Patancheruvu: అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని కొడుకుని హతమార్చిన కసాయి తల్లి..
- ప్రియుడితో కలిసి కుమారుడి గొంతునులిమి పొదల్లో పారేసిన తల్లి
- దర్యాప్తులో తేలిన కీలక విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ కసాయి తల్లి అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని కన్న కొడుకునే హతమార్చింది. ఈ ఘటన పటాన్ చెరులో చోటుచేసుకుంది. పటాన్‌చెరులోని ముత్తంగి వద్ద ఔటర్ రింగ్ రోడ్డు ( ఓఆర్‌ఆర్ ) సర్వీస్ రోడ్డు పక్కన 10 ఏళ్ల వయస్సున్న గుర్తుతెలియని బాలుడి మృతదేహం ఈనెల 11న లభ్యమైంది. రోడ్డు పక్కన పొదల్లో పడి ఉన్న బాలుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహంపై గాయాలు కూడా గుర్తించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తరలించామని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు తెలుస్తాయని తెలిపారు. బాలుడి ఆచూకీ కోసం సంగారెడ్డి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లతో పాటు మూడు నగర కమిషనరేట్ల పరిధిలో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇంతలో పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి.
READ MORE: Karuna Bhushan: 11 ఏళ్ళ కొడుకు.. ఈసారి కవలలకు తల్లైన కరుణా భూషణ్
Also Read
- Inidia-Pakistn: భారత యుద్ధ నౌకను ఢీకొట్టిన పాకిస్తాన్ యుద్ధ నౌక.. ‘‘సిందూర్’’ తర్వాత మరో ఘటన..
- CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఇదే.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తిక వ్యాఖ్యలు..
- US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
కాగా.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కన్న తల్లే కసాయిగా మారి కుమారుడిని పొట్టనపెట్టుకుందని తేలింది. స్వాతి అనే వివాహిత భర్త చనిపోవడంతో వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఈ నెల10న కొడుకు గొంతు నులిమి చంపేసింది. ప్రియుడు అనిల్ తో రాత్రి ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు పక్కన కలిసి విష్ణు (10) మృతదేహాన్ని పారేసింది. పోలీసుల విచారణలో స్వాతి స్వయంగా నేరాన్ని ఒప్పుకుంది. తల్లి స్వాతి, ప్రియుడు అనిల్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు పోలీసులు.
తాజావార్తలు
-
Inidia-Pakistn: భారత యుద్ధ నౌకను ఢీకొట్టిన పాకిస్తాన్ యుద్ధ నౌక.. ‘‘సిందూర్’’ తర్వాత మరో ఘటన..
-
Rapido ఆగడాలకు బ్రేక్.. ఏకంగా రూ.10 లక్షల ఫైన్! అసలేం జరిగిందంటే?
-
CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఇదే.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తిక వ్యాఖ్యలు..
-
Hanuman Ansh : త్రివిక్రమ్ ఔట్, సెన్సార్ బ్రేక్.. ఆగిపోయిన ‘హనుమాన్ అన్ష్’!
-
US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!