Roja Pantham
Author- NTV Telugu-
Nandamuri Balakrishna: లుక్ మార్చిన బాలయ్య.. అదిరిపోయాడుగా
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ఎట్టకేలకు దసరా విన్నర్ గా నిలిచాడు. ఈ దసరాకు భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, లియో సినిమాలు రిలీజ్ అవ్వగా.. మౌత్ టాక్ నుంచి కలక్షన్స్ వరకు భగవంత్ కేసరి పాజిటివ్ గా రావడంతో ఈ సినిమా దసరా విన్నర్ అని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. -
Japan: కార్తీతో టచింగ్.. టచింగ్ కావాలంటున్న మజ్ను బ్యూటీ
Japan: మజ్ను సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన మలయాళీ బ్యూటీ అను ఇమ్మానియేల్. మొదటి సినిమాతోనే తెలుగు కొరకారు గుండెల్లో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఈ సినిమా తర్వాత కుర్ర హీరోల పక్కన నటించింది కానీ, ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. -
Mega 156: బ్రేకింగ్.. పండుగ పూట షాకింగ్ న్యూస్ చెప్పిన చిరు
Mega 156: మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ఒక హిట్టు ఒక ప్లాపు తన ఖాతాలో వేసుకున్నాడు. వాల్తేరు వీరయ్య ద్వారా హిట్ అందుకున్న చిరు.. భోళాశంకర్ ద్వారా ప్లాప్ ను మూట కట్టుకున్నాడు. ఈ సినిమా తర్వాత కుర్ర డైరెక్టర్లను లైన్లో పెట్టిన చిరు వరుస సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళుతున్నాడు. -
Game Changer: ట్రోల్ అయినా కూడా అదే సాంగ్ దింపుతున్నావ్ చూడు.. శంకర్ మావా.. హ్యాట్సాఫ్
Game Changer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ ఛేంజర్ ఈ సినిమాను దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Sudheer Babu: హరోంహర.. ఈసారి దేవుడే నిన్ను కాపాడాలి అన్నా
Sudheer Babu: గత కొన్నేళ్లుగా నైట్రో స్టార్ సుధీర్ బాబు విజయం కోసం బాగా కష్టపడుతున్నాడు. విభిన్నమైన కథలను.. ప్రయోగాలను చేస్తున్నా.. విజయం మాత్రం అందుకోలేకపోతున్నాడు. అయినా నిరాశ పడకుండా విక్రమార్కుడిలా హిట్ కోసం పోరాడుతూనే ఉన్నాడు. -
Sudigali Sudheer: సుధీర్ తో పెట్టుకుంటే.. తలలు తెగిపడడమే
Sudigali Sudheer: జబర్దస్త్ నటుడు సుడిగాలి సుధీర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇప్పటికే సుధేర్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి కాలింగ్ సహస్ర, ఇంకొకటి గోట్. ఇక కాలింగ్ సహస్ర ఎప్పుడో మొదలైంది కానీ, మధ్యలో గ్యాప్ రావడం వలన షూటింగ్ జరుగుతుంది. -
Devara: బావుంది సర్.. ఎన్టీఆర్ కూడా ఉంటే ఇంకా బావుండేది
Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. -
Gunturu Kaaram: మరణ మాస్ లుక్ లో మహేష్.. ఇంతకన్నా ఏం కావాలమ్మా
Gunturu Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు, సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా నటిస్తుండగా.. -
Sampoornesh Babu: సోదరా.. ఇది రొమాంటిక్ కాదు బ్రొమాంటిక్ అంటున్న సంపూ
Sampoornesh Babu: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ప్రస్తుతం మార్టిన్ లూథర్ కింగ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తమిళ్ లో కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన మండేలా సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. -
Chiranjeevi: స్క్రిప్ట్ లో ఎవరు వేలు పెట్టకపోతే.. ఈ కాంబో సూపర్ హిట్ అబ్బా.. ?
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కంప్లీట్ రెస్ట్ లో ఉన్నాడు. ఈ మధ్యనే మోకాలి సర్జరీ చేయించుకున్న చిరు.. మరో రెండు మూడు రోజుల్లో సెట్ లో అడుగుపెట్టనున్నాడు. ప్రస్తుతం చిరు చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. మెగా 156 .. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!