Etela Rajender: కాంగ్రెస్ దేశాన్ని క్యాన్సర్ లా పట్టిపీడించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. సికింద్రాబాద్ లో ఆయన మాట్లాడుతూ.. కంటోన్మెంట్ లో ఓటుకు రూ. 2000 పంచుతూ ప్రజలను ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. దేశానికి క్యాన్సర్ పట్టిందంటూ రేవంత్ రెడ్డి మాట్లాడటంతో.. అతని మెంటల్ కండిషన్ ఎలా వుందో అర్ధం కావడం లేదన్నారు. క్యాన్సర్ లా దేశాన్ని పట్టి పీడించింది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. తన గెలుపును ఆపడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
READ MORE: Jharkhand : జార్ఖండ్‌లో కుప్పకూలిన ఎన్నికల వేదిక.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
Also Read
ప్రజానికం అంత అర్థం చేసుకొని తగిన బుద్ధి చెబుతారని ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ పై విద్వేషంతో చచ్చి పోయిన పార్టీని బతికిస్తే నువ్వు సీఎం అయ్యావని ఆయన మండిపడ్డారు. 5 నెలలో పాలనలో రేవంత్ పాలనపై ప్రజలు ఆగ్రహం గా ఉన్నారని చెప్పారు. కాగా.. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం తుది దశకు చేరింది. కొన్ని గంటల్లో ప్రచార గడువు ముడియడంతో ప్రధాన పార్టీల నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. విలేకర్ల సమావేశాలు నిర్వహిస్తూ.. తీవ్రంగా విమర్శలు చేసుకుంటున్నారు.
- Tags
- bjp
- BRS
- congress
- Etela Rajender
- kcr
తాజావార్తలు
-
DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
-
Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
-
Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!