-
Drugs in Hyderabad: హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత
రాజేంద్రనగర్ లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు ఎక్సైజ్ అధికారులు. సన్ సిటీ వద్ద 270 గ్రాముల (MDMA) డ్రగ్స్ పట్టుకుని సీజ్ చేశారు. ఓ యువకుడి తో పాటు మహిళను అరెస్ట్ చేశారు. సన్ సిటీ వద్ద డ్రగ్స్ విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. -
Tirumala: రేపు తిరుమలకు కేంద్ర మంత్రి అమిత్ షా రాక
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తిరుపతి టూర్ ఖరారయ్యింది. అమిత్ షా రేపు సాయత్రం 6:15 గంటలకు తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. రేపు రాత్రి తిరుమలలోని వకుళామాత నిలయంలో బస చేస్తారు. -
Walnut side Effects : వేసవిలో వాల్ నట్స్ తింటే కలిగే అనర్థాలేంటో తెలుసుకోండి?
వాల్నట్స్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. వాల్నట్స్ తినడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. విటమిన్లు, ఫైబర్, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ వంటి మూలకాలు వాల్నట్లో కనిపిస్తాయి. -
Madhya Pradesh: వందేభారత్ లో భారీ పేలుడు.. భయాందోళనలో ప్రయాణికులు
దేశంలోనే ఆధునిక రైలు వందే భారత్‌కు మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఇక్కడ మొరెనా స్టేషన్ సమీపంలో రైలులో పెద్ద పేలుడు సంభవించింది. రైలు ఆగిపోయింది. పేలుడు సంభవించిన వెంటనే ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. -
Mumbai: సొరంగం తవ్వడానికి 27,515 కిలోల పేలుడు పదార్థాలు.. ఎక్కడంటే?
భారతదేశానికి చెందిన హైస్టీడ్ రైలు అహ్మదాబాద్-ముంబై మధ్య నడవనుంది. ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో 100 కి.మీ పొడవున వంతెన పూర్తయింది. 250 కిలోమీటర్ల మేర స్తంభాలు ఏర్పాటు చేశారు. -
Attempted Murder Case: హత్యాయత్నం కేసులో టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మి, మరో ముగ్గురి అరెస్ట్
హత్యాయత్నం కేసులో టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతోపాటు భర్త గిరీష్ చంద్రారెడ్డి, మరో ఇద్దరు అరెస్టు చేశారు అలిపిరి పోలీసులు. ఈనెల 25వ తేదీన తిరుపతి ఎన్జీవో కాలనీలో వెంకట శివారెడ్డి అనే వ్యక్తి పై హత్యాయత్నం జరిగింది. -
Ap Police: ఏపీలో గత ఎన్నికలతో పోలీస్తే ఈ సారి భారీగా పట్టుబడ్డ మద్యం, డ్రగ్స్, సొమ్ము
ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పట్టుబడ్డ సొమ్ము, మద్యం, మత్తు పదార్థాల వివరాలను ఏపీ పోలీసు శాఖ వెల్లడించింది. 2019 ఎన్నికలతో పోల్చితే 2024లో ఏపీలో భారీగా మద్యం, డ్రగ్స్ భారీగా పట్టుబడ్డట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం ప్రెస్ నోట్ విడుదల చేసింది. -
Side effects of smoking: ధూమపానంతో పురుషులు లైంగిక శక్తిని కోల్పోతారా?
"ధూమపానం ఆరోగ్యానికి హానికరం." ఈ హెచ్చరికలు తరచుగా వింటుంటాం. చదువుతూ ఉంటాం. కానీ చాలా మంది ధూమపానం ఊపిరితిత్తులకు మాత్రమే హానికరం అని నమ్ముతారు. ధూమపానం (స్మోకింగ్ సైడ్ ఎఫెక్ట్స్) మీ ఊపిరితిత్తులపై చెడు ప్రభావాలను కలిగి ఉండటమే కాకుండా.. అనేక ఇతర మార్గాల్లో కూడా మీ ఆరోగ్యానికి ప్రాణాంతకం మని నిపుణులు చెబుతున్నారు. -
RudraM-2 Missile: రుద్రఎమ్-2 క్షిపణి పరీక్ష విజయవంతం.. దాని విశేషాలేంటో తెలుసుకుందామా?
దేశానికి చెందిన సూపర్ కిల్లర్ క్షిపణి రుద్రఎమ్-2ను డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. దీనిని ఇది Su-30MKI ఫైటర్ జెట్ నుంచి పరీక్షించారు. -
Energy Drink: తరచూ ఎనర్జీ డ్రింక్స్ తాగితే ఏమౌతుందో తెలుసా?
ఇటీవల చాలామంది ప్రజలు తీరిక లేని బిజీ లైఫ్‌స్టైల్ గడుపుతున్నారు. దీంతో ఆహారం, ఆరోగ్యంపై సరిగా దృష్టి పెట్టట్లేదు. పని ఒత్తిడితో ఇబ్బంది పడటం కామన్ అయిపోయింది. ఇలాంటప్పుడు రీఫ్రెష్మెంట్ కోసం చాలామంది ఎనర్జీ డ్రింక్స్ (Energy drinks) తాగుతున్నారు.
తాజావార్తలు
-
Story Board : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
-
CM Revanth Reddy : కొడంగల్‌పై సీఎం ఫోకస్.. రూ.9,100 కోట్ల పనులు
-
Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
-
Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
-
Off The Record: గులాబీ పార్టీకి Vitamin-M లోపం వచ్చిందా ? అందుకే ఆ మీటింగ్స్ రద్దయ్యాయా
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!