-
Cancer: క్యాన్సర్ బారిన పడుతున్న భారత యువత..క్రమంగా పెరుగుతున్న కేసులు..ప్రధాన కారణాలివే
క్యాన్సర్ అనేది ఒక ప్రమాదకరమైన వ్యాధి, ఇది సరైన సమయంలో గుర్తించబడకపోతే చికిత్స చేయడం కష్టం. ఇంతకుముందు వృద్ధులకు మాత్రమే వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు యువతకు కూడా వస్తున్నట్లు కనిపిస్తోంది. -
INDIA: భారత్ లో పెరుగుతున్న నీటి వృథా.. ఇలాగే కొనసాగితే పరిస్థితి చేయిజారిపోయే ప్రమాదం
దేశంలో నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛమైన నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. నీటి కొరత వెనుక వాతావరణ మార్పు ఒక ప్రధాన కారణం అయితే, మితిమీరిన వినియోగం, వృథా కూడా నీటి సంక్షోభ ప్రమాదాన్ని పెంచింది. -
NEET 2024: నీట్ అవకతవకలపై స్పందించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి.. ఏమన్నారంటే?
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి అవినీతి, స్కామ్ ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ విషయాలన్నింటినీ కొట్టిపారేస్తూ.. విద్యార్థులు గందరగోళానికి గురికాకుండా నీట్ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలని విద్యాశాఖ కోరింది. -
Drinks For Thyroid Problems: థైరాయిడ్ నుంచి ఉపశమనం పొందేందుకు ఈ ఆరు పానియాలు ట్రై చేయండి
ఈ రోజుల్లో జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల అనేక వ్యాధులు తలెత్తుతున్నాయి. వీటిలో థైరాయిడ్ ఒకటి. అవును, థైరాయిడ్ అనేది మెడ ముందు భాగంలో ఉన్న ఒక చిన్న సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి. జీవక్రియ, పెరుగుదల, హృదయ స్పందన రేటును నియంత్రించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. -
Depression & Memory Problem: చిన్నవయసులో అధిక ఒత్తిడికి లోనైతే..జ్ఞాపకశక్తి బలహీనం
ఈ బిజీ లైఫ్‌లో, ప్రజలు చిన్న వయస్సులోనే ఒత్తిడి మరియు ఆందోళనను ఎదుర్కొంటున్నారు. విజయం సాధించాలనే తపనతో మనుషులు తమ ఆరోగ్యంతో ఆడుకుంటూ సమాజానికి దూరమవుతున్నారు. -
DELHI: ఢిల్లీలో మరోసారి దుమ్ము తుఫాన్, అస్తవ్యస్తమైన జనజీవనం
ప్రపంచంలోని కాలుష్య నగరాల్లో టాప్ స్థానంలో ఉన్న ఢిల్లీలో శుక్రవారం సాయంత్ర దుమ్ము తుఫాన్ వచ్చింది. సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో దుమ్ము తుఫాను కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లపై విజిబిలిటీ కూడా బాగా తగ్గిపోయింది. -
DELHI: త్వరలో “వందే మెట్రో”.. ఈ ఇంటర్సిటీ రైలు వేగం130 కి.మీ
సామాన్యుల సౌకర్యాలను పెంచేందుకు భారతీయ రైల్వే మరో పెద్ద ముందడుగు వేసింది. గతంలో వందేభారత్ రైలును తీసుకొచ్చింది. ప్రస్తుతం స్వల్ప దూర నగరాల మధ్య ఇంటర్‌సిటీని నడపడానికి సన్నాహాలు చేస్తోంది. -
UPSC: యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే ఎన్ని మార్కులు రావాలో తెలుసా?
యూపీఎస్సీ (UPSC) పరీక్ష ప్రపంచంలోని అత్యంత క్లిష్టమైన పరీక్షల జాబితాలో చేర్చబడింది. భారతదేశంలోని అత్యంత కఠినమైన పరీక్షలలో ఇది అగ్రస్థానంలో ఉంది. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షకు ప్రతి సంవత్సరం 10 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారు. -
Viral Video: వెయ్యి సంవత్సరాలన నాటి మరుగుదొడ్లు ఎలా ఉండేవో తెలుసా? ఈ కోటలో చూడండి..
భారతదేశంలోని అనేక ప్రాంతాలు, గ్రామాల్లో ప్రజలు ఇప్పటికీ బహిరంగ మలవిసర్జన చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకంలో ఇటీవల చాలా గ్రామాల్లో మరుగుదొడ్లు వెలిశాయి. కొన్ని గ్రామాల్లో బహిరంగ మలవిసర్జనపై నిషేధం విధించారు. -
Sushant Singh Rajput: “నాలుగేళ్లయినా..మరణం మిస్టరీగానే మిగిలింది.”..భావోద్వేగానికి లోనైన సుశాంత్ సింగ్ సోదరి
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput)వర్ధంతి నేడు. 2020 జూన్ 14న ఆయన ముంబై లో తన ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయారు. హీరోగా రాణిస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకుంటున్న తరుణంలో 34 ఏళ్ల సుశాంత్ బలవన్మరణం అందరినీ ఆశర్చపరిచింది.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!