Roja Pantham
Author- NTV Telugu-
Posani Krishna Murali: జూనియర్ ఎన్టీఆర్ అయినా..జూనియర్ ఆర్టిస్ట్ అయినా ఒకటే
Posani Krishna Murali: ఏపీకి సినీ పరిశ్రమ రావటంపై రాష్ట్ర ఫిల్మ్, టీవీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి కీలక వ్యాఖ్యలు చేశాడు. నేడు నంది అవార్డుల గురించి జరిగిన సమావేశంలో పోసాని.. కీలక విషయాలను చెప్పుకొచ్చాడు. -
Gayathri Gupta: భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న ఫిదా బ్యూటీ..
Gayathri Gupta: సినిమా .. ఒక గ్లామర్ ప్రపంచం. ఇందులో పైకి కనిపించేది మొత్తం నిజం కాదు. పైకి నవ్వుతూ కనిపిస్తున్న వారి వెనుక ఎన్నో కన్నీటి గాధలు ఉంటాయి. ముఖ్యంగా చాలా సెలబ్రిటీస్ ఎన్నో అరుదైన వ్యాధులతో బాధపడుతుంన్నారు. -
Renu Desai: నేను ఏది ప్లాన్ చేయలేదు.. పవన్ కళ్యాణ్ కు నచ్చి.. నన్ను..
Renu Desai: బద్రి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది రేణు దేశాయ్. మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకొని స్టార్ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుంది అనుకున్నారు అభిమానులు. కానీ, అంతకు మించి పవన్ కళ్యాణ్ భార్యగా ఫ్యాన్స్ మదిలో నిలిచిపోయింది. -
Hero Babu: హీరో మృతి.. తట్టుకోలేక ఆగిన తల్లి గుండె
Hero Babu: కోలీవుడ్ సీనియర్ హీరో బాబు సెప్టెంబర్ 19న మృతి చెందిన విషయం తెల్సిందే. మనసారా వస్తుంగళెన్ అనే సినిమా కోసం డూప్ లేకుండా రిస్క్ చేసి ఫైట్ సీన్ లో ఎత్తైన ఒక ప్రదేశం నుంచి కిందకు దూకాడు. ఆ ఘటనలో ఆయన ప్రాణాలను మాత్రమే దక్కించుకోగలిగాడు. -
Bandla Ganesh: పవన్ మూడు పెళ్లిళ్లపై సీఎం జగన్ వ్యాఖ్యలు.. వీడియో రిలీజ్ చేసిన బండ్లన్న
Bandla Ganesh: బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పవన్ కళ్యాణ్ కు బండ్ల ఎంత పెద్ద ఫ్యాన్.. కాదు కాదు ఎంత పెద్ద భక్తుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇక ఆయన గురించిఎవరైనా తప్పుగా మాట్లాడితే బండ్ల గణేష్ తనదైన రీతిలో ఇచ్చిపడేస్తాడు. -
Raviteja: సెట్ లో రవితేజకు ప్రమాదం.. కాలికి 12 కుట్లు
Raviteja: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రవితేజ సరసన నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ నటిస్తుండగా.. రేణు దేశాయ్ కీలక పాత్రలో నటిస్తోంది. -
Ratna Pathak Shah: కూతురు వయసున్న హీరోయిన్స్ తో రొమాన్స్.. వారికి సిగ్గు లేదు..
Ratna Pathak Shah: ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఏడాదికి ఒకరు వస్తున్నారు కానీ.. హీరోలు మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటున్నారు. స్టార్ హీరోలు, సీనియర్ హీరోలు 60 దాటినా కూడా హీరోలుగానే నటిస్తున్నారు. ముఖ్యంగా కుర్ర హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తూ అభిమానులను మెప్పించడానికి ట్రై చేస్తున్నారు. -
Jawan: రూ. 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా.. ఓటిటీలోకి వచ్చేస్తుంది..?
Jawan: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, నయనతార జంటగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ బ్యానర్ పై షారుక్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. పాన్ ఇండియా సినిమాగా సెప్టెంబర్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. -
Tiger NageswaraRao: టైగర్.. రవితేజకు ఇంత స్పెషల్ అని అనుకోలేదే.. భలే ఉంది
Tiger NageswaraRao: సెల్ఫ్ మేడ్ స్టార్ అంటే.. మొదట చిరంజీవి పేరు.. తరువాత ఎవరైనా చెప్పే పేరు మాస్ మహారాజా రవితేజ. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా రవితేజ వచ్చిన విధానం ఎంతోమందికి ఆదర్శం.అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్.. అక్కడనుంచి హీరో, స్టార్ హీరో.. మాస్ మహారాజా రవితేజ..ఇలా అంచలంచలుగా రవితేజ ఎదిగాడు. -
Tarun Bhasker: బ్రహ్మానందం ఇంటికెళ్లి .. నేను తరుణ్ అని చెప్తే.. అయితే ఏంటి అన్నారు
Tarun Bhasker: పెళ్లి చూపులు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న తరుణ్ .. ఆ తరువాత ఈ నగరానికి ఏమైంది అనే సినిమాతో కుర్రాళ్ళ ఫెవరేట్ డైరెక్టర్ గా మారిపోయాడు.
తాజావార్తలు
-
Manchu Manoj: మంచు మనోజ్ కొత్త సినిమా.. పోతరాజు నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో డివైన్ యాక్షన్ థ్రిల్లర్!
-
Mohan Bhagwat: స్మిత్ మచ్చర్ హిందూ విలువలకు నిదర్శనం.. ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రశంసలు..
-
Kim Jong Un Death Rumors: కిమ్ జోంగ్ ఉన్ మృతిపై పుకార్లు.. కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
-
SS Rajamouli-Varanasi: ఆరేడు సినిమాలను కలిపి ఒకే చిత్రంగా.. ‘వారణాసి’పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Dussehra astrology: దసరా నుంచి ఈ 3 రాశుల వారికి త్రిగ్రాహి, లక్ష్మీనారాయణ, బుధాదిత్య యోగాలు..
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!