయంతీ మూవీస్ లో తెరకెక్కుతున్న చిత్రాల్లో అందరి కళ్ళు ఉన్నది మాత్రం కల్కి మీదనే. -
Dil Raju: తండ్రి పోయిన బాధలో దిల్ రాజు.. ఓదార్చిన రామ్ చరణ్
Dil Raju: టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆయన వయసు ఇప్పుడు 86 సంవత్సరాలు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంగా బాధ పడుతున్న ఆయన సోమవారం రాత్రి కన్నుమూశారు. -
Bubblegum Teaser: సుమ కొడుకు మాములుగా లేడుగా.. మొదటి సినిమాలోనే లిప్ లాక్ లు, బూతులు..
Bubblegum Teaser: యాంకర్ సుమ, రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న చిత్రం బబుల్ గమ్. రవికాంత్ పేరుపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రోషన్ సరసన మానస చౌదరి నటించింది. ఇక ఈ సినిమాను మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. -
Ram Charan: లియోను లేపడానికి.. చరణ్ పేరును వాడుతున్నారు కదరా..?
Ram Charan: ఓకే స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆ హైప్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇక ఒక స్టార్ హీరో.. ఒక స్టార్ డైరెక్టర్ కాంబోలో ఒక సినిమా వస్తుంది అంటే.. వంద రెట్లు ఆ సినిమాపై బజ్ క్రియేట్ అవుతుంది. ఇక అదే సినిమాలో మరో స్టార్ హీరో క్యామియో చేస్తున్నాడు అంటే.. హైప్ ఆకాశానికి వెళ్తోంది. దానివలన.. సినిమాకు పాజిటివ్ బజ్ వస్తుంది. -
Niharika Konidela: మెగా డాటర్ లోతైన కళ్ళలో దాగున్న రహస్యాలు ఎన్నో..
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం నటిగా కెరీర్ మొదలుపెట్టిన విషయం తెల్సిందే. నటిగా కెరీర్ లో ఎదగడానికి ఆమె ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. కేవలం నటిగానే కాకుండా నిర్మాతగా కూడా నిహారిక ముందుకు సాగుతోంది. ఇక చైతన్య జొన్నలగడ్డతో విడాకులు అయ్యిన దగ్గరనుంచి ఆమె సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. -
Suryadevara Harika: నిర్మాత అంటే ఏమో అనుకున్నాం కానీ భయ్యా.. హీరోయిన్ లా ఉందే
Suryadevara Harika: సాధారణంగా ఏ రంగంలోనైనా నెపోటిజం ఉంటుంది. చిత్ర పరిశ్రమలో అది ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. హీరోల కొడుకులు హీరోలు.. డైరెక్టర్ కొడుకులు హీరోలు.. హీరోయిన్ల కొడుకులు హీరోలు.. ఇలా వారసత్వాన్ని మోసుకొస్తూ తమ ఇంటిపేరుతోనే బతికేస్తున్నారు చాలామంది. -
Narne Nithin: ఎన్టీఆర్ బావ.. మ్యాడ్ సినిమా చూసి ఏమన్నాడంటే.. ?
Narne Nithin: నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన చిత్రం మ్యాడ్. ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయమైన ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. -
Suhas: ఏదైమైనా సుహాస్ తెలివి.. ఆర్. నారాయణమూర్తికే సారీ చెప్పి..
Suhas: కలర్ ఫోటో హీరో సుహాస్.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది రైటర్ పద్మభూషణ్ సినిమాతో మంచి హిట్ అందుకున్న సుహాస్ .. ప్రస్తుతం అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ అంటూ వస్తున్నాడు. దుశ్యంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుహాస్ సరసన శివాని హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే పోస్టర్స్ తో అటెన్షన్ గ్రాబ్ చేసిన మేకర్స్ .. -
Indian 2: ఇది డబ్బింగ్ ఓకే.. మరి మా గేమ్ ఛేంజర్ పరిస్థితి ఏంటి శంకరూ.. ?
Indian 2: విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇండియన్ 2. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజావార్తలు
-
Sanjay Raut: ‘‘అల్బేనియా సుప్రీంకోర్టుకు నిప్పు’’.. సంజయ్ రౌత్ పోస్ట్‌పై రాజకీయ దుమారం..
-
SS Rajamouli-Mahesh Babu: బాబు సూపర్.. 100 అనుకుంటే 200 ఇచ్చారు!
-
Kanaka Durga Temple: పూర్ణాహుతితో ముగిసిన శరన్నవరాత్రులు.. నేడు దుర్గమ్మ జలవిహారం
-
COVID: కరోనాతో లింక్? చిన్నారులకు బ్రెయిన్ డ్యామేజ్! ఏకంగా 100మందిలో 39మంది..
-
Kenya Cult: ‘‘ఏసుక్రీస్తును కలుస్తారని ఉపవాసం’’.. 191 మంది హత్యల కేసులో దోషిగా పాల్ మెకెంజీ..
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!