-
Nalgonda: నల్గొండ జిల్లాలో పోలింగ్ కు సర్వం సిద్ధం
నల్గొండ పార్లమెంట్ పరిధిలో పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. పార్లమెంట్ ఎన్నికలకు అధికార యంత్రంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నల్గొండ లోక్ సభ లో పురుషుల కంటే మహిళ ఓట్లే అధికం ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. -
Iran: ఇజ్రాయెల్ కి ఇరాన్ వార్నింగ్.. అణుబాంబు తయారీ విధాన మార్పునకు వెనకాడం
ఇజ్రాయెల్ కి ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. అణుబాంబు తయారీ విషయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. సుప్రీం లీడర్ సలహాదారు కమాల్ ఖర్రాజీ మాట్లాడుతూ.. తమ దేశం అవసరమైతే అణువిధానం మార్చుకొనేందుకు ఏ మాత్రం వెనుకాడదన్నారు. -
Nilesh Kumbhani: కాంగ్రెస్ పై ఆ పార్టీ సూరత్ ఎంపీ అభ్యర్థి కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీయే తనను మోసం చేసిందని.. నాకు మోసం చేసింది.. సూరత్ ఎంపీ అభ్యర్థి నీలేశ్ కుంభానీ పేర్కొన్నారు. కాం తాను పార్టీకి ద్రోహం చేసినట్లు అంతా అంటున్నారని, కానీ పార్టీయే మొదట తనకు అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
police chaging car: పోలీసు తనిఖీ నుంచి తప్పించుకున్న వాహనం పల్టీ.. రూ. కోటిన్నర స్వాధీనం
ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని సరిహద్దు్ల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. -
Pakistan: పాకిస్థాన్‌లో హిందుస్థాన్ రుచులు..కరాచీలో ఫుడ్ స్టాల్ నడుపుతున్న ఓ హిందూ కుటుంబం
ఓ హిందూ కుటుంబం పాకిస్థాన్‌లోని కరాచీలో ఫుడ్‌స్టాల్‌ను ఏర్పాటు చేసింది. 'కవితా దీదీస్ ఇండియన్ ఫుడ్' పేరుతో కవిత అనే మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి నడుపుతోంది. -
Duvvuri Subbarao: ఐఏఎస్ వ్యవస్థలో నిజాయితీ తగ్గుతోంది
అఖిల భారత అత్యున్నత సర్వీసులైన సివిల్ సర్వీసుల, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్(ఐఏఎస్) వ్యవస్థపై రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు కీలక వ్యాఖ్యలు చేశారు. -
Volodymyr Zelenskyy: ఉక్రెయిన్ అధ్యక్షుడి హతమార్చేందుకు యత్నం.. చివరకు ఏమైందంటే..?
ఉక్రెయిన్ కీలక విషయాన్ని వెల్లడించింది. గత కొన్ని నెలలుగా రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో ఇరు దేశాల్లో ఆస్తి, ప్రాణ నష్టం భారీగా జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఉక్రెయిన్ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. -
Nijjar Murder Case: ఖలిస్థానీ నిజ్జర్ హత్య కేసులో మరో భారతీయుడి అరెస్ట్
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో మరో భారతీయ యువకుడిని అరెస్టు చేసినట్లు కెనడా పోలీసులు శనివారం తెలిపారు. ఆ కేసుకు సంబంధించి ఇప్పటికే కరణ్ బ్రార్ (22), కమల్‌ప్రీత్ సింగ్ (22), కరణ్‌ప్రీత్ సింగ్ (28) ముగ్గురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. -
Ashok Gehlot: ఈసీ తీరుపై మండిపడ్డ రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్
ఎన్నికల సంఘం ప్రతిస్పందన అన్యాయమైనదని.. అవాంఛనీయమైనదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి గెహ్లాట్ అభిప్రాయపడ్డారు. -
KTR: హామీలు అమలు చేయడంలో కాంగ్రె, బీజేపీ ప్రభుత్వాలు విఫలం
పదేళ్ల నిజం కేసీఆర్ పాలన, పదేళ్ల విషం బీజెపీ పాలన.. 150 రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి పాలన అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రస్తుతం వీటి మధ్యనే పోటీ జరుగుతుందని స్పష్టం చేశారు. కేసీఆర్ మాట్లాడుతూ.."నరేంద్రమోడీ వస్తె కాలేజులు కట్టిన, రోడ్లు వేసిన అని చెప్పాలే.
తాజావార్తలు
-
Bharat Summit in Hyderabad: హైదరాబాద్‌లో గ్లోబల్ సందడి.. 100 దేశాల ప్రతినిధులతో భారత్ సమ్మిట్
-
PG Medical Seats: పీజీ వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొత్తగా 161 పీజీ సీట్లు మంజూరు..
-
Scene: సూర్య స్పీడ్‌కు కోలీవుడ్ షాక్.. ఏడాదిలో హ్యాట్రిక్ కొట్టేసినట్లేనా?
-
Train Fire Accident: కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఐదు బోగీలకు మంటలు!
-
Lokesh Kanagaraj: సూర్య, కార్తీలకు లోకేష్ ‘హ్యాండ్’? స్టార్ బ్రదర్స్‌ను పక్కనపెట్టి బన్నీ వెనుక పడ్డాడా!
ట్రెండింగ్
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!