-
Delhi: ఢిల్లీలో స్వాతంత్య్ర దినోత్సవ సన్నాహాలు..తప్పిన ప్రమాదం!
దేశ రాజధానిలో స్వాతంత్య్ర దినోత్సవ సన్నాహాల మధ్య ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ భయంకరమైన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ISIS) మాడ్యూల్‌ను ఛేదించింది. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌ను అరెస్టు చేసింది. -
Pakistan: పాకిస్థాన్‌లోనూ బంగ్లాదేశ్‌లా తిరుగుబాటు భయం! ఆర్మీ చీఫ్ హెచ్చరిక
పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో విద్యార్థుల నిరసనలు ప్రభుత్వాన్ని కూల్చేశాయి. షేక్ హసీనా ప్రభుత్వాన్ని చిన్నభిన్నం చేశాయి. ప్రధాని దేశం నుంచి పారిపోయే పరిస్థితి ఏర్పడింది. -
Crime: పరువు హత్య..కుమార్తెను దారుణంగా చంపిన తండ్రి..అవాక్కైన పోలీసులు
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో పరువు హత్య ఘటన వెలుగు చూసింది. సీబీ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి తన మైనర్ కుమార్తెను గొంతు నులిమి చేశాడు. ఘటన అనంతరం పర్సఖేడా పోస్టు వద్దకు చేరుకుని పోలీసుల ఎదుట లొంగిపోయాడు. -
Paris Olympics : ఈ ఒలింపిక్స్ లో ఆశలు వీరిపైనే?..నేటి భారత అథ్లెట్ల షెడ్యూల్
పారిస్ ఒలింపిక్స్‌లో స్పెయిన్‌ను ఓడించి భారత హాకీ జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. రెజ్లింగ్‌లో అమన్ సెహ్రావత్ సెమీ-ఫైనల్స్‌లో ఓడిపోయి నేడు కాంస్య పతకం కోసం బరిలోకి దిగనున్నాడు. -
Vinesh Phogat: వినేష్ ఫోగట్‌పై కుట్ర జరిగిందా? స్పందించిన ఫోగట్ సోదరి బబిత..
పారిస్ ఒలింపిక్స్‌లో అధిక బరువు కారణంగా అనర్హత వేటు పడిన భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వార్త అందరినీ ఆశ్చర్యపరిచింది. -
Technical Tips: మీ పిల్లలు ఇన్‌స్టాగ్రామ్‌ను అధికంగా వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి..
సోషల్ మీడియాలో చాలా ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులో ఉన్నాయి. కానీ చాలా మంది ఇన్‌స్టాగ్రామ్‌ని ఉపయోగిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రోజూ పెద్ద సంఖ్యలో కంటెంట్ అప్లోడ్ చేయబడుతుంది. -
Rural Youth Employment: నగరాల్లో ఉద్యోగం కంటే.. సొంత వ్యాపారంపై గ్రామీణ యువత ఆసక్తి..కారణం?
గతంలో చాలా మంది ప్రజలు ఉపాధి కోసం నగరాల వైపు మొగ్గు చూపేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ప్రస్తుతం అత్యధిక గ్రామీణ యువత తమ గ్రామంలో లేదా గ్రామ పరిసరాల్లో ఉపాధి కోసం ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. -
Dengue: డెంగ్యూ వ్యాక్సిన్ పై కీలక సమాచారం..ఎప్పటి వరకు అందుబాటులోకి వస్తుందంటే?
దోమల ద్వారా సంక్రమించే డెంగ్యూ వ్యాధిని నిరోధించేందుకు భారతదేశం పరిష్కారాన్ని కనుగొంది. దోమ కాటు ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి శాస్త్రవేత్తలు వ్యాక్సిన్‌ను కనుగొన్నారు. -
Viral Video: లోక్‌సభలో నిద్రపోయిన రాహుల్ గాంధీ!..వీడియో వైరల్..బీజేపీ నేతల ట్రోల్స్
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వీడియో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతున్నప్పుడు రాహుల్ గాంధీ నిద్రపోతున్నారని అధికార పార్టీ వాదిస్తోంది. -
Harmanpreet Singh: దేశంలోని అత్యంత ధనిక హాకీ క్రీడాకారులలో ఒకడిగా హర్మన్‌ప్రీత్ సింగ్..!
పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని టీమిండియా 2-1తో స్పెయిన్‌ను ఓడించి ఒలింపిక్స్‌లో వరుసగా రెండో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
తాజావార్తలు
-
Shreyas Iyer: అప్పుడు చాలా బాధేసింది.. ఏం చేయాలో అర్థం కాలేదు.. ఇప్పుడు ఫుల్ హ్యాపీ!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
Suriya – Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. పిల్లల ముందే సూర్య, జ్యోతిక ప్రమాణాలు, వీడియో వైరల్!
ట్రెండింగ్
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?