Actor Ganga: పండగ పూట విషాదం.. ప్రముఖ సీనియర్ హీరో మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actor Ganga: కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు గంగా (53) శుక్రవారం సాయంత్రం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. టి.రాజేందర్ దర్శకత్వం వహించిన ఉయిరుళ్లవరై ఉషా అనే చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు గంగా.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న గంగా ఆ తరువాత క్రైం తొడుమ్ అలైగళ్, మురుగేశన్ తునై, మామండ్రం, సావిత్రి వంటి చిత్రాల్లో నటించాడు. 53 ఏళ్లు అయినా గంగా వివాహం చేసుకోకుండా బ్యాచిలర్ గానే ఉన్నాడు.
OG: సరికొత్తగా దీపావళి విషెస్ చెప్పిన ‘ఓజి’ టీం..
Also Read
- Hero's As Directors : హిట్టు కోసం తమ సినిమాలు తామే తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
- Raghav Juyal: 'ది ప్యారడైజ్' ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
- Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
- Dhanush's 'OM' : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ "ఓమ్".. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
ఇక శుక్రవారం సాయంత్రం ఆయనకు హఠాత్తుగా గుండెపోటు రావాడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఇక హాస్పిటల్ కు తీసుకెళ్లినా కూడా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈయన భౌతిక కాయాన్ని సొంతూరు చిదంబరం సమీపంలోని భరత్తూర్ చావడి గ్రామానికి తరలించి శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. ఇక దీంతో కోలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇక గంగా.. అవకాశాలు ఉన్నంతవరకు హీరోగా నటించి.. అనంతరం టీవీ సీరియల్స్ కు దర్శకత్వం వహించాడు. ఇక గంగా మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తపరిచారు.
తాజావార్తలు
-
సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
-
Crude Prices: పెట్రో బాం*బ్! నిత్యావసర ధరలు పెరుగుతాయా?
-
Explainer: వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు చిన్నతనంలోనే.. షాకింగ్ స్టడీ!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Shafali Verma: ఆ బ్యాటింగ్ ఏంది స్వామీ.. క్రీజులోకి దిగితే పరుగుల వరదే.. లేడీ సెహ్వాగ్ విశ్వరూపం!
ట్రెండింగ్
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!