-
Kishan Reddy: ప్రతిపక్షాలు కోడి గుడ్డు మీద ఈకలు పీకే విధానాన్ని అవలంభిస్తున్నాయ్..
రోజు రోజుకు బీజేపీ పట్ల సానుకూలత పెరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. -
Etela Rajender: కాంగ్రెస్ దేశాన్ని క్యాన్సర్ లా పట్టిపీడించింది
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. సికింద్రాబాద్ లో ఆయన మాట్లాడుతూ.. కంటోన్మెంట్ లో ఓటుకు రూ. 2000 పంచుతూ ప్రజలను ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. -
Jogu Ramanna: బీజేపీ నేతలపై మాజీమంత్రి జోగురామన్న సంచలన ఆరోపణలు.. ఏమన్నారంటే..?
రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీ నేతలు వ్యాపారులను బెదిరించి రూ. కోట్లు వసూలు చేస్తున్నారని.. ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ అభ్యర్థి నగేష్, మరో నేత అశోక్ లు కలిసి చందాల దందా చేస్తున్నారని మాజీ మంత్రి జోగు రామన్న సంచలన ఆరోపణలు చేశారు. -
Damodar Raja Narasimha: పటాన్ చెరు అభివృద్ధికి కారణం కాంగ్రెస్సే..
నేటితో రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం గడువు ముగియనుంది. దీంతో రాష్ట్రంలో ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. -
Manda Krishna Madiga: మోడీ గెలుపునకు కృషి చేస్తా..
మోడీ మారోసారి ప్రధాని అవుతారని.. అందుకు పూర్తిగా కృషి చేస్తానని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. శుక్రవారం వరంగల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
Adani: భారత్‌లో వారసత్వ పన్ను విధిస్తే..ధనవంతులంతా విదేశాలకు వెళ్తారు
భారతదేశం వారసత్వ పన్ను విధిస్తే.. దేశంలోని చాలా మంది ధనవంతులు దేశాన్ని విడిచిపెట్టి, పన్ను లేని దేశానికి తరలిపోతారని రాజకీయ ఆర్థికవేత్త గౌతమ్ అదాని అన్నారు. గతంలో స్వీడన్లో భారీ వారసత్వ పన్ను ఉండేదని.. అయితే చాలా మంది ధనవంతులు ఆ దేశం నుంచి పారిపోతున్నందున వారసత్వ పన్నును తొలగించిందని చెప్పారు. దుబాయ్ వంటి దేశాలకు వెళ్లి పన్నులు చెల్లించకుండా తప్పించుకుంటున్నారని తెలిపారు. -
Afghanistan: ఆప్ఘనిస్థాన్ ను ముంచెత్తిన వర్షాలు..50 మంది మృత్యువాత
ఆప్ఘనిస్థాన్‌లో తీవ్ర విషాదం నెలకొంది. భారీ వర్షాలు ఆ దేశాన్ని ముంచెత్తుతున్నాయి. చాలా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగులుస్తున్నాయి. గత నెలలో కురిసిన వర్షాల వల్ల 70 మంది మృతి చెందగా.. ఆ విషాదం మరువక ముందే మరో సారి భారీ వర్షాలు కురిశాయి -
Amritpal Singh: అమృతపాల్ సింగ్ ఆస్తుల విలువ రూ.వెయ్యి.. అఫిడవిట్ లో వెల్లడి
ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం విదితమే. జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద ప్రస్తుతం అసోంలోని దిబ్రూఘర్ జైలులో ఉన్నాడు. -
Instagram Reels: గన్ చేతిలో పట్టుకుని హైవేపై స్టెప్పులేసిన యువతి.. తరువాత ఏమైందంటే..?
సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు యువత పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తూ కటకటాల పాలవుతున్నారు. ఇప్పుడు అంతా ఇన్‌స్టా రీల్స్ రోజులు. జీవితంలో జరిగే ప్రతి సంఘటనను అందులో పోస్టు చేయడం కామన్ గా మారింది. -
Delhi Storm: ఢిల్లీలో దుమ్ము తుఫాన్.. నిలిచిన విమాన రాకపోకలు
ప్రపంచంలోని కాలుష్య నగరాల్లో టాప్ స్థానంలో ఉన్న ఢిల్లీని తాజాగా దుమ్ము తుఫాను చుట్టిముట్టింది. ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిన రాజధాని నగరం ఇప్పుడు దుమ్ము తుఫానుతో భయాందోళనలు కలిగిస్తుంది.
తాజావార్తలు
-
Bharat Summit in Hyderabad: హైదరాబాద్‌లో గ్లోబల్ సందడి.. 100 దేశాల ప్రతినిధులతో భారత్ సమ్మిట్
-
PG Medical Seats: పీజీ వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొత్తగా 161 పీజీ సీట్లు మంజూరు..
-
Scene: సూర్య స్పీడ్‌కు కోలీవుడ్ షాక్.. ఏడాదిలో హ్యాట్రిక్ కొట్టేసినట్లేనా?
-
Train Fire Accident: కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఐదు బోగీలకు మంటలు!
-
Lokesh Kanagaraj: సూర్య, కార్తీలకు లోకేష్ ‘హ్యాండ్’? స్టార్ బ్రదర్స్‌ను పక్కనపెట్టి బన్నీ వెనుక పడ్డాడా!
ట్రెండింగ్
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!