-
Monsoon Update: 24 గంటల్లో కేరళకు రుతుపవనాల రాక.. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
దేశంలోని పలు రాష్ట్రాల్లో జనాలు ఎండ తీవ్రతతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ (ఐఎండీ) శుభవార్త చెప్పింది. మే 29-30 మధ్య ఎప్పుడైనా రుతుపవనాలు భారత సరిహద్దులోకి ప్రవేశించవచ్చని పేర్కొంది. అంటే రాబోవు 24 గంటల్లో రుతుపవనాలు కేరళకు చేరుకోవచ్చు. -
Chandrababu: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై నేతలకు చంద్రబాబు పలు సూచనలు
అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు వచ్చీ రాగానే టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు కీలక అంశాలపై సూచనలు చేశారు. ఎల్లుండి పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. -
PawanKalyan- Chandrababu: ఈనెల 31న పవన్ కల్యాణ్, చంద్రబాబు భేటీ.. ఎందుకంటే?
ఈ నెల 13న ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఫలితాలపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో 31వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. -
Black Neck Home Remedies: మెడ భాగంలోని నల్లటి చర్మం కాంతి వంతంగా మారాలంటే ఇలా చేయండి
మెరిసే కాంతి వంతమైన చర్మం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. చర్మం మెరిసేందుకు చాలా ప్రయత్నాలు సైతం చేస్తుంటారు. కానీ వీటన్నింటి మధ్య మనం మన మెడను జాగ్రత్తగా చూసుకోవడం మరచిపోతారు. మెడ భాగం నల్లగా మారి ఉంటుంది. -
Sleeping Tips : ఈ చిట్కాలు పాటించండి తప్పకుండా నిద్ర పడుతుంది
సరైన నిద్ర లేకపోతే ఆ రోజంతా ఏమీ తోచదు. చేసే పనిమీద ఏకాగ్రత పెట్టలేం. ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఆరోగ్యానికి కారణమవుతుంది. నిద్రకోసం కొందరు స్లీపింగ్ పిల్స్ వాడుతారు. అది ప్రమాదకరం. హాయిగా నిద్రపోవడం ఒక అద్భుతమైన అనుభూతి. -
Mount Everest: ఎవరెస్ట్ పై ట్రాఫిక్ జాం..గత వారంలో 5 గురు అధిరోహకులు మృతి
హిమాలయాల్లో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని దాదాపు ప్రతి అధిరోహకుడి కోరిక. అయితే ఈ కోరిక చాలా మంది ప్రాణాలను కూడా తీసింది. ఈ సంవత్సరం, ఎవరెస్ట్‌పై అధిరోహణ సీజన్ ప్రారంభమైన వెంటనే వందలాది మంది అధిరోహకులు ఎవరెస్ట్‌పై గుమిగూడడం ప్రారంభించారు. -
Drink and drive: రక్తంలో ఆల్కహాల్ శాతం ఎంత ఉంటే కేసు నమోదు అవుతుందో తెలుసా?
ఆల్కహాల్ నోటి, గొంతు, కడుపు, ప్రేగుల ద్వారా రక్తంలో కలిసిపోతుంది. ఎందుకంటే మద్యం తాగిన తర్వాత జీర్ణం కాదు. ఊపిరితిత్తుల ద్వారా రక్తం వెళ్ళిన వెంటనే, ఆల్కహాల్ కూడా శ్వాస ద్వారా గాలిలోకి రావడం ప్రారంభమవుతుంది. -
Ice Creams: ఐస్‌క్రీమ్స్ ఎక్కువగా తింటున్నారా? ప్రమాదంలో పడ్డట్లే..
పిల్లలైనా, పెద్దలైనా అందరూ ఐస్‌క్రీం తినడానికి ఇష్టపడతారు. వేసవి కాలంలో ఐస్‌క్రీం ఎక్కువగా తీసుకుంటారు. ఈ కాలంలో కొందరికి రోజూ ఐస్ క్రీమ్ తినడం అలవాటు. రోజూ ఐస్ క్రీం తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం పాడవుతుందని మీకు తెలుసా. -
Smoking: సిగరెట్ తాగే అమ్మాయిల సంఖ్య రెట్టింపు.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడి
'సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం...' అని సిగరెట్ ప్యాకెట్లపై చట్టబద్ధమైన హెచ్చరిక రాసి ఉన్నా యువతలో వ్యసనం పెరిగిపోతోంది. గత దశాబ్ద కాలంలో భారతదేశంలో సిగరెట్లు, బీడీలు తాగే లోపు వయసున్న యువత సంఖ్య పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త నివేదిక వెల్లడించింది. -
CBSE : సీబీఎస్సీ రీవాల్యుయేషన్ ఫలితాల తేదీ విడుదల..ఎప్పుడంటే?
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ద్వారా CBSE 10వ, 12వ ఫలితాలు ఇటీవల ప్రకటించారు. అనంతరం రీవాల్యుయేషన్ ప్రక్రియ సైతం ప్రారంభించారు. CBSE 12వ తరగతికి సంబంధించిన రీవాల్యుయేషన్ దరఖాస్తు ప్రక్రియను మే 17న ప్రారంభమై.. మే 21తో ముగిసింది.
తాజావార్తలు
-
Story Board : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
-
CM Revanth Reddy : కొడంగల్‌పై సీఎం ఫోకస్.. రూ.9,100 కోట్ల పనులు
-
Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
-
Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
-
Off The Record: గులాబీ పార్టీకి Vitamin-M లోపం వచ్చిందా ? అందుకే ఆ మీటింగ్స్ రద్దయ్యాయా
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!