-
EPFO: ఈపీఎఫ్‌వోలో కొత్త నిబంధనలు..ఈ పత్రాలు తప్పనిసరి!
ఉద్యోగుల పీఎఫ్ ఖాతాకు సంబంధించి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) కొత్త రూల్‌ను ప్రవేశపెట్టింది. ఈ మార్పు పీఎస్ ఖాతాదారులందరికీ వర్తిస్తుంది. -
Taj Mahal: షాజహాన్, ముంతాజ్ సమాధులపై గంగాజలాన్ని చల్లిన యువకులు..వీడియో వైరల్
హిందూ మహాసభ మధురకు చెందిన ఇద్దరు యువకులు ఆగ్రాలోని తాజ్ మహల్‌కు చేరుకుని షాజహాన్, ముంతాజ్ సమాధులపై గంగాజలాన్ని సమర్పించారు. -
Health insurance: రూ.5 లక్షల వైద్య బీమాతో రూ.50 లక్షల విలువైన చికిత్స!
ప్రస్తుతం చికిత్స చాలా ఖరీదైనదిగా మారింది. తీవ్రమైన అనారోగ్యం లేదా ప్రమాదం సంభవించినప్పుడు.. మీరు ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన క్షణం నుంచి బిల్లు మీటర్ ప్రారంభమవుతుంది. -
Samesh Jung: మను భాకర్-సరబ్జోత్ సింగ్ కోచ్ ఇంటిని కూల్చేయనున్న ప్రభుత్వం..!
ఒలింపిక్ పతక విజేతలు మను భాకర్, సరబ్జోత్ సింగ్ కోచ్ సమరేష్ జంగ్ శుక్రవారం పారిస్ ఒలింపిక్స్ నుంచి తిరిగి వచ్చారు. ఆయన రాగానే అతడి ఇంటిని కూల్చివేస్తున్నట్లు నోటీసులు అందాయి. -
Virl Video: విమానాశ్రయంలో మహిళ బట్టలు విప్పి వీరంగం..వీడియో వైరల్
కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో.. నగ్నంగా ఉన్న అమ్మాయి వీరంగం సృష్టిస్తుంది. డ్రగ్స్ మత్తులో ఉన్న ఈ అమ్మాయి ఎయిర్‌పోర్ట్‌లో బట్టలు విప్పి చిందులసింది. -
Bangladesh: బంగ్లాదేశ్ లో మళ్లీ హింస..సోషల్ మీడియాపై తాత్కాలిక నిషేధం
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా శుక్రవారం నుంచి నిరసనలు మళ్లీ ప్రారంభమయ్యాయి. జులైలో ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనల సందర్భంగా 200 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే. -
World Bank: భారత్ కు ప్రపంచ బ్యాంకు షాకింగ్ న్యూస్.. ఇండియా ధనిక దేశంగా మారాలంటే..?
2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా అంటే ధనిక దేశంగా మార్చాలనేది ప్రస్తుత దేశ ప్రభుత్వ కల. కానీ ప్రపంచ బ్యాంకు విస్తుపోయే నివేదిక వెల్లడించింది. -
EC: జమ్మూ కాశ్మీర్లో ఈసీ పర్యటన..తర్వలో ఎన్నికల తేదీ ప్రకటన
జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల సన్నాహాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో వచ్చే వారం ఎన్నికల సంఘం జమ్మూకశ్మీర్‌లో పర్యటించనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఆగస్ట్ 8-10 వరకు ఈ పర్యటన జరగనుంది. -
Ministry of Environment: వయనాడ్ ప్రమాదం తర్వాత కేంద్రం అలర్ట్.. 6 రాష్ట్రాలకు గ్రీన్ ప్రొటెక్షన్!
వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి 300 మందికి పైగా మరణించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ కనుమలను పర్యావరణ సున్నిత ప్రాంతం (ఈఎస్ఏ)గా ప్రకటించేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. -
Zomato: దూసుకుపోతున్న జొమాటో షేర్లు..గంటల్లోనే కోట్ల లాభం
ఈరోజు స్టాక్ మార్కెట్ భారీ పతనం మధ్య, ఫుడ్ అగ్రిగేటర్ జొమాటో షేర్లు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. జూన్ త్రైమాసికంలో అద్భుతమైన పనితీరు ఆధారంగా కంపెనీ షేర్లు దాదాపు 19 శాతం పెరిగి రూ.278.45కు చేరాయి.
తాజావార్తలు
-
Polavaram Election Results 2026: పోలవరం జిల్లాలో భిన్నమైన ప్రజాతీర్పు.. వైసీపీ, కూటమి హోరాహోరీ!
-
Temple Device: జొమాటో కొత్త బిజినెస్ స్కీమ్.. మండిపడుతున్న డాక్టర్లు!
-
Congress Donations Fall 75%: కాంగ్రెస్‌కు భారీ షాక్.. విరాళాల్లో 75 శాతం తగ్గుదల.. రూ.131 కోట్లకే పరిమితం!
-
Sunil Gavaskar: శుభ్‌మన్ గిల్ తప్పేమీ లేదు.. ఇదేం కొత్తేమీ కాదు!
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
ట్రెండింగ్
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!