-
SBI Recruitment 2024: ఎస్బీఐలో ఉద్యోగాలు..భారీగా జీతం..హైదరాబాద్ లో కూడా అవకాశం
చాలా మంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ఉద్యోగం (ప్రభుత్వ ఉద్యోగం) పొందాలని కలలు కంటారు. మీ కల నెరవేర్చుకునే రోజు ఆసన్నమైంది. ఎస్బీఐ తీపి కబురు చెప్పింది. ఎస్బీఐ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల కోసం ఖాళీలను విడుదల చేసింది. -
TG: సివిల్ అసిస్టెంట్ సర్జన్, ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్సుల భర్తీకి రంగం సిద్ధం.. త్వరలో నోటిఫికేషన్
రాష్ట్రంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్, ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్సుల భర్తీకి రంగం సిద్ధమైంది. 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 193 ల్యాబ్ టెక్నీషియన్, 31 స్టాఫ్ నర్సుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. -
Patancheruvu: అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని కొడుకుని హతమార్చిన కసాయి తల్లి..
ఓ కసాయి తల్లి అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని కన్న కొడుకునే హతమార్చింది. ఈ ఘటన పటాన్ చెరులో చోటుచేసుకుంది. పటాన్చెరులోని ముత్తంగి వద్ద ఔటర్ రింగ్ రోడ్డు ( ఓఆర్ఆర్ ) సర్వీస్ రోడ్డు పక్కన 10 ఏళ్ల వయస్సున్న గుర్తుతెలియని బాలుడి మృతదేహం ఈనెల 11న లభ్యమైంది. -
Haryana: “జిహాదీల చావుకు కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం”.. హర్యానలోఉగ్రవాదుల దాడి బెదిరింపు లేఖ
జమ్మూకశ్మీర్లో ఇటీవల జరిగిన మూడు ఉగ్రదాడి ఘటనల తర్వాత ఉగ్రవాదులు మరోసారి దేశంలో అనేక దాడులకు పాల్పడతారని బెదిరించారు. హర్యాన రాష్ట్రం అంబాలా రైల్వే స్టేషన్లో ఉగ్రవాదుల దాడి బెదిరింపు లేఖ దొరికింది. పంజాబ్లోని స్వర్ణ దేవాలయం, వైష్ణో దేవి ఆలయం, అమర్నాథ్ యాత్రలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు లేఖలో రాశారు. జమ్మూ కాశ్మీర్లోని పలు రైల్వే స్టేషన్లు కూడా ఉగ్రవాదుల టార్గెట్గా ఉన్నాయి. READ MORE: POCSO Case: సీఐడీ విచారణకు హాజరుకానున్న యడ్యూరప్ప.. లేఖలో..“ఓ […] -
Jangaon: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా..పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం
ప్రేమ మత్తులో పడి యువతకు కళ్ళు మూసుకుపోయాయి. వయసులో ప్రేమకు ఆకర్షణకు మధ్య తేడా తెలియక చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు మోసపోతున్నారు. ప్రేమించిన వారి కోసం ఇంటి నుంచి పారిపోయి తల్లిదండ్రులను బాధ పెట్టే వారు కొందరైతే.. ప్రేమ పేరుతో మోసపోయిన ఆత్మహత్యలు చేసుకున్న వారు మరి కొందరు. -
Siddipet: 16 ఏళ్ల బాలుడిపై కన్నేసిన 27 ఏళ్ల వివాహిత.. పోక్సో కేసులో మహిళ అరెస్ట్
పదహారేళ్ల బాలుడిపై 27 ఏళ్ల వివాహిత కన్నేసింది. ఓ అద్దె ఇంట్లో ఉంటూ ఇంటి యజమాని కుమారుడిని వలలో వేసుకుంది. బాలుడితో సహా అతడు తెచ్చిన నగలతో చెన్నై కి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేసింది. -
RGIA: విమానంలో ప్రయాణికులకు సాయం చేస్తూ నగదు స్వాహా చేస్తున్న ఘరానా దొంగ..పట్టుకున్న పోలీసులు
ఎంతైనా నిఘా పెట్టినా.. దొంగ దొరలా మారుతాడా? తను చేతివాటాన్ని ఉపయోగించకుండా అస్సలు ఉండలేడు. తన పనితనాన్ని మరిచిపోతానేమో అని భయం ఏమో.. పోలీసులంటే భయాన్ని మాత్రం ఎప్పుడో మర్చిపోతున్నారు. -
Addanki Dayakar: “అన్నీ మీరే కదా చేసింది”..కేసీఆర్ పై అద్దంకి దయాకర్ ఫైర్
కేసీఆర్ పేరును ప్రభుత్వం బదనాం చేస్తుందనడంలో ఎలాంటి అర్థం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అద్దంకి దయాకర్ అన్నారు. అన్నీ చేసింది మీరే కదా అని ఫైర్ అయ్యారు. అన్ని శాఖలో మీరు చెప్పిందే వేదం కదా అని వ్యాఖ్యానించారు. -
Seethakka:మహిళా స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాది రూ. 20 వేల కోట్ల రుణాలు..మంత్రి సీతక్క వెల్లడి
మహిళా స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాది 20 వేల కోట్ల రుణాలు అందించాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) తెలిపారు. -
Travel Important: ట్రావెలింగ్ చేయడం వల్ల బోలెడు ప్రయోజనాలు..అవేంటో చూడండి
కొత్త ప్రదేశాలకు ప్రయాణించడం, ఆ అందమైన ప్రపంచాన్ని అన్వేషించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రయాణాలకు దూరంగా ఉండేవారు, ప్రయాణం వల్ల కలిగే ప్రయోజనాలను తప్పక తెలుసుకోవాలి.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!